Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💰 *వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల* ≈ చేయూత పేమెంట్ స్టేటస్ ≈ ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP #YSRCheyutha

V ≈ 20.0 Beneficiary Outreach App.apk
17.2 MB
💥 *వాలంటీర్లకు గమనిక - వెర్షన్ 20.0 Beneficiary Outreach యాప్ విడుదల :*
BOP కొత్తగా వెర్షన్ వెర్షన్ 20.0 కు ఈ రోజు అప్డేట్ అవ్వటం జరిగింది. సీఎం లెటర్ సర్వే లొ మార్పులు చేయటం.

🔴 *గమనిక*👇👇
గ్రామ వాలంటీర్లు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లబ్ధిదారులకు కేవలం రెండు పేజీల పత్రం అందించడమే కాదు అందులో ఉన్న 5 ప్రశ్నలను మరియు సందేశాన్ని మీ క్లస్టర్లో ఉండే లబ్ధిదారులకు తప్పకుండా చదివి వినిపించిన తరువాతే వారి అభిప్రాయాన్ని సేకరించాలి. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తిచేయడానికి మీకు 3-4 రోజులకు మించి సమయం పట్టదు
మన ప్రభుత్వంలో గత 5 ఏండ్లుగా లబ్దిదారునికి అందిన ప్రతి ఒక్క పదకాన్ని వారికి గుర్తుచేయడానికి ఇది ఒక సువర్ణావకాశం..*జరగబోయే ఎన్నికల యుద్ధంలో మనం మళ్ళీ గెలవాలంటే ఈ కార్యక్రమాన్ని ఒక టాస్క్ లాగా త్వరగా ముగించేయాలని కాకుండా మనసుపెట్టి విజయవంతంగా పూర్తి చేయడం చాలా ముఖ్యం అని గమనించండి.* #SchemeLetter
🔗 *HCM LETTER REPORT LINK*
👇
[ https://shorturl.at/ervUV ]
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Good morning all,
📌📌 Please note:
❌❌ HCM letter Distribution module in BOP volunteers APP will not work today.(Mar 8)
✅✅It will be enabled back tomorrow morning.
Volunteers may continue distribution of HCM letters from tomorrow(Mar 9) morning onwards.

*BOP యాప్ లొ సీఎం లెటర్ పంపిణి ఆప్షన్ ఈ రోజు (శుక్రవారం) పని చెయ్యదు. మరలా రేపు ఉదయం (శని వారం) ఆప్షన్ పని చేస్తుంది. అందరు వాలంటీర్లు విషయాన్ని గమనించగలరు.* #SchemeLetter
🔴 *ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ లింక్*
👇
https://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp

"HCM letter Distribution" module in BOP app re_enabled.
*BOP యాప్ నందు HCM LETTER పంపిణీ రీ ఎనబుల్ చేయడం జరిగింది* #SchemeLetter

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగిస్తాం ..
అవసరమైతే కాళ్లు, చేతులు నరికేస్తా
-పుత్తా నర్సింహారెడ్డి, కమలాపురం టీడీపీ ఇంచార్జ్

‼️ *వైస్సార్ చేయూత పథకం - పేమెంట్ స్టేటస్ :*
వైస్సార్ చేయూత పథకం ₹18,750/- బ్యాంకు ఖాతా లొ జమ అవ్వటం మొదలు అయ్యింది. మీకు క్రెడిట్ అయ్యిందో లేదో కింద లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.
👇👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
వైస్సార్ చేయూత పథకం ₹18,750/- బ్యాంకు ఖాతా లొ జమ అవ్వటం మొదలు అయ్యింది. మీకు క్రెడిట్ అయ్యిందో లేదో కింద లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.
👇👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🌾 *//రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా?//*
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ఇందులో జింక్, విటమిన్ A, B6, థయమిన్, రైబోప్లావిన్, నియాసిస్ వంటి పోషకాలు కలపడం వల్ల మహిళల్లో రక్తహీనత ఉండదని, పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. ఈ బియ్యం వండుకోకుండా KGకి రూ. 10 కోసం అమ్ముకుంటే ఆరోగ్య పరంగా నష్టపోతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩👇

20.1v BOP.apk
17.2 MB
*[ BOP 20.1 v ]* 👆👇
In this version enable OTP option in Kalyanamastu Acknowledgemnet Module and Minor changes in HCM Letter Acknowledgement Module