🔥 *నేటి నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.69 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న 1.26 లక్షల గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు*
🔴 *చివరి తేది ≈ ఏప్రిల్ 6th*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

👆
అందరికి షేర్ చేయండి #YSRPensionKanuka
🔵 *గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు.*
🔴 *రోగులకు, దివ్యంగులకు మాత్రమే వారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వనున్నారు.*
🟡 *మిగిలిన వారు అందరూ సచివాలయానికి వెళ్లి తెచ్చుకొనవలెను.*
🟢 *రోజు ఉదయం 09 నుంచి రాత్రి 07 వరకు పంపిణీ కార్యక్రమం*

🔔 *Pension Amount Update*
☛ Bills Sent To Rbi, Batch Numbers Generated.
☛ Total Transactions 1.15 Lakhs Amount Will Be Credited With Some Time Gap.
☛ Please Withdraw Whatever Amount Is Credited In The Morning
☛ Balance Can Be Drawn By Evening.
☛ Please Ensure Disbursement.
☛ Don't write cheques for the full amount. Please write more than one cheque. Please withdraw the available balance. #YSRPensionKanuka

All the logins in which you are in charge have been stopped....provision has now been given to log in in the regular secretariat...the rest of the staff in the secretariat in which you are in charge will give pensions. #YSRPensionKanuka
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఇంటింటికి వాలంటీర్లు ఇచ్చే పింఛన్లు నిలిపివేయడంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది.
VOLUNTEER 🤝 CONNECTION
Volunteer Inventory Collection - User_Manual-DA-WEDPS.pdf
*DA/WEDS need to update volunteer inventory collection in inventory portal*👆👆👆
*విభిన్న వికలాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులకు, చక్రాల కుర్చీలకి & మంచానికి పరిమితమైన వారికి, తీవ్రమైన రోగాలు వారికి, బలహీనముగా ఉన్నవారికి గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు ఆయా పింఛనుదారుల ఇంటింటికీ వెళ్లి తప్పనిసరిగా పంపిణీ చేయవలెను* ≈ Memo No .2391982
*సచివాలయ సిబ్బందితోపాటుగా పంచాయతీ కార్యదర్శులకు కూడా పెన్షన్ పంపిణీకిగాను మొబైల్ యాప్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.* #YSRPensionKanuka
VOLUNTEER 🤝 CONNECTION
• ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం • వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని కోరిన గుంటూరు మహిళ • రేపు(ఏప్రిల్ 3) ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న పిటిషన్ #YSRPensionKanuka
💥 *వాలంటీర్లు ఫించన్లు ఇవ్వకుండా.. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ డిస్మిస్*
💥 *ఏప్రిల్ నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్*
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #YSRPensionKanuka

*కృష్ణా జిల్లా గంగూరులో వడదెబ్బకు వృద్ధురాలు మృతి. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందిన వజ్రమ్మ (80)*
*తిరుపతి జిల్లా నెరబైలులో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో షేక్ సాహెబ్ మృతి*
• కాకినాడలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు
• 84సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న 500మంది వాలంటీర్లు
• వ్యక్తిగత పనులకోసం బయటకొస్తే వేధిస్తున్నారని వాలంటీర్ల ఆవేదన

‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️
సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *ఏప్రిల్, మే, జూన్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *04 ఏప్రిల్ 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు *మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి.
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

💥 *గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా మొదటి రోజు(నిన్న మధ్యాహ్నం నుండి) 39.58% పెన్షన్ పంపిణీ పూర్తి.*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురు వారం) నుంచి *ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ* ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
✓ ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించి నట్లు చెప్పారు.
✓ ఈ విభాగాల పింఛన్దాదారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసి నట్లు తెలిపారు. #YSRPensionKanuka
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురు వారం) నుంచి *ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ* ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
✓ ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించి నట్లు చెప్పారు.
✓ ఈ విభాగాల పింఛన్దాదారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసి నట్లు తెలిపారు. #YSRPensionKanuka
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
మీ ప్రాంతంలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తలకి టోపి పెట్టుకోవాలి/రూమాలు కట్టుకోవాలి. ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు, నిమ్మరసము,కొబ్బరినీరు త్రాగవలెను - ఏపీ విపత్తుల సంస్థ
!! Update on Pension Disbursement !!
Dear All,
🔘 Pension Disbursement :: "User Wise And Date Wise Disbursement Status {Physical & Financial} Report" option enabled in SS Pensions WEA login.
☑️ Pls check now. #YSRPensionKanuka

*PENSION PAYMENT ఎవరు చేశారో ఆ DESIGNATION ను పెన్షన్ కానుక APP లో అప్డేట్ చేయడం జరిగింది.* #YSRPensionKanuka
Payments not commenced Secretariat details (3).xlsx
23.4 KB
Not started the secretariat list. Please start immediately #YSRPensionKanuka