VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఈ రోజు లోపు (ఏప్రిల్ 15 లోపు) కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.*
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి పై దాడి చేసిన వారి గురించి కచ్చితమైన వివరాలు తెలిపిన వారికి రూ 2,00,000 /- నగదు బహుమతి ఇవ్వబడును.
🚨🚨 *35 ఏళ్లు పైబడిన వాలంటీర్లకు ముఖ్య గమనిక*

మార్చ్ ఏప్రిల్ నెలల్లో రాజీనామా చేసిన 35 ఏళ్లు పైబడిన వాలంటీర్లను కచ్చితంగా విధుల్లోకి తీసుకుంటారాని తెలియజేస్తున్నాము.. ఎవ్వరూ కూడా భయాందోళన చెందవద్దని ఎలాంటి పుకార్లను నమ్మవోద్దని మనవి🙏
*POLYCET-2024 HALL TICKETS FOR SUCCESSFULLY REGISTERED CANDIDATES CAN BE DOWNLOADED*

*Link*👇 https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx
*//ఏపీ ఎన్నికల ప్రక్రియ//*

• నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18

• నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18

• నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25

• నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26

• నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29

• పోలింగ్- మే 13

• ఓట్ల లెక్కింపు- జూన్ 4

• ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
User Manual for SSPR v1.0 1.pdf
862.3 KB
🔰User Manual for SSPR v1.0 1.pdf
✅✅Please find usermanual for APSEVA self service password reset
నిధి పోర్టల్ నందు ఏప్రిల్ నెల జీతం బిల్స్ నందు కొత్త డీఏ 30.03% గా అప్డేట్ అయినది.కొత్త డీఏ తో శాలరీ బిల్స్ సబ్మిట్ చేసుకోవచ్చు.
*Attendance app working now*
New Salary from April 2024 with DA 30.03% For Sachivalayam Employees :
*_Nidhi portal info_*

*ఏప్రిల్ రెగ్యులర్ జీతం బిల్ ఓపెన్ అయినది అయితే ముందుగా ఉద్యోగుల Attendance తో పాటుగా CPS నెంబర్లు ఉన్న ఉద్యోగుల పేర్లు సర్టిఫై చేయవలసి వస్తోంది..అలాగే PRAN నెంబర్ లేని వారికి PRAN నెంబర్ అప్డేట్ చేయాలి*

*తదుపరి బిల్ ఓపెన్ అవుతోంది*

*అలాగే employee ని సెలెక్ట్ చేసి Reprocess చేస్తే పాత DA పోతోంది.*

*మరలా కొత్త DA సెలెక్ట్ చేసి సేవ్ వేసుకోవాలి*

*ఈ విధంగా బిల్ పూర్తి అవుతోంది.
*
FOA ENDED.pdf
380 KB
గ్రామ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ వారు #FOA టీం తో కుదుర్చుకున్న ఒప్పందం 29.2.2024 తో ముగిసింది.
ఈ నెల 22న ఉదయం 11 గంటలకు 10th ఫలితాలు విడుదల చేయనున్న పాఠశాల విద్యాశాఖ.
📢 *ఓటర్లకు గమనిక :*

☛ మీ యొక్క పోలింగ్ బూత్ మరియు ఓటర్ల లిస్టులో క్రమ సంఖ్య వివరాలు కింద తెలిపిన విధానంలో సులువుగా తెలుసుకోవచ్చు.

☛ పోస్టల్ బ్యాలెట్ కొరకు అప్లై చేసే సందర్భంలో మీ యొక్క సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ తెలుసుకొనేందుకుగాను మీ యొక్క మొబైల్ నుండి 1950 కు ఒక SMS పెట్టాలి.

ECI <space> (your Voter ID)

☛ ECI (Space) మీ ఓటర్ ID నెంబర్ టైప్ చేసి 1950 నెంబర్ కి Text msg చేయండి.మీ వివరాలు మీ యొక్క మొబైల్ నెంబర్ కి msg పంపబడుతాయి.

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *చేయూత అమౌంట్ ఈ నెల 30 నుండి వచ్చే నెల 5 వరకు జమ అవుతాయి అనే సమాచారం కలదు.*
💥 *ఈరోజు(ఏప్రిల్ 22) ఉదయం 11:00 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ వెబ్సైట్లో 2023-24 టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.*
SSC Public Examinations Results March 2024

Link - results.bse.ap.gov.in