VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వాలంటీర్స్ అందరికి ఒక విన్నపం*

ఈనెల గవర్నమెంట్ ఎంప్లాయిస్ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్లకి కూడా సాలరీ పడలేదు.

ఈ నెల గౌరవ వేతనం వాలంటీర్ తొందర్లోనే పడతాది.

ఈరోజు గవర్నమెంట్ హాలిడే అవ్వడం వల్ల అఫిషియల్స్ ఎవరు అందుబాటులో లేరు రేపు మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెపుతాము.
#FOA #FAR

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
FOA ENDED.pdf
380 KB
గ్రామ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ వారు #FOA టీం తో కుదుర్చుకున్న ఒప్పందం 29.2.2024 తో ముగిసింది.