*_Nidhi portal info_*
*ఏప్రిల్ రెగ్యులర్ జీతం బిల్ ఓపెన్ అయినది అయితే ముందుగా ఉద్యోగుల Attendance తో పాటుగా CPS నెంబర్లు ఉన్న ఉద్యోగుల పేర్లు సర్టిఫై చేయవలసి వస్తోంది..అలాగే PRAN నెంబర్ లేని వారికి PRAN నెంబర్ అప్డేట్ చేయాలి*
*తదుపరి బిల్ ఓపెన్ అవుతోంది*
*అలాగే employee ని సెలెక్ట్ చేసి Reprocess చేస్తే పాత DA పోతోంది.*
*మరలా కొత్త DA సెలెక్ట్ చేసి సేవ్ వేసుకోవాలి*
*ఈ విధంగా బిల్ పూర్తి అవుతోంది.*

FOA ENDED.pdf
380 KB
గ్రామ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ వారు #FOA టీం తో కుదుర్చుకున్న ఒప్పందం 29.2.2024 తో ముగిసింది.
ఈ నెల 22న ఉదయం 11 గంటలకు 10th ఫలితాలు విడుదల చేయనున్న పాఠశాల విద్యాశాఖ.
📢 *ఓటర్లకు గమనిక :*
☛ మీ యొక్క పోలింగ్ బూత్ మరియు ఓటర్ల లిస్టులో క్రమ సంఖ్య వివరాలు కింద తెలిపిన విధానంలో సులువుగా తెలుసుకోవచ్చు.
☛ పోస్టల్ బ్యాలెట్ కొరకు అప్లై చేసే సందర్భంలో మీ యొక్క సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ తెలుసుకొనేందుకుగాను మీ యొక్క మొబైల్ నుండి 1950 కు ఒక SMS పెట్టాలి.
ECI <space> (your Voter ID)
☛ ECI (Space) మీ ఓటర్ ID నెంబర్ టైప్ చేసి 1950 నెంబర్ కి Text msg చేయండి.మీ వివరాలు మీ యొక్క మొబైల్ నెంబర్ కి msg పంపబడుతాయి.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

💥 *చేయూత అమౌంట్ ఈ నెల 30 నుండి వచ్చే నెల 5 వరకు జమ అవుతాయి అనే సమాచారం కలదు.*
💥 *ఈరోజు(ఏప్రిల్ 22) ఉదయం 11:00 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ వెబ్సైట్లో 2023-24 టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.*
AP SSC Results Link :
https://results.eenadupratibha.net/ap-tenth-2024/ap-10th-ssc-results-2024.aspx

*వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్*
వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిటిషనర్ కోరారు. ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. దీనిపై రేపు(ఏప్రిల్ 23) విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిటిషనర్ కోరారు. ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. దీనిపై రేపు(ఏప్రిల్ 23) విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
సచివాలయ ఉద్యోగులు అందరు కూడా మీ మీ శాలరీ పడే సేవింగ్ బ్యాంకు ఖాతా ను బ్యాంకు శాఖను సందర్శించి "శాలరీ ఖాతా" గా మార్చుకోగలరు. శాలరీ ఖాతాగా మార్చుకున్నట్లు అయితే ఉచితంగా Personal Accidental Insurance , Disability Insurence, ATM Withdrawn Amount Limit Enhancement, Enhancement in No. Of ATM Withdraw Limits etc.. వంటి సదుపాయాలను పొందగలరు.
• టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
• ఈ ఎగ్జామ్మస్ కు నామమాత్రపు ఫీజును నేటి నుంచి ఈ నెల 30లోపు స్కూళ్ల లాగిన్ ద్వారా చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుముతో మే 23 వరకు చెల్లించవచ్చు.
• అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1,000 ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
• ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు ఛాన్స్ ఉంటుంది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]

*వాలంటీర్ల రాజీనామాలు.. కోర్టు కీలక ఆదేశాలు*
వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా వేసింది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా వేసింది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
💥 *ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*
𝗟𝗶𝗻𝗸👇
[ https://shorturl.at/mzQ18 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
𝗟𝗶𝗻𝗸👇
[ https://shorturl.at/mzQ18 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
☞︎︎︎ వాలంటీర్ల రాజీనామాతో మాకు సంబంధం లేదని హైకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం
☞︎︎︎ ఇప్పటి వరకు 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు కోర్టుకు తెలిపిన ఈసీ
☞︎︎︎ 900 మందికి పైగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన ఈసీ
☞︎︎︎ ప్రభుత్వంలో ఉంటే వాలంటీర్ల మీద చర్యలు తీసుకుంటామని రాజీనామా చేసిన వారి విషయంలో మేమే సర్క్యులర్ ఎలా ఇవ్వగలమని కోర్టుకు చెప్పిన ఈసీ
☞︎︎︎ వాలంటీర్ల రాజీనామా విషయం ప్రభుత్వ సంబంధ విషయమని ఈసీ కి ఏం సంబంధమని చెప్పిన ఈసీ
☞︎︎︎ 66 వేల మంది రాజీనామా చేస్తే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈసీ తమకి సంబంధలేదని అనటం సరికాదన్న పిటిషనర్
☞︎︎︎ వేల సంఖ్యలో రాజీనామాలు ఎన్నికల సమయంలో జరిగితే దానిపై ఈసీ దృష్టి సారించింది చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రూల్స్ ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్
☞︎︎︎ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు
☞︎︎︎ తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇

Pension Releases April 2024.xlsx
1.6 MB
Dear All
Pension releases for the month of April,2024 shared.👆👇
https://t.me/VolunteerConnection/13047
➡️ Pension amount will be credited on 30.04.2024 to all village/ward secretariat accounts.
➡️ Please contact your concerned BM and ask to arrange cash on 30.04.2024.
➡️ 01.05.2024 is bank holiday in view of May Day.
➡️ 100% cash withdrawal should be completed on 30.04.2024.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
Pension releases for the month of April,2024 shared.👆👇
https://t.me/VolunteerConnection/13047
➡️ Pension amount will be credited on 30.04.2024 to all village/ward secretariat accounts.
➡️ Please contact your concerned BM and ask to arrange cash on 30.04.2024.
➡️ 01.05.2024 is bank holiday in view of May Day.
➡️ 100% cash withdrawal should be completed on 30.04.2024.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*Pension Disbursement ::* "Current Month Pensioners List" (April -2024, Payble in May 2024) provision enabled in SSP portal - WEAs/ WWDS login. #YSRPensionKanuka