VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
• *గుడివాడ మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు!*
• *కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వాలంటీర్ల ఫిర్యాదు*
• *వారి ఫిర్యాదుతో వైసీపీ నేత‌పై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు*
• *నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, మ‌రో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌పై కేసు న‌మోదు*
🔔 *చంద్రన్న బీమా పథక అప్డేట్ :*

✓ ప్రస్తుతం ఉన్న YSR బీమా పేరును చంద్రన్న బీమా గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేశారు.

✓ అయితే ప్రస్తుతం YSR బీమా కింద సహజ మరణానికి చెల్లిస్తున్న 1లక్ష రూపాయలు,ప్రమాద బీమా కింద చెల్లించే 5 లక్షల రూపాయలను యదావిధిగా కొనసాగించి రానున్న పాలసీ సంవత్సరం నుండి సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద బీమా కింద 10 లక్షలు పెంచే అవకాశం ఉంది.

✓ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ (16.03.2024) నుండి నేటి వరకు గల కాలానికి సంబంధించి మరణించిన వారి క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వవలసి ఉన్నది.

✓ గతంలో(2014-2019) చంద్రన్న బీమా పథకం కింద కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వారి అందరికీ బీమా వర్తించేది. కావున రానున్న పాలసీ సంవత్సరంలో ఈ మార్పులు వచ్చేందుకు అవకాశం కలదు.

✓ వాస్తవానికి బీమా పాలసీ సంవత్సరం మే నెలతో ముగుస్తుంది. ఐతే గత సంవత్సరం బీమా నమోదు జూన్ నెలలో జరిగి జూలై నుండి అమల్లోకి వచ్చింది. కావున ఈ బీమా ఈనెలలో ముగుస్తుంది.

✓ కావున చంద్రన్న బీమా కింద కొత్తగా మార్గదర్శకాలు విడుదలై  బీమా కొరకు కొత్తగా నమోదు( Enrollment) ప్రారంభించే అవకాశం ఉంది.

✓ ఐతే కొత్త ప్రభుత్వం ఏర్పడటం, వాలంటీర్లు నియామకాలు ఇంకా జరగకపోవడం తదితర కారణాల వలన కొత్త బీమా నమోదు జూలై నెలలో ఉండే అవకాశం ఉంది. #ChandrannaBima

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

[ https://shorturl.at/mzQ18 ]
👆
*ఇప్పుడు వర్క్ అవుతుంది*
🌧️ *రాబోయే 1 గంటలో వైజాగ్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి మరియు విజయనగరంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడనుంది.*
🛑 *Salary bill has been generated for the month of June*👇

✓ Username : Your CFMS ID
✓ Password : cfss@123

*NIDHI APP LINK*
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
చీరాల(మం.)ఈపూరుపాలెంలో దారుణ హత్య

బహిర్బుమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి, హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు.

ఈపురుపాలెం సీతారామ పేటకు చెందిన సుచరిత (21) గా గుర్తింపు 😢
Media is too big
VIEW IN TELEGRAM
*మీడియాతో కాకినాడ వాలంటీర్లు*👆
'𝗫' 𝗟𝗶𝗻𝗸👇
https://x.com/news_volunteer/status/1804158904374563021?t=nmkn4ZjMegay_qwpJmA9JA&s=19
🛑 *మంగళగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు సమాచారం*

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి వర్యులు, మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ రేపు(22.06.24,శనివారము ) ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లి నివాసం లో ప్రజా దర్బార్ కార్యక్రమం లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులో ఉంటారు.

*గమనిక* : ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ప్రవేశము.., కేవలం మంగళగిరి నియోజకవర్గం వారికి మాత్రమే.. గమనించగలరు.

ఆ ఏరియా రాజీనామా చేసిన వాలంటీర్లకు ఇదొక్క అవకాశం. 👆👆
ఈరోజు రాత్రి విజయవాడ, కృష్ణా, గోదావరి పరిసర ప్రాంతాలకు భారీ వర్షం హెచ్చరిక.. వైజాగ్, ఉత్తరాంధ్రలో అర్ధరాత్రి వరకు ఓ మోస్తరు వర్షాలు
*భారతీయ రిజర్వ్ బ్యాంకు వారు నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ₹2000కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టిన రాష్ట్ర టిడిపి జనసేన ప్రభుత్వం.*
🥣 *YSR సంపూర్ణ పోషణ పథకం పేరును బాల సంజీవనిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్లుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి*

• ప్రస్తుతం రాజీనామా చెయ్యని వారి గూర్చి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
• రాజీనామా చేసిన వాళ్ళు ఐతే డిమాండ్ చేస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళు పదవి లో లేరు.
• వాలంటీర్లు గూర్చి ఐతే ఉన్నత స్థాయి లో చర్చ జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

ఇప్పుడే జాయిన్ అవ్వండి. 🔔 ఐకాన్ క్లిక్ చేసి వెంటనే నోటిఫికేషన్ పొందండి👆
conduct of Vidya Pravesham.pdf
978.6 KB
ఏపీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుటకు "విద్యాప్రవేశం" అనే 4 వారాల కార్యక్రమం నిర్వహణకు షెడ్యూల్, రోజువారీ కార్యక్రమాలతో ఉత్తర్వులు విడుదల
🛑 *ప్రజలుకు ముఖ్య విజ్ఞప్తి* (2024-25)
*పాములపాడు మండలం లో రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కలసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రమును రిజిస్టర్ పోస్ట్ లో చేయడం జరిగింది*
VOLUNTEER 🤝 CONNECTION
G O Rt No 7 and 8 (1).pdf
🛑 *Salary Bill - Regarding News Paper Allowance* :

✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యూస్ పేపర్ కొరకు ప్రతీ నెలా చెల్లిస్తున్న న్యూస్ పేపర్ అలవెన్స్ కి సంబంధించి ఎలాంటి కొత్త జీవో వెలువడలేదు.

✓ కావున ఈనెల శాలరీ బిల్లుల నందు గతంలో వలె యదావిధిగా న్యూస్ పేపర్ అలవెన్స్ యాడ్ చేసి శాలరీ Bill's పెట్టుకోవలెను.

✓ ఒకవేళ భవిష్యత్తులో ప్రస్తుతం చెల్లిస్తున్న న్యూస్ పేపర్ అలెవెన్సు ను రద్దు చేస్తూ కొత్త జీవో ఏదైనా విడుదలైతే అప్పుడు మాత్రమే పేపర్ అలవెన్స్ ను STOP చేయవలసి ఉంటుంది.అప్పటి వరకు పాత జీవోనే అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఎలాంటి మార్పు ఉండదు.
🚨 *ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఏపీ తొలి కేబినెట్‌ సమావేశం.. ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కెబినెట్‌లో కీలక చర్చ. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్.*
అసిస్టెంట్_లోకో_పైలట్_ALP.jpg
122.9 KB
గతంలో జనవరి 2024 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ *అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) కి 5,696 పోస్టులకు* నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రస్తుతం ఆ *ఖాళీల సంఖ్యను 18,799 కి భారీగా పెంచుతూ* ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులకు CBT-1 పరీక్షను జూలై - ఆగస్టు మధ్యలో నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.