🛑 *ఆంధ్రప్రదేశ్లో జులై 12 తర్వాతే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టుల భర్తీ చేపట్టనున్నారు*
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
• 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు
• వరికి రూ. 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర రూ. 2,300,
• పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంపు.
• మినుముల కనీస మద్దతు ధర రూ. 7, 400,
• కందిపప్పు కనీస మద్దతు ధర రూ. 7 500,
• మినుముల కనీస మద్దతు ధర రూ. 7,400,
గతేడాది కంటే రూ.450 ఎక్కువ, పెసర పంట కనీస మద్దతు ధర 8, 682, గతేడాది కంటే రూ. 12 ఎక్కువ, వేరుశనగ ఎంఎస్పీ క్వింటాల్ కు రూ. 6,783గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

🛑 *వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు.. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విజయనగరం వాలంటీర్లు 👌 మా బాధ సీఎం గారు వినాలి. మమ్మల్ని అదుకునే వారు ఎవరు లేరు. మేము ఎందుకు అన్యాయం అవ్వాలి. మా గోల ఎవరు పట్టించుకోవడం లేదు, మూడు రోజులు నుండి తిరుగుతా ఉన్నాం. ఐదువేల కి కష్టపడిన మేము 10వేలు ఎలా వదులుకుంటాం. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాది అని బలముగా నమ్ముతున్నాం. సీఎం గారు మాకందరికీ సాయం చేస్తారని నమ్మి వచ్చాం. మా శక్తి ఎంత ఉంటే లాస్ట్ వరకు పోరాటం చేస్తాం. మాకు అనుకూలముగా వచ్చేంత వరకు నిరసన తెలియజేస్తాం. ఇదంతా శాంతియుతంగా మాత్రమే చేస్తాం. మా బాధ ఆయనకు చేరినంత వరకు సహాయం దొరికినంత వరకు ఏ చోటుకు అంటే ఆ చోటుకు వెళ్లి కూర్చుంటాం.
√ *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1803686873631781154?t=f-jYznKNwgeywQ0sifpl4A&s=19
√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

• *ఒకటో తేదీకి.. రూ.10 వేల కోట్లు కావాలి*
• *అన్ని రకాల పింఛన్లకు కలిపి 4,408 కోట్లు*
• *జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు*
• *సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు*

🛑 *ఏపి లో అప్పుల పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కీలక ప్రకటన, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 13 లక్షల కోట్లుగా ఏపీ అప్పు. రోజుకు 250 కోట్లు అప్పుకి వడ్డీగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వెల్లడి.*
🛑 *మా ఉద్యోగాలు మాకివ్వండి: మాజీ వాలంటీర్లు*
ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు కమిషనర్ బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు అంతా కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ఈ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిషనర్ తెలిపారు.

💢 *మరో నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం - మంత్రి రాంప్రసాద్*
⭕ *ఉద్యోగం చేసి రిటైర్ అయి మరలా పోస్టింగ్ తెచ్చుకొని ఉద్యోగాల లో కొనసాగుతున్న అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లోని అధికారులను విధుల నుండి తక్షణమే తొలగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ.*
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు.. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ.*
uploadGazette_view (1) (1).pdf
241 KB
Energy department - Free agriculture power to farmers - Renaming the scheme "Y.S.R Uchita Vyavasaya Vidyut Pathakam" as “Andhra Pradesh Uchita Vyavasaya Vidyut Pathakam” - Orders - Issued.
G. O. Rt. No. 344.pdf
916.4 KB
వైఎస్ఆర్ భీమా ను చంద్రన్న భీమా గా మారుస్తూ ఉత్తర్వులు జారి చేసిన ప్రభుత్వము.👆👆
♨️ *నీట్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడం. పారదర్శకంగా వ్యవహరిస్తాం. నీల్ లీకేజ్ వ్యవహరాంపై విచారణకు హైలెవల్ కమిటీ. NTA పనితీరుపై రివ్యూ చేస్తాం. లీక్‌కు కారణమైన ఏ ఒక్కరినీ వదలం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. -కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్*
🔔 PS / WAS Note :
✓ మరణాలకు కారణాల నమోదు తప్పనిసరి.
✓ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం మరణాల నమోదు సమయంలో మరణానికి సంబంధించిన కచ్చితమైన కారణాన్ని తప్పనిసరిగా పేర్కొ నాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.
✓ ఇతర రాష్ట్రాల్లో మరణాల నమోదు ప్రక్రియ అమలు తీరును పరిశీలించాలని అధికారులకు సూచిం చారు.
✓ మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాల యంలో గురువారం ఐసీఎంఆర్, ఎన్సీడీఆర్, వైద్య శాఖ సంయుక్త సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో కృష్ణబాబు మాట్లా డుతూ.. 2023లో సవరించిన జనన, మర ణాల నమోదు చట్టం ప్రకారం CRS పోర్ట ల్లో మార్పులు వచ్చాయన్నారు. ఈ క్రమం లో మరణాలకు కారణాలను ధ్రువీకరించే అం శంపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

🔔 Death / Birth Registration Note :
✓ జిల్లా జనన, మరణ రిజిస్ట్రార్గా DM&HO .
✓ జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీచేసే జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలు DM & HO కు అప్పగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
✓ ఆసుపత్రుల్లో పుట్టిన పసికందులకు 30 రోజుల్లోపు మెడికల్ ఆఫీసర్లు సర్టిఫికెట్లు అందజేస్తారు.
✓ 30 రోజులుదాటి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే తహసీల్దారు వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు. ఇక నుంచి తహసీల్దారు వద్దకు వెళ్లే పనిలేకుండా 30 రోజులు గడువు దాటిన బర్త్, డెత్ సర్టిఫికెట్లు జిల్లా రిజిస్ట్రార్గా DM&HO మంజూరు చేసేలా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

పుంగనూరులో కౌన్సిలర్ల పై మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేసిన వాలంటీర్లు. తమను బలవంతంగా రాజీనామా చేయించారని కమిషనర్ కు పిర్యాదు. తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధుల్లో తీసుకోవాలని నినాదాలు చేసిన వాలంటీర్లు.