‼️ *చంద్రన్న బీమా వెబ్సైట్ ప్రారంభించబడింది. దయచేసి 16.3.2024 నుండి 30.6.2024 మధ్య జరిగే క్లయిమ్లను వెంటనే అప్లోడ్ చేయడానికి అన్ని WEAలు/ WWDSకి తెలియజేయండి.* #ChandrannaBima
*చంద్రన్న బీమా క్లారిఫికేషన్*
✓ 2023-24 సంవత్సరానికి గాను బీమా నమోదు జూన్ 2023లో నమోదు చేశారు.
✓ సం. 2023-24 బీమా 01-07-2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ బీమా గడువు 30.06.2024తో ముగుస్తుంది.
✓ చంద్రన్న బీమా లో క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ కొరకు 30.06.2024 వరకు అవకాశం ఇచ్చారు.
✓ 01.07.2024 నుండి 2024-25 పాలసీ సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించిన బీమా నమోదు(Beema Enrollment) కొత్తగా చేయాల్సి ఉంది.
✓ 01.07.2024 నుండి మరణించిన వారి విషయంలో క్లెయిమ్స్ ఎలా చేయాలేనిది ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు అందరూ తదుపరి ఆదేశాల కొరకు వైట్ చేయవలెను. #ChandrannaBima
√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

| చాలా మంది WEA లకు చంద్రన్న బీమా పోర్టల్ తమ Old site Credentials తో ఓపెన్ కావడం లేదు.
| అందరికీ బీమా సైట్ ఓపెన్ అయ్యేందుకు గాను త్వరలో Password Reset ఆప్షన్ ఇవ్వనున్నారు. #ChandrannaBima

Sadaram slots available.pdf
452.3 KB
District Wise Sadaram Slots Available List (JULY, AUG, SEP - 2024)
🟣 *అన్ని ప్రభుత్వ కార్యాలయాలలొ ఇక ప్రతి మంగళవారము శానిటేషన్ మరియు ప్రతి శుక్రవారము డ్రైడే నిర్వహణ & పర్యవేక్షణ జరుగును.*
వాలంటీర్ల_భవితవ్యం_ప్రశ్నార్థకం!.jpg
379.2 KB
వాలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకం!
✓ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
✓ ఈరోజు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు సమావేశం.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం.

సచివాలయ_వ్యవస్థపై_అధ్యయనం_చేస్తాం.jpg
64 KB
సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేస్తాం
*ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే?*
✓ ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.
✓ అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు.
✓ ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి.
✓ స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.
✓ www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

*AP పాలిసెట్ - 2024 ప్రవేశాలు - చివరి దశ నోటిఫికేషన్*
వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం
AP పాలిసెట్ - 2024 యొక్క అర్హత పొందిన మరియు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులకు, ఆన్లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ ధృవీకరణ మరియు ఎంపికల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ 11-07-2024 నుండి 14-07-2024 వరకు నిర్వహించబడుతుందని తెలియజేయబడింది.
సంపూర్ణ వివరాలు మరియు షెడ్యూల్ కోసం వెబ్సైట్లో వ్యాప్తి చేయబడిన వివరణాత్మక నోటిఫికేషన్ చూడండి:

https://appolycet.nic.in
💥 𝗣𝗥 𝗢𝗻𝗲 App Update :
PR One App ప్రస్తుతం వాడుతున్న App ను Uninstall చేసి కింద లింక్ లో కొత్త వెర్షన్ ను Install చేసుకోవలసినదిగా తెలియ చేస్తున్నాము.
📱 𝗡𝗲𝘄 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.pr.one

*నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు X లో తెలిపారు.* @VolunteerConnection
🔰Dear all,
🟡‼️Please NOTE::
1.2023-24 సంబంధించిన క్లెయిమ్ మాత్రమే అప్లోడ్ చేయాలి.
2.ఎలక్షన్ వలన రిజిస్ట్రేషన్ చేయకుండా ఆగిన వాటిని 30.06.2024 వరకు ఉన్న మరణాలను మాత్రమే చేయవలెను.
3.స్కీమ్ అమౌంట్ ఏమి మారలేదు ప్రస్తుతం.
4.చంద్రన్న బీమా గా పేరు మారింది. #ChandrannaBima

🛑 *ChandrannaBima For Normal death claim upload forms* :-
• Claims form
• Discharge form
• Death Certificate as per Aadhar
• Deceased Aadhar card
• Nominee Aadhar Card
• Rice card
• Nominee bank passbook
🛑 *ChandrannaBima For Accident death claim upload forms* :-
• Claims form
• Discharge form
• Death Certificate as per Aadhar
• Deceased Aadhar card
• Nominee Aadhar Card
• Rice card
• Nominee bank passbook
• FIR
• Complaint Copy
• Inquest Report (శవపంచనమా)
• Postmortem Report
• Driving license #ChandrannaBima
√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
• Claims form
• Discharge form
• Death Certificate as per Aadhar
• Deceased Aadhar card
• Nominee Aadhar Card
• Rice card
• Nominee bank passbook
🛑 *ChandrannaBima For Accident death claim upload forms* :-
• Claims form
• Discharge form
• Death Certificate as per Aadhar
• Deceased Aadhar card
• Nominee Aadhar Card
• Rice card
• Nominee bank passbook
• FIR
• Complaint Copy
• Inquest Report (శవపంచనమా)
• Postmortem Report
• Driving license #ChandrannaBima
√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
📍 *సహజ డెత్ క్లెయిమ్ ఫారం*
https://shorturl.at/IB23x
📍 *ప్రమాద డెత్ క్లెయిమ్ ఫారం*
https://shorturl.at/znWjB #ChandrannaBima

• *16.07.2024న ఏపీ కేబినెట్ సమావేశం*
• ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ
• ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్క ఆమోదంపై చర్చించనున్న ఏపీ కేబినెట్ #APCabinet

BIMA SOP.pdf
263.5 KB
*చంద్రన్న బీమా క్లెయిమ్ వెరీఫికేషన్ చేయుటకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) విధులు* #ChandrannaBima 👆
ఏపీ_మహిళలకు_చంద్రబాబు_సర్కార్_గుడ్_న్యూస్.jpg
620 KB
ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.