VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⛈️ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మరియు అనకాపల్లి వాయుగుండం ప్రభావం చూపుతోంది. గాలులు కొద్దిగా ఊపందుకున్నాయి మరియు ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది. ఈ రాత్రి 100 మిల్లీమీటర్ల వర్షపాతం కొన్ని ప్రాంతాలు. మొత్తం ఎపిసోడ్‌లో మొత్తం 200-300mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది 🌧️ 🌊🌀
VOLUNTEER 🤝 CONNECTION
ఛలో విజయవాడ.jpg
🟥 *రేపు(జూలై 20) ఛలో విజయవాడ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయబడిందనే సమాచారం కలదు. విజయవాడ ఎవరు పోవద్దు అని గ్రూప్స్ లో మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి*.👆👆
NTR వైద్య సేవా ట్రస్టు.jpg
128.2 KB
YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు పేరును NTR వైద్య సేవా ట్రస్టు గా మార్పు #NTRVaidyaSevaTrust
🌊🌀⛈️ *విజయనగరం, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం(జూలై 20) సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు.*
ఆధార్_కార్డు_లేనివారికి.jpg
165.8 KB
*ఆధార్ కార్డు లేనివారికి ఏపిలో ప్రత్యేక డ్రైవ్*
సచివాలయాలప్రక్షాళన_తప్పనిసరి.jpg
302.1 KB
*సచివాలయాల ప్రక్షాళన తప్పనిసరి*
24న ఢిల్లీలో ధర్నా.jpg
330.6 KB
*24న ఢిల్లీలో ధర్నా*
🌀🌊 *గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం లేదా ఈ రాత్రి నుండి చాలా వరకు వర్షం తగ్గుతుంది.*
Secretary_Subject allotment_.pdf
844.7 KB
Secretary_Subject allotment_.pdf
Read👆👆👆
🌊 *ఒడిశా తీరానికి సమీపంలో వాయుగుండం.. చిలక సరస్సు దగ్గర తీరం తాకి స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం.. తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం.. ఉభయగోదావరి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షం హెచ్చరికలు.. కొనసాగుతున్న మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు.. మత్స్యకారులు వేటకు వెళ్లడం నిషేధం*🌀⛈️
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు.. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు.. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖారాణి.. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్‌ హరికిరణ్.. సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్.. పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్.. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు.. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున.. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్.. పౌర సరఫరాల కార్పొరేషన్‌ వీసీఎండీగా గిరీష.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాశుక్లా.. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా జిలానీ సమూన్.

*G O Rt No 1288*👇🏿
https://t.me/VolunteerConnection/13841
🌀 తుఫాను ప్రభావం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ పై పెద్దగా ఉండదు ⛈️
🛑 *పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి*

✓ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

✓ ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవా లన్నారు.

✓ 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి.

✓ ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లిన ప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి. వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.

√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔥 *పెండింగ్ బిల్లులు, స్కీమ్స్ బకాయిలపై అధికారులు ఆరా.. వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, పథకాల లబ్దిదారులకు.. గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలు తీస్తున్న అధికారులు.. పెండింగ్ బిల్లులు, స్కీంలకు బకాయిలు లెక్కలే రూ. లక్ష కోట్లు ఉంటాయని అంచనా..*
✓ వార్డ్ సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి.

✓ సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి.

✓ సచివాలయ కార్యదర్శులకు ఎన్జీఓల సహకారంతో శిక్షణ అందించాలి.

✓ పని లేని గ్రామ, వార్డ్ సచివాలయాల్లో వలంటీర్లను తగ్గించాలి.

• Source : ABN 20.07.2024
*రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు*. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఏపీ అసెంబ్లీలో మరోసారి తెరపైకి రానున్న ప్రతిపక్ష నేత హోదా.. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతున్న మాజీ సీఎం జగన్.. 11 సీట్లే వచ్చాయి కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటున్న అధికార పక్షం.. ఏపీ అసెంబ్లీలో ఇప్పటివరకు సీట్ల కేటాయింపు జరపని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.
🔥 *మొదటి సమావేశ కాలము ≈ మీటింగ్ 2 లో ప్రశ్న. నెం. 94 గా👆 అసెంబ్లీ లో వాలంటీర్లు వ్యవస్థ మీద చర్చ ఉండనుంది*

• *ట్విట్టర్ పోస్ట్*👇🏿
https://x.com/news_volunteer/status/1814998221460283812?t=P3J9cNQYGQ1yYIEJxSC9jw&s=19
✓ వాలంటీర్ల కు న్యాయం చేయాలని మంగళగిరి టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు తెలిపారు
✓ రాజీనామా చేసినవారిని ఆదుకోవాలని
✓ రాజీనామా చెయని వారిని ఉదోగ్య భద్రత ఇవ్వాలని ≈ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఉమాయిన్ బాషా #APVolunteer

🔐 *ట్విట్టర్ పోస్ట్*👇
https://x.com/news_volunteer/status/1815213962155143518?t=qprLM1J7T8iNTFCR8zq75w&s=19