VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✓ వాలంటీర్ల కు న్యాయం చేయాలని మంగళగిరి టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు తెలిపారు
✓ రాజీనామా చేసినవారిని ఆదుకోవాలని
✓ రాజీనామా చెయని వారిని ఉదోగ్య భద్రత ఇవ్వాలని ≈ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఉమాయిన్ బాషా #APVolunteer

🔐 *ట్విట్టర్ పోస్ట్*👇
https://x.com/news_volunteer/status/1815213962155143518?t=qprLM1J7T8iNTFCR8zq75w&s=19
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థకు న్యాయం జరగాలని, రాజీనామా చేసిన/ చేయని వారి యెడల పోరాటం చేస్తున్న షేక్ భాషా గారికి మరియు వారి టీమ్ సభ్యులకు వాలంటీర్ కనెక్షన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు 👏 #APVolunteer

🔐 *ట్విట్టర్ లింక్*👇

https://x.com/news_volunteer/status/1815285474073670006?t=G5_wZLhbjd1DV1SN7Ndl5w&s=19
*2024వ సం|| జూలై, 23వ తేది, మంగళవారము #APAssembly లో 94వ ప్రశ్నగా వాలంటీర్ వ్యవస్థ కోసం అడుగబడు ప్రశ్నలు*👆 #APVolunteer
🔐 విజయనగరం జిల్లా ≈ వాలంటీర్లు వ్యవస్థను కొనసాగించాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వలంటీర్లు వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనం రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రాజీనామ చేయని వారిని కొనసాగిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని కోరారు. #APVolunteer

• *ఫొటోస్/ వీడియోస్/ ట్విట్టర్*
https://x.com/news_volunteer/status/1815542788106444981?t=Ocd8SvAOEX39WyFWSrR-aQ&s=19
• నేడు అసెంబ్లీముందుకు కీలక బిల్లులు.
• వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు
#APAssembly #APVolunteer
https://x.com/news_volunteer/status/1815544877939298803?t=CUXUbkSD3kmMQFG2qs6f9A&s=19
🛑 *వాలంటీర్లు పై ముందడుగా, వెనకడుగా?*
• వలంటీర్ల కొనసాగింపు, వేతనాల పెంపుపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న
• నేడు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో చర్చ
• ప్రభుత్వ ఉద్దేశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం
• విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద వలంటీర్లు నిరసన #APVolunteer
https://x.com/news_volunteer/status/1815547510066430097?t=Y6QzwB7IEUXEioFOsLHSkg&s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వ్యవస్థ ≈ మనకు ఎందుకు?

(1) రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధ కొనసాగించబడుతోందా - 𝐘𝐄𝐒

(2) అయినచో, వాలంటీర్లకు ఇచ్చే గౌరవవేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉన్నదా ; - 𝐘𝐄𝐒

(3) అయినచో, పెంచుతున్న వేతన వివరాలు, మరియు పెంపుదలను ఎప్పుడు అమలు చేస్తారు? - *పరిశీలన లో ఉంది*

🛑 చివరిగా 49వ సెకండ్ దగ్గర - ఎందుకు వాలంటీర్లు ≈ మనకు ఎందుకు!!! #APVolunteer #APAssembly

*ట్విట్టర్ లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1815605798044836321?t=EziY-SEPIP1Jo2oPk4r5Zw&s=19
వాలంటీర్లకు వేతనాల పెంపు ప్రతిపాదన ఉంది - మంత్రి డి.బి.వీ స్వామి #APVolunteer
వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన #APVolunteer
🟡 *వాలంటీర్లు కు జూలై నెల రెగ్యులర్ బిల్ పెడుతున్నారు. ఒకవేళ మీకు పెట్టరా? లేదా? అనేది #NIDHI యాప్ లో చెక్ చేసుకొనగలరు*

✅ *చెక్ చేసుకొనే విధానం*👇
https://t.me/VolunteerConnection/13467 #APVolunteer #NIDHI
🟡 *వాలంటీర్ల సేవలు కొనసాగింపు - స్పష్టం చేసిన మంత్రి బాలవీరాంజనేయస్వామి* #APVolunteer
🟡 *వాలంటీర్లు కు ఆగస్టు నెల రెగ్యులర్ బిల్ పెడుతున్నారు. ఒకవేళ మీకు పెట్టరా? లేదా? అనేది #NIDHI యాప్ లో చెక్ చేసుకొనగలరు*

✅ *చెక్ చేసుకొనే విధానం*👇
https://t.me/VolunteerConnection/13467 #APVolunteer #NIDHI
🟡 *వాలంటీర్లు కు సెప్టెంబర్ నెల రెగ్యులర్ బిల్ పెడుతున్నారు. ఒకవేళ మీకు పెట్టరా? లేదా? అనేది #NIDHI యాప్ లో చెక్ చేసుకొనగలరు*

✅ *చెక్ చేసుకొనే విధానం*👇
https://t.me/VolunteerConnection/13467 #APVolunteer #NIDHI
✅ 2024వ సం|| నవంబర్, 20వ తేది, బుధవారం సుమారు ఉదయం 10:00 నుండి 10:30 మధ్య #APAssembly లో 13651వ ప్రశ్నగా *గ్రామ/ వార్డు వాలంటీర్లు గౌరవవేతనం పెంపుకు* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #APVolunteer

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection