✓ వార్డ్ సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి.
✓ సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి.
✓ సచివాలయ కార్యదర్శులకు ఎన్జీఓల సహకారంతో శిక్షణ అందించాలి.
✓ పని లేని గ్రామ, వార్డ్ సచివాలయాల్లో వలంటీర్లను తగ్గించాలి.
• Source : ABN 20.07.2024
✓ సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి.
✓ సచివాలయ కార్యదర్శులకు ఎన్జీఓల సహకారంతో శిక్షణ అందించాలి.
✓ పని లేని గ్రామ, వార్డ్ సచివాలయాల్లో వలంటీర్లను తగ్గించాలి.
• Source : ABN 20.07.2024
*రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు*. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఏపీ అసెంబ్లీలో మరోసారి తెరపైకి రానున్న ప్రతిపక్ష నేత హోదా.. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతున్న మాజీ సీఎం జగన్.. 11 సీట్లే వచ్చాయి కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటున్న అధికార పక్షం.. ఏపీ అసెంబ్లీలో ఇప్పటివరకు సీట్ల కేటాయింపు జరపని స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
🔥 *మొదటి సమావేశ కాలము ≈ మీటింగ్ 2 లో ప్రశ్న. నెం. 94 గా👆 అసెంబ్లీ లో వాలంటీర్లు వ్యవస్థ మీద చర్చ ఉండనుంది*
• *ట్విట్టర్ పోస్ట్*👇🏿
https://x.com/news_volunteer/status/1814998221460283812?t=P3J9cNQYGQ1yYIEJxSC9jw&s=19
• *ట్విట్టర్ పోస్ట్*👇🏿
https://x.com/news_volunteer/status/1814998221460283812?t=P3J9cNQYGQ1yYIEJxSC9jw&s=19
✓ వాలంటీర్ల కు న్యాయం చేయాలని మంగళగిరి టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు తెలిపారు
✓ రాజీనామా చేసినవారిని ఆదుకోవాలని
✓ రాజీనామా చెయని వారిని ఉదోగ్య భద్రత ఇవ్వాలని ≈ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఉమాయిన్ బాషా #APVolunteer
🔐 *ట్విట్టర్ పోస్ట్*👇
https://x.com/news_volunteer/status/1815213962155143518?t=qprLM1J7T8iNTFCR8zq75w&s=19

🛑 *ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024 (Live at 10:00am)*
👇👇
https://www.youtube.com/live/GSQsB3w-byA?si=P3HsmUrvTxBwxZwb
👇👇
https://www.youtube.com/live/GSQsB3w-byA?si=P3HsmUrvTxBwxZwb
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024 (Live at 10:00am)* 👇👇 https://www.youtube.com/live/GSQsB3w-byA?si=P3HsmUrvTxBwxZwb
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. #APAssembly
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024 (Live at 10:00am)* 👇👇 https://www.youtube.com/live/GSQsB3w-byA?si=P3HsmUrvTxBwxZwb
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా #APAssembly
🔐 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాం.. సూపర్సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం.. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం.. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం.. సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి. -గవర్నర్
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థకు న్యాయం జరగాలని, రాజీనామా చేసిన/ చేయని వారి యెడల పోరాటం చేస్తున్న షేక్ భాషా గారికి మరియు వారి టీమ్ సభ్యులకు వాలంటీర్ కనెక్షన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు 👏 #APVolunteer
🔐 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1815285474073670006?t=G5_wZLhbjd1DV1SN7Ndl5w&s=19
🔐 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1815285474073670006?t=G5_wZLhbjd1DV1SN7Ndl5w&s=19
Media is too big
VIEW IN TELEGRAM
*విజయనగరంలో వాలంటీర్లు నిరసన*
రాజీనామా చేయని వారిని ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. నేటి వరకు ప్రజలకు సేవలందిస్తున్న తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే రూ.10 వేలు జీతం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరారు.
🔐 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1815289117195800960?t=mxscMjdqsVLOP0mTyy8sfA&s=19

Extension of Medical Reimbursement .pdf
818.7 KB
Extension of Medical Reimbursement #EHS
ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను, జనసేన నుంచి వంద శాతం మద్దతు - *డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్*
*2024వ సం|| జూలై, 23వ తేది, మంగళవారము #APAssembly లో 94వ ప్రశ్నగా వాలంటీర్ వ్యవస్థ కోసం అడుగబడు ప్రశ్నలు*👆 #APVolunteer
A_Q_23_07_2024_2.pdf
4.3 MB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (16వ శాసనసభ మొదటి సమావేశపు రెండవ సమాగమము) 2024వ సం|| జూలై, 23వ తేది, మంగళవారము వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
🛑 *ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, APకి రానట్లేనా?*
✓ పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
✓ తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
✓ పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం.
✓ ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనం
✓ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు.
తాజాగా బిహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఏపీకి కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

ODF AP Survey User Manual@27.06.2024.pdf
1.8 MB
✔️ *ODF PLUS APP Survey app link*
https://play.google.com/store/apps/details?id=com.swachhaandhra.user&pli=1
✔️ Dashboard Link*
https://emms2.ap.gov.in/SWAC_Reports/Reports/SWAC/SurveyProgressReport.aspx
✔️ *User Manual PDF*
https://t.me/VolunteerConnection/13865 #ODF