ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థకు న్యాయం జరగాలని, రాజీనామా చేసిన/ చేయని వారి యెడల పోరాటం చేస్తున్న షేక్ భాషా గారికి మరియు వారి టీమ్ సభ్యులకు వాలంటీర్ కనెక్షన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు 👏 #APVolunteer
🔐 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1815285474073670006?t=G5_wZLhbjd1DV1SN7Ndl5w&s=19

Media is too big
VIEW IN TELEGRAM
*విజయనగరంలో వాలంటీర్లు నిరసన*
రాజీనామా చేయని వారిని ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. నేటి వరకు ప్రజలకు సేవలందిస్తున్న తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే రూ.10 వేలు జీతం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరారు.
🔐 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1815289117195800960?t=mxscMjdqsVLOP0mTyy8sfA&s=19

Extension of Medical Reimbursement .pdf
818.7 KB
Extension of Medical Reimbursement #EHS
ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను, జనసేన నుంచి వంద శాతం మద్దతు - *డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్*
*2024వ సం|| జూలై, 23వ తేది, మంగళవారము #APAssembly లో 94వ ప్రశ్నగా వాలంటీర్ వ్యవస్థ కోసం అడుగబడు ప్రశ్నలు*👆 #APVolunteer
A_Q_23_07_2024_2.pdf
4.3 MB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (16వ శాసనసభ మొదటి సమావేశపు రెండవ సమాగమము) 2024వ సం|| జూలై, 23వ తేది, మంగళవారము వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
🛑 *ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, APకి రానట్లేనా?*
✓ పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం
✓ తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం
✓ పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండడం.
✓ ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనం
✓ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు.
తాజాగా బిహార్ కు ఈ అర్హతల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఏపీకి కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

ODF AP Survey User Manual@27.06.2024.pdf
1.8 MB
✔️ *ODF PLUS APP Survey app link*
https://play.google.com/store/apps/details?id=com.swachhaandhra.user&pli=1
✔️ Dashboard Link*
https://emms2.ap.gov.in/SWAC_Reports/Reports/SWAC/SurveyProgressReport.aspx
✔️ *User Manual PDF*
https://t.me/VolunteerConnection/13865 #ODF

ODF Engineering Assistants update.jpg
38.7 KB
The User has to Select his Secretariat and Enter the Engineering Assistant Name And Mobile Number and then he has to Submit the Data #ODF
18500 Circuler.pdf
803.5 KB
• ఈ-పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్లు రూ.15 వేలకు మించి వేతనం తీసుకుంటే రికవరీ
• ఇకపై మాత్రం రూ.18,500 చొప్పున చెల్లింపునకు ఉత్తర్వులు

🔐 విజయనగరం జిల్లా ≈ వాలంటీర్లు వ్యవస్థను కొనసాగించాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వలంటీర్లు వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనం రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రాజీనామ చేయని వారిని కొనసాగిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని కోరారు. #APVolunteer
• *ఫొటోస్/ వీడియోస్/ ట్విట్టర్*
https://x.com/news_volunteer/status/1815542788106444981?t=Ocd8SvAOEX39WyFWSrR-aQ&s=19

• నేడు అసెంబ్లీముందుకు కీలక బిల్లులు.
• వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు
#APAssembly #APVolunteer
https://x.com/news_volunteer/status/1815544877939298803?t=CUXUbkSD3kmMQFG2qs6f9A&s=19

🛑 *వాలంటీర్లు పై ముందడుగా, వెనకడుగా?*
• వలంటీర్ల కొనసాగింపు, వేతనాల పెంపుపై వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న
• నేడు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో చర్చ
• ప్రభుత్వ ఉద్దేశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం
• విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద వలంటీర్లు నిరసన #APVolunteer
https://x.com/news_volunteer/status/1815547510066430097?t=Y6QzwB7IEUXEioFOsLHSkg&s=19

*నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*
తల్లికి వందనం పథకం కింద అందించే రూ.15,000 అందాలంటే, విద్యార్థుల & తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ

నేడు ఢిల్లీకి జగన్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్.. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండేలా మాజీ సీఎం జగన్ షెడ్యూల్.
🔐 *అసెంబ్లీ సమావేశాలు Live 1*
👇👇👇
https://www.youtube.com/live/cHIkt5gTbQI?si=j3Ey3-LRCWhV-ORA #APAssembly