VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *PM కిసాన్ 17 వ విడత నిధులు విడుదల*
👇👇

👉 *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024*
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

👉 *పీఎం కిసాన్ న్యూ లిస్ట్ 2024*
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

👉 *PM కిసాన్ eKYC & eKYC స్టేటస్ లింక్*
https://pmkisan.gov.in/aadharekyc.aspx #PMKisan

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
💧 *నేడు(జూలై 29) సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తనున్న అధికారులు.. జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటి మట్టం..*
✓ పింఛన్లు పంపిణీ ఆగస్ట్ 1వ తేదీ శతశాతం జరగాలి.
✓ ఉదయం 5.30కి పంపిణీ ప్రారంభించాలి. - శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ #NTRBharosaPension
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) వైజాగ్ కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817823190393188526?t=k1cwa__ziaTUFFArRviLaw&s=19
🛑 *ఇంటర్ పూర్తి అయ్యి వివిధ కోర్స్ లొ జాయిన్ అయిన వారికి కోటాక్ వారు 1.5 లక్షల స్కాలర్షిప్ అందిస్తున్నారు.*

*అర్హతలు - డాక్యుమెంట్స్ - దరఖాస్తు చేయు విధానం*👇👇👇
https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship#singleScApply

🛑 *అర్హులు* 👇🏿
Engineering, MBBS, BDS, ఇంటిగ్రేటెడ్ LLB, B.Pharm., BSC, నర్సింగ్, ఇంటిగ్రేటెడ్ BA-MS/BA-రిసెర్చ్, ఐసర్, IISC(బెంగళూరు), ఇతర ప్రొఫెషనల్ కోర్సులు

✓ కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి.
✓ ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
✓ కళాశాల ప్రవేశ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
✓ కోటక్ సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

🛑 *చివరి తేది* - 30 సెప్టెంబర్ 2024 #KotakKanyaScholarship

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🟡 *Pension Update*

👉 **NTR భరోసా పెన్షన్ యాప్ లో Aadhar Face RD లాగిన్ ఎనేబుల్ చేశారు, ఒక్కసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి* #StaffInfo
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension
✓ పాతది Uninstall చేసి Install చేయండి👆
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) గుంటూరు కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817840979841556940?t=lpxRt-u0nFEaWPN_53vszw&s=19
🟡 *చంద్రన్న బీమా పోర్టల్ వర్క్ అవుతుంది.*
👇👇
https://chandrannabima.ap.gov.in/login.aspx #ChandrannaBima
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) కర్నూలు మున్సిపల్ ఆఫిస్ లొ* కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817848351695507780?t=9J5l7I-Oku4HXvmMTb4pIA&s=19
🚨 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

*సోమవారం(జూలై 29) కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *శ్రీకాకుళం జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817864014409441658?t=UHLZR7a284LnPY0jOJ6RCA&s=19

🟡 *గుంటూరు జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817840979841556940?t=lpxRt-u0nFEaWPN_53vszw&s=19

🟡 *విశాఖపట్నం జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817823190393188526?t=k1cwa__ziaTUFFArRviLaw&s=19

🟡 *కర్నూలు జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817848351695507780?t=9J5l7I-Oku4HXvmMTb4pIA&s=19

*కలెక్టర్ ఆఫిస్*👇
https://x.com/news_volunteer/status/1817885390948470826?t=O6cUSsrN2IiXCntkQAe_LA&s=19

🟡 *విజయనగరం జిల్లా*👇
https://x.com/news_volunteer/status/1817909030196826613?t=vA8Q_rRsEwrY1jv_KWhI5g&s=19

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
ఇక నుంచి పాసు పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజ ముద్ర. పాసు పుస్తకాలు నమూనా విడుదల చేసిన ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు గారు.
ఉద్యోగులకు_గుడ్_న్యూస్.jpg
106.4 KB
సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 శాతంగా ఉన్న హెచ్ఐరీను 2025 జూన్ 30 వరకు పొడిగించింది. దీనిని రూ.25వేలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది. Go.Ms.NO 72
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) కర్నూలు కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817885390948470826?t=O6cUSsrN2IiXCntkQAe_LA&s=19
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...

వాలంటీర్లు *సోమవారం(జూలై 29) శ్రీకాకుళం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817864014409441658?t=UHLZR7a284LnPY0jOJ6RCA&s=19
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.

*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు *MLA గారికి* వినతిపత్రం సమర్పించారు. #GVWV

🟡 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1817909030196826613?t=vA8Q_rRsEwrY1jv_KWhI5g&s=19
🚨 *ఆగస్ట్ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం* #APCabinet
✓ హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
✓ గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం.
✓ ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం కీలక నిర్ణయం.
✓ ఇకపై కొత్త లబ్ధిదారులకు *గ్రామాల్లో 3 సెంట్లు*,
✓ *పట్టణాల్లో 2 సెంట్లు స్థలం* ఇవ్వాలని నిర్ణయం..
✓ మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తాం.
✓ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తాం. -సీఎం చంద్రబాబు.
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై సర్పంచుల సంఘం తీర్మానం*

వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. *ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.* సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 16 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
1). తెలుగు దేశం పార్టీ ఈ డిమాండ్ ను యాక్సెప్ట్ చేస్తుందా? వాలంటీర్లు లేకుండా చేస్తుందా? లేదా వాలంటీర్లు సంఖ్యను కుదిస్తుందా? ఈ రెండింటిలో రద్దు చేసిన తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో లో చెప్పినట్టు కాస్త భిన్నముగా వెళ్ళతుందని భావించవలసి వస్తుంది.

2) వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం అని మేనిఫెస్టో పెట్టినప్పుడు, 10వేలు ఇస్తాం అని మేనిఫెస్టో పెట్టాం అని దానికి వ్యతిరేకముగా ఎలా మాట్లాడుతున్నారని రాజేంద్రప్రసాద్ అంటూ పార్టీ పరముగా నోటిసులు ఇచ్చే అవకాశం ఎమైన ఉందా? ≈ YNR

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

√ మీ అభిప్రాయాలు క్రింది కామెంట్ బాక్స్
👇👇
https://comments.app/view/EyRgFBqF