VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
సచివాలయ_ఉద్యోగులకు_షోకాజ్_నోటీసులు.jpg
161.7 KB
*సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు*
60_మంది_‘సచివాలయ'_ఉద్యోగులకు_షోకాజ్.jpg
61.1 KB
*60 మంది 'సచివాలయ' ఉద్యోగులకు షోకాజ్*
పింఛను_సొమ్ముస్వాహా_సచివాలయ_ఉద్యోగి_సస్పెన్షన్.jpg
93 KB
*పింఛను సొమ్ము స్వాహా... సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్* #NTRBharosaPension
🛑 *గ్రామ వార్డ్ వాలంటీర్లకు విజ్ఞప్తి* #APVolunteers #GVWV
👉 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(07:40am) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 97.57% ఫించన్ పంపిణీ పూర్తి.*
👉 *ఫించన్ పంపిణీకి నేడే(ఆగస్టు 2) చివరి తేది*
👉 *ఇంకా పెండింగ్ ఉన్నవాటిని పంపిణీ సిబ్బంది ఈరోజే పూర్తి చెయ్యాలని ప్రభుత్వ ఆదేశాలు.* #NTRBharosaPension
కొండపై ఉన్న చింతామలకు నడిచి వెళ్తున్న పంచాయితీ కార్యదర్శి ఎర్రాయుడు కు వాలంటీర్ కనెక్షన్ ఛానెల్ తరుపున అభినందనలు 👏🙏

మునుపు ఇంచుమించు 55 నెలలుగా అక్కడ వాలంటీర్లు కదా ఏడు కిలోమీటర్లు నడిచి ఫించన్ పంపిణీ, సంక్షేమ పథకాలు, కొన్ని వందల సర్వీసులు, ఆరోగ్య సర్వే, 10 మంది సెక్రెటరీల వివిధ పనులు, 50 కోవిడ్ సర్వేలు,.. ఎన్నో ఇంకెన్నెన్నో పనులు అప్పుడు ఈ రకముగా గుర్తించలేకపోవడం బాధాకరమే. #APVolunteers #NTRBharosaPension

🛑 *మునుపు వాలంటీర్లు చేసిన పనులు*👇
https://t.me/VolunteerConnection/13664
👉 భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వం *రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం* చేయనుంది.
👉 బాధిత కుటుంబాలకు *25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల* పంపిణీకి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
👉 వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు
👉 అల్లూరి జిల్లాకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.15.29 కోట్లు మంజూరు.
*Medical Bills , EL Bills & Salary arrear Bills etc Tile Stopped in CFMS* #StaffInfo
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✓ వాలంటీర్లు అవసరం లేదు
✓ ఫించన్ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇవ్వడం, ఊరులో ఇవ్వడం పెద్ద తేడా కాదు.
✓ ఫించన్ అనేది ఒక ప్లేస్ లోని కూర్చొని ఇవ్వమని చెపుతున్నాం
✓ ప్రజా ధనం దుర్వినియోగం కాకూడదని. - AS RAO
🟣 సచివాలయంలో అడ్మిన్/ పంచాయితీ కార్యదర్శలు *రాజీనామా చేయని వాలంటీర్లు పేరులు, CFMS ID, క్వాలిఫికేషన్, కులం, ఫోన్ నెంబర్, వయస్సు, ప్రస్తుతం ఎన్ని ఖాళీలున్నాయి* అనే డేటాను ప్రభుత్వ ఆదేశాలు మేర అడిగి తీసుకుంటున్నారు. #APVolunteers

As per the instructions of Respected Director GSWS through teleconference

All MPDO's & Municipal Commissioners are requested to please submit the above formats for Education Qualification details of Volunteers & Functionaries in the attached format by 4 PM. Submit above information as early as possible

District GSWS Officer,
💥 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

[ http://bit.ly/volunteers-cfmsid-active-or-terminated ]
👆
*ఇప్పుడు వర్క్ అవుతుంది*
Dear All

Due to an annual power shutdown activity scheduled at TCS data center, SADAREM services will not be available during the given below period.

✅ *Start Date* :- 16th August 2024, 5:00 PM IST
✅ *End Date* :- 19th August 2024, 3:00 AM IST

We will update once the activity is completed and services are restored.

Regards,

Team Sadarem
APtOnline

🛑 *TCS డేటా సెంటర్‌లో షెడ్యూల్ చేయబడిన వార్షిక పవర్ షట్‌డౌన్ కార్యకలాపం కారణంగా ఆగస్టు 16 సాయంత్రం 5 నుండి ఆగస్టు 19 ఉదయం 3 వరకు SADAREM సేవలు అందుబాటులో ఉండవు.*

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
ALL_ONLNE_APPLICATIONS_SHOULD_BE_IN_ONLINE_FORM,_PHYSICAL_FORMS.jpg
107.9 KB
✅ *ALL ONLNE APPLICATIONS SHOULD BE IN ONLINE FORM, PHYSICAL FORMS SHOULD NOT BE ACCEPTED OR FORWARDED*
✅ *LETTER FROM GSWS COMMISSIONER*
🛑 పాచిపెంట మండలం *కేసలి పంచాయతీ గ్రేడ్-4 కార్యదర్శి సేనాపతి సునీత* మరియు *గ్రేడ్-5 కార్యదర్శి వాసును* సస్పెండ్ చేస్తూ పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేసి, విచారణలో వాస్తవమని వెల్లడికావడంతో ఈ నిర్ణయం. #NTRBharosaPension
🛑 నంద్యాల జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని *వెంగళాంపల్లి సచివాలయం లో పనిచేస్తున్న జేఎల్ఎం పవన్* గురువారం పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వెంగళాంపల్లి గ్రామానికి చెందిన 52 మంది లబ్దిదారుల పింఛను సొమ్ము రూ.2,23,500 తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా డబ్బుల బ్యాగు పోయిందని పవన్ అధికారులకు తెలిపాడు. దీంతో ఎంపీడీఓ సాయిమనోహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం పవన్ నుంచి పింఛను సొమ్ము రికవరీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతనిని సస్పెండ్ చేసి నట్లు ట్రాన్స్కో ఏఈ వినయ్ తెలిపారు. #NTRBharosaPension
సచివాలయ_ఉద్యోగి_పై_కేసు.jpg
265 KB
*సచివాలయ ఉద్యోగి పై కేసు - 52వేలు స్వావా* #NTRBharosaPension
🔴 *పౌర సేవలకు ఆన్లైన్ దరఖాస్తులు తప్పనిసరి*
గ్రామ, వార్డు సచివాల యాల్లో పౌర సేవలకు ఆన్లైన్ దరఖాస్తులు ఇక తప్ప నిసరి చేశారు. ఏపీ సేవా, మీ-సేవా పోర్టల్ ద్వారా 30 ప్రభుత్వ శాఖల నుంచి సచివాలయాల ద్వారా 400కి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నారు. వాటికోసం 'ఫిజికల్ ఫాం' ఇక నుంచి అనుమతించొద్దని సచివాల యాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు సూచించారు. #Meekosam

🟢 *మీకోసం లో దరఖాస్తు చేయువిధానము*
https://t.me/VolunteerConnection/13986
రాష్టవ్య్రాప్తంగా_నైపుణ్య_గణన.png
764.5 KB
🟢 *రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన*
👉 *15–59 ఏళ్ల మధ్య ఉన్న వారి వివరాల సేకరణ*
👉 *కేవలం చదువుకున్నవారే లక్ష్యం కాదు*.
👉 *ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని వారికి కూడా*
👉 *యాప్ రూపొందిస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ*
👉 *గణన అనంతరం పరిశ్రమలతో అనుసంధానం*
🟣 *గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నైపుణ్యాలు నమోదుచేస్తారు.*
👉 *ఒక్కొక్కరు 20 మంది వివరాలను మాత్రమే తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
⚫ *CFMS Website* ≈ ప్రస్తుతం CFMS వెబ్సైట్ DDO లాగిన్ నందు BLM(Bill Life Cycle Management) పని చేయడం లేదు. దీని వలన CFMS Bills ను ప్రాసెస్ చేయలేకపోతున్నారు.