𝗠𝗲𝗲𝗸𝗼𝘀𝗮𝗺_సైట్_లొ_ఫిర్యాదు_చేయు_విధానం.jpg
581.5 KB
🟡 *𝗠𝗲𝗲𝗸𝗼𝘀𝗮𝗺 సైట్ లొ ఫిర్యాదు చేయు విధానం*👆👇
➥ కొత్తగా మీకోసం [ PGRS/ ప్రజా ఫిర్యాదుల ప్రజా వేదిక ] సైట్ లొ *ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వారి సమస్యలు ఫిర్యాదు* చేయుటకు అవకాశం ఉంది.
1) ఈ క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.
➥ 𝐋𝐨𝐠𝐢𝐧/ 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤👇
https://meekosam.ap.gov.in/
2) Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3) Citizen Login చేసుకోండి. ఆధార నెంబర్ ఎంటర్ చేసి Get eKYC OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4) ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను Enter OTP ఎంటర్ చేసి Verify eKYC OTP పై క్లిక్ చెయ్యండి.
5) Grievance Registration పై క్లిక్ చెయ్యండి.
6) తరువాత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
🛑 *మీకు ఇవ్వబడిన అర్జీ నంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవడానికి*👇👇
➥ 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤👇
https://meekosam.ap.gov.in/ApplicationStatus.aspx #Meekosam
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

🟡 *అనంతపురం జిల్లా రూరల్ గ్రామ వాలంటీర్లు జూలై 30న #Meekosam సైట్ లో తమ గౌరవవేతనం విషయాన్ని పిర్యాదు చేయడం వలన మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు అనంతపురము రూరల్ మండలము నందలి అందరు పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్ పంపి గ్రామ వాలంటీర్లు కు వేతనం బిల్లు చెల్లింపు పైన ఆదేశాలు జారి చేయడం జరిగింది*
✅ *సర్క్యులర్ PDF*
https://t.me/VolunteerConnection/14003
✅ *#Meekosam సైట్ లో పిర్యాదు చేయు విధానం*
https://t.me/VolunteerConnection/13986 #APVolunteers

🔴 *పౌర సేవలకు ఆన్లైన్ దరఖాస్తులు తప్పనిసరి*
గ్రామ, వార్డు సచివాల యాల్లో పౌర సేవలకు ఆన్లైన్ దరఖాస్తులు ఇక తప్ప నిసరి చేశారు. ఏపీ సేవా, మీ-సేవా పోర్టల్ ద్వారా 30 ప్రభుత్వ శాఖల నుంచి సచివాలయాల ద్వారా 400కి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నారు. వాటికోసం 'ఫిజికల్ ఫాం' ఇక నుంచి అనుమతించొద్దని సచివాల యాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు సూచించారు. #Meekosam
🟢 *మీకోసం లో దరఖాస్తు చేయువిధానము*
https://t.me/VolunteerConnection/13986