VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రేపు ఓపెన్ అవ్వనున్న CFMS సైట్ - 5వ తేదీ అర్ధరాత్రి వరకు 'CFMS' నిలుపుదల

➪ ఓటాన్ అకౌంట్ 4 నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు సీఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉం డవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

➪ 5వ తేదీ అర్ధ రాత్రి తరవాత సీఎఫ్ఎంఎస్ సేవలు అందు బాటులోకి వస్తాయని తెలిపింది.

➪ మరో పక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆగస్ట్ 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు 4 నెలలకు చేసిన కేటాయింపులకు మించి వ్యయం చేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.ని వాస్ ఉత్తర్వులిచ్చారు.

➪ ఓటాన్ అకౌంట్ డిమాండ్స్లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులు, ఇతర ముఖ్య నియంత్రణ అధికారులపై ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
*💫NTR BHROSA PENSION SCHEME*

💥 *SADAREM ID UPDATION/ ENHANCEMENTS OPTION AVIALBLE IN MPDO/MC SS PENSION LOGIN*
#NTRBharosaPension
🟢 *పార్వతిపురం జిల్లా పిఓ గారికి వినతి పత్రం అందించిన జిల్లా వాలంటీర్లు అలాగే కలెక్టర్ ఆఫిస్ లొ తమ సమస్యల్ని అధికారులకు తెలియపరిచారు* #APVolunteers
👇👇
https://x.com/news_volunteer/status/1820382134621597720?t=uRcPJfjtEk8Wvjc3e-ciKQ&s=19
‼️ *వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు #NTRBharosaPension యాప్ నందు UNPAID పెన్షన్ లను REMARK చేయకుండా ఇంకా పెండింగ్ ఉన్నవి తప్పకుండా అందరూ ఈరోజు(ఆగస్టు 5) సాయంత్రం 04.30pm లోపు సబ్మిట్ చేయవలెను.*
🟡 *వాలంటీర్లు ను గ్రామ సేవకులుగా, పట్టణ సేవకులుగా ఆగస్టు నుండి అమలు చేయబోతున్నాం. - ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి*

🟢 *ఈ నెల 7న జరగబోవు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది*. #APCabinet #APVolunteers #GVWV

*వీడియో లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1820387553079619716?t=EUmjUl_MkiOSCTFCGvVnpg&s=19
VOLUNTEER 🤝 CONNECTION pinned «🟡 *వాలంటీర్లు ను గ్రామ సేవకులుగా, పట్టణ సేవకులుగా ఆగస్టు నుండి అమలు చేయబోతున్నాం. - ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి* 🟢 *ఈ నెల 7న జరగబోవు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది*. #APCabinet #APVolunteers #GVWV *వీడియో లింక్*👇👇 https://x.com/news_volunteer/status/…»
🟡 ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు #APVolunteers
*ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకూ కావాలి.* - సచివాలయ ఉద్యోగులు
పత్రిక ప్రకటన.jpg
103.5 KB
🟢 *NMMS నోటిఫికేషన్ 2024-25 విడుదల*
👉 *కుటుంబ ఆదాయం సం.కి 3,50,000 ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు.*
👉 *డిసెంబర్ 8న పరీక్ష నిర్వహణ.*
👉 *సెప్టెంబర్ 9 ఆన్లైన్ గడువు.*
‼️ *"వాలంటీర్లకు అపోహలు వద్దు"*.
▪️ వలంటీర్లకు ఇచ్చిన మాటకు NDA ప్రభుత్వం కట్టుబడి ఉంది
▪️ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారం కరెక్ట్ కాదు
▪️ వాలంటీర్లు భయపడాల్సిన అవసరం లేదు - మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి #APVolunteers #GVWV

🟡 *వీడియో లింక్*👇
https://x.com/news_volunteer/status/1820486951595831448?t=oLozXyYh3_5UVVsYgTSs3w&s=19
🔵 *ఏపీలో టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.*
▪️ వాలంటీర్లూ.. అపోహలొద్దు!
▪️ వాలంటీర్ వ్యవస్థపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. - మంత్రి డోలా
• Source : ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ (06.08.2024) #APVolunteers
వలంటీర్లను_తొలగించడం_అన్యాయం.jpg
154.2 KB
వీవర్స్ కాలనీ సచివాలయం పరిధిలో పనిచే స్తున్న 11 మంది వలంటీర్లను, రామకళామందిర్ పరిధిలో పనిచేస్తున్న ఐదు మంది వలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు అందిం చారని తెలిపారు. ఎన్నికల ముందు వీరంతా విధు లకు రాజీనామా చేయలేదని.. అటువంటి వారిని సర్వీస్ నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. #APVolunteers
🟡 *వాలంటీరు వ్యవస్థపై అపోహలు వద్దు - మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి*
Source: చైతన్య రథం, ప్రజాశక్తి(06.08.2024) #APVolunteers #GVWV
🟡 *రేషన్ షాపుకు రాలేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే డోర్ డెలివరీ చేయాలి. - నారా చంద్రబాబు నాయుడు*
👇👇
https://x.com/news_volunteer/status/1820666907533459510?t=P552OkoRYVlBJ5Y6rgLSRg&s=19
🟡 *అక్టోబర్ 2న రాష్ట్రానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తున్నాం. అలాగే వంద రోజుల టార్గెట్ గా పనులు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం.*
👇👇
https://x.com/news_volunteer/status/1820668128373723515?t=1Ld5oOquwuUR-nk8VuTGvA&s=19
ప్రపంచ_తల్లిపాల_వారోత్సవాలు2024.jpg
86.2 KB
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 

2024, ఆగష్టు 1 నుండి 7 వరకు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం- పాలు ఇచ్చే తల్లులందరికి మద్దతు ప్రకటిద్దాం తల్లి పాలు ఇవ్వడం ఎంపిక కాదు, అది నిబద్ధత.
NDD - IEC.pdf
6.6 MB
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు ఆగస్ట్ నెలల్లో జరుగుతుంది. పూర్తి సమాచారం.