🚨 *నేడు(ఆగస్టు 7) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశం* #APCabinet #APVolunteers
కేబినెట్ - పలు అంశాలు.png
240 KB
*నేడు ఏపీ కేబినెట్ మీటింగ్ - పలు అంశాలపై చర్చ* #APVolunteers #APCabinet
వాలంటీర్లుకు_న్యాయం_చేయండి.jpg
246.7 KB
🟢 *వాలంటీర్లు కు న్యాయం చేయండి* #APVolunteers #GVWV
*CFMS Website*
👉 CFMS వెబ్సైట్ నందు BLM (Bill Life Cycle Management) టైటిల్ ఓపెన్ అవుతున్నది.
👉 గతంలో ఏవైనా Bills పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోండి.
👉 అలాగే సప్లిమెంటరీ, ఏరియర్ Bills సబ్మిట్ చేసుకోండి. #SalaryInfo #APVolunteers

🔴 *గంజాయి, మత్తు పదార్థాల సమాచారం కోసం ప్రత్యేకంగా ట్రోల్ ఫ్రీ నంబర్* - 8688831568
‼️ *కేబినెట్ కు ముందే వాలంటీర్ అసోసియేషన్ సభ్యుల ఆలోచన*👇 #APVolunteers #APCabinet
🔴 *Aadhaar Face RD యాప్ 1.1.0 వెర్షన్ కు అప్డేట్ అయినది. ఈ అప్డేటెడ్ వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకొనగలరు*
👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #StaffInfo

🚨 విశాఖ-విజయవాడ మధ్య హౌరా ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన ఆకతాయి. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన పోకిరీ. అర్థరాత్రి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఘటన. యువతి అరుపులతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.
🌧️ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఉత్తరాంధ్ర, వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
Media is too big
VIEW IN TELEGRAM
🟡 *కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ - ఏడు అంశాలతో కేబినెట్ అజెండా* #APCabinet
VOLUNTEER 🤝 CONNECTION
రేపు 03:00గంటకు సీఎం గారు చీరాలకు రానున్నారు #NationalHandloomDay
‼️ *సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు*
• వర్షం కారణంగా సీఎం నేటి చీరాల పర్యటన రద్దు
• చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం
• వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు
• విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు

🟡 GSWS Attendance app is working fine now. Please Check ✅ #StaffInfo
‼️ *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్ᵛᶜ* :
▪️ రాష్ట్ర వ్యాప్తంగా 266,158 మంది వాలంటీర్లు లో నేటి(ఆగస్టు 7) వరకు రాజీనామాలᵛᶜ సంఖ్య 1,07,899 కు చేరుకుంది.
▪️ అర్బన్ - 20,778
▪️ రూరల్ - 87,121
🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔ᵛᶜ యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*
👇👇
[ http://bit.ly/volunteers-cfmsid-active-or-terminated ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧ᵛᶜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
▪️ రాష్ట్ర వ్యాప్తంగా 266,158 మంది వాలంటీర్లు లో నేటి(ఆగస్టు 7) వరకు రాజీనామాలᵛᶜ సంఖ్య 1,07,899 కు చేరుకుంది.
▪️ అర్బన్ - 20,778
▪️ రూరల్ - 87,121
🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔ᵛᶜ యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*
👇👇
[ http://bit.ly/volunteers-cfmsid-active-or-terminated ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧ᵛᶜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
‼️ *కేబినెట్ కు ముందే వాలంటీర్ అసోసియేషన్ సభ్యుల ఆలోచన*👇 #APVolunteers #APCabinet
✅ *వాలంటీర్ అసోసియేషన్ భాష గారు సీఎం చంద్రబాబు గారిని కలసి వాలంటీర్లు సమస్యలు కోసం వినతిపత్రాన్ని కేబినెట్ అనంతరం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం కలదు.* #APVolunteers
🟡 మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేద్దాం? సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలని ఏపీ కేబినెట్ మీటింగ్‌లో సూచించిన పలువురు మంత్రులు. బొమ్మల పిచ్చితో జగన్ రూ. 700 కోట్లు తగలేశారన్న మంత్రులు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించడానికి కెబినెట్ ఆమోదం.
🟡 రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి నిర్ణయం. జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కు తీసుకోనున్న ప్రభుత్వం.
🟡 రీ-సర్వేపై కెబినెట్లో నోట్ సమర్పించిన రెవెన్యూ శాఖ. రీ-సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చ. గత ప్రభుత్వ విధానం వల్ల రీ-సర్వేపై భూ యజమానుల్లో ఆందోళన ఉందన్న మంత్రులు. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయం. #APCabinet

🚨 *ఏపీ కేబినెట్ అనంతరం ప్రెస్ మీట్ మంత్రి పార్థసారథి ≈ 03:00pm గంటలకు*
👇👇
https://www.youtube.com/live/uqPCLJJb5No?si=Kcujo1TJCkoZEkHp
#APCabinet మీటింగ్ లో చర్చించిన విషయాలను చెప్పనున్నారు👆

*ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా అర్హులు*
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు అభిప్రాయపడ్డారు. #APVolunteers

🚨 *ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు(07.08.2024)*
👉 మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
👉 పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన, జీవో నెంబర్ 217, 144 జీవోలు రద్దు
👉 రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి, స్థానిక మత్స్యకారులకు అవకాశం
👉 స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయించుతూ తీర్మానం
👉 కొత్త మెడికల్ కాలేజిల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
👉 అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
👉 అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం
👉 పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర
👉 భూఅక్రమాలు వెలికితీయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం.
👉 జిల్లాల్లో రెవెన్యూ అధికారులు పర్యటించాలని ఆదేశం. 22 ఏ ఫిర్యాదులపై మూడు నెలల్లో పరిష్కారం. అప్పటివరకు 22ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్లపై విచారణ #APCabinet
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :