VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 *దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచబడింది, 24 గంటల్లో 5లక్షల UPI లావాదేవీలు చేయవచ్చు. - RBI*
• ఏపీకి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
• గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాం
• 1.47 కోట్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఆటంకం లేకుండా రేషన్ సరఫరా చేస్తున్నాం
• పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరాం
• పీఎం ఉజ్వల యోజన కింద మన రాష్ట్రానికి ఆరు శాతం గ్యాస్ కనెక్షన్లే ఇచ్చారు - నాదెండ్ల మనోహర్
🚨 *బ్రేకింగ్ న్యూస్: SSC CGL ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఔట్*
🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రానున్న రెండు నెలల్లో ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు.* #WomenFreeBusRide
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔔 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పై Ntv లొ లైవ్ స్క్రోలింగ్ :

✓ గ్రామ వార్డు సచివాల వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.

✓ గ్రామాల్లో ఏఎన్ఎం వీఆర్వో డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.

✓ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల్లో రేషన్ లైజేషన్ పాటించే ప్రతిపాదనలు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*🟡 గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.*

✓ గ్రామాల్లో ANM,VRO, డిజిటల్ అసిస్టెంట్,సంక్షేమ కార్యదర్శి,మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.గ్రామ సచివాలయ ఉద్యోగులకు వీరిలో ఒకరు DDO గా ఉండే అవకాశం.

✓ గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు

✓ *గ్రామ సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృ శాఖలో విలీనం*

✓ ఇంజినీరింగ్ అసిస్టెంట్,అగ్రికల్చర్/హార్టి కల్చర్ అసిస్టెంట్,విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశు సంవర్థక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృ శాఖలో ఆధీనంలో పని చేయించే అవకాశం.

✓ అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకి పరిమితం చేయనున్నారు. #StaffInfo
🟣 *త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ప్రక్రియ ప్రారంభించాం. డిజైన్ పూర్తికాగానే అందిస్తాం. పెళ్లె కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం - మంత్రి మనోహర్*
సచివాలయ_వ్యవస్థ_ప్రక్షాళన.png
640 KB
🟡 *సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన*
ఉపాధి_కూలీల_వేతన_బకాయిలు_విడుదల.jpg
95.5 KB
*ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల*
త్వరలో_జన్మభూమి_2_వాలంటీర్లు_సేవలు.png
373.1 KB
🟡 *త్వరలో జన్మభూమి 2 ≈ పేదరిక నిర్మూలన కార్యక్రమం లో వాలంటీర్లు సేవలు* #APVolunteers
అన్న_క్యాంటీన్లకు_ఆహారం_సరఫరా_హరేకృష్ణ_ఫౌండేషన్కు_బాధ్యతలు.jpg
297.4 KB
🟣 *అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా.. హరేకృష్ణ ఫౌండేషన్ కు బాధ్యతలు* #AnnaCanteens
వాలంటీర్ల సహకారంతో.jpg
102.4 KB
🔴 *వాలంటీర్ల సహకారంతో..* #APVolunteers
వాలంటీర్_వ్యవస్థను_కాపాడుకునేందుకు_సంఘటితం.jpg
189.3 KB
‼️ *వాలంటీర్ వ్యవస్థను కాపాడుకునేందుకు సంఘటితం*
• నేడు(ఆగస్టు 9) విజయవాడలో వాలంటీర్ల రాష్ట్ర స్థాయి సమావేశం
• నూతన కార్యవర్గ ఎన్నిక #APVolunteers
🔴 *ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా సంస్థలు, పరిశ్రమల వద్ద గంజాయి అమ్ముతున్న/తాగుతున్న వారి సమాచారమిస్తే రూ.5,000 నగదు బహుమానం నా సొంత నిధుల నుంచి ఇస్తాను - మంత్రి వాసంశెట్టి సుభాష్*
🟣 *అన్నదాత- సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తాం - ఏపీ సీఎం* #AnnadataSukhibhava
🟡 *జన్మభూమి 2 కింద అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాం - సీఎం చంద్రబాబు* #Janmabhoomi2
🟡 *ఆగస్టు 12న రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష* #WomenFreeBusRide
పంట_నమోదు_దరఖాస్తు_ఫారం_ఖరీఫ్_2024_25.pdf
272.5 KB
🧾 *పంట నమోదు దరఖాస్తు ఫారం ఖరీఫ్ 2024-25* #EPanta
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✓ ఆగష్టు 2023 నుండి 2024 ఆగస్టు ≈ ఇప్పటి వరకు వాలంటీర్లకు రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు.
✓ వాలంటీర్లు విధులు మేము ఎప్పుడూ తొలగించలేదు.
✓ జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే వారి జీతాలు ఆగాయి. మేము ఇస్తాం.
✓ మేము వాలంటీర్లును రేటిఫికేషన్ (ధృవీకరణ) చేయబోతున్నాం - మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి #APVolunteers

🔴 *ట్విట్టర్ వీడియో లింక్*👇
https://x.com/news_volunteer/status/1821887139853853036?t=CKlo7Yx1ANjCHBBlNY5r0Q&s=19

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *మీ సదరం ( దివ్యాంగుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ) స్లాట్ బుకింగ్ అప్లికేషన్ ప్రస్తుత స్టేటస్ ను కింద లింక్ ద్వారా తెలుసుకోండి.*
👇🏼👇🏼
https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do