🚌 *నేడు(జూలై 29) ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ.. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.* #WomenFreeBusRide
🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రానున్న రెండు నెలల్లో ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు.* #WomenFreeBusRide
🟡 *ఆగస్టు 12న రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష* #WomenFreeBusRide
✓ ఆగస్టు 15న గుడివాడలో సీఎం చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కాబోతున్నది.
✓ అదే సందర్భం లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం* పథకాలపై కూడా అధికారిక ప్రకటన చేయనున్నారు. #AnnaCanteens #WomenFreeBusRide #ThallikiVandanam

🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు(ఆగస్టు 21) కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు* #WomenFreeBusRide
పండుగ కానుకలు రెడీ!
• దసరాకు ఉచిత బస్సు
• సీఎం చంద్రబాబు యోచన ఇప్పటికే పూర్తయిన కసరత్తు
• నేడో రేపో ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ప్రకటనకు చాన్స్ #FreeGasCylinders #WomenFreeBusRide

• ఆర్టీసీ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పీఎస్ మునిరత్నం
• త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం
• ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం: మునిరత్నం #WomenFreeBusRide

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్: చిత్తూరు ఎమ్మెల్యే*
• మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు.
• దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ స్కీమ్ వస్తుందని తెలిపారు.
• మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని అన్నారు.
• పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు. #FreeGasCylinders #WomenFreeBusRide

✅ *తల్లికి వందనం.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం*
🚸 సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా *'తల్లికి వందనం'* పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. #ThallikiVandanam
🚌 త్వరలోనే *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ* సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. #WomenFreeBusRide
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

✅ 2024వ సం|| నవంబర్, 22వ తేది, శుక్రవారం #APAssembly లో 71వ, 77వ ప్రశ్నలుగా *నిరుద్యోగ భృతి & ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #NirudyogaBruthi #WomenFreeBusRide
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
సంక్రాంతి_నుంచి_ఆర్టీసీలో_మహిళలకు_ఉచిత_ప్రయాణం!.png
1.1 MB
*సంక్రాంతి నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం!* #WomenFreeBusRide
*ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుంచంటే?*
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు. #WomenFreeBusRide

🚌 *ఉచిత బస్సు పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం*
మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశకు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్ తెలిపింది. రవాణ, మహిళా-శిశు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. #WomenFreeBusRide
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశకు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్ తెలిపింది. రవాణ, మహిళా-శిశు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. #WomenFreeBusRide
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚌 *ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?*
సూపర్ -6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. #WomenFreeBusRideఉగాది నుంచి ఉచిత బస్సు.png
446.4 KB
🟡 *ఉగాది నుంచి ఉచిత బస్సు* #WomenFreeBusRide
🚌 *ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపిన సీఎం చంద్రబాబు* #WomenFreeBusRide
Media is too big
VIEW IN TELEGRAM
ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్కీమ్..
సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఫ్రీ బస్సు స్కీమ్పై Way2Newsతో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న పథకం ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ బస్సుల్లో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. #WomenFreeBusRide

*ఫ్రీ బస్.. ప్రభుత్వ ID కార్డు ఉంటే చాలు: RTC ఛైర్మన్*
✓ ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు స్కీంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ అధికారులతో సమీక్ష చేశారు.
✓ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని తెలిపారు.
✓ అటు ఈ పథకం ద్వారా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ MD ద్వారకా తిరుమలరావు అన్నారు. #WomenFreeBusRide