This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్: చిత్తూరు ఎమ్మెల్యే*
• మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు.
• దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ స్కీమ్ వస్తుందని తెలిపారు.
• మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని అన్నారు.
• పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు. #FreeGasCylinders #WomenFreeBusRide

🛑 సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తాం.. తదుపరి మంత్రివర్గ భేటీలో పథకానికి అనుమతి తీసుకుంటాం. - ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ #FreeGasCylinders
🟡 *దీపావళి నుంచి కొత్త పథకం*
• సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు.
• అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
• ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
• సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు.
• ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి. #FreeGasCylinders

• దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
• ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్ (ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు.
• ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది.
• మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
• ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్ కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది. #FreeGasCylinders

💥 *దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు* ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
💥 నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.
💥 ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు.
💥 ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది #FreeGasCylinders

▪️ ప్రతి ఏటా రూ.2,684కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
▪️ ఈనెల 31న ఈ స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు.
▪️ వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ ను ఖరారు చేశామన్నారు.
▪️ ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్,
▪️ ఆగస్టు - నవంబర్ మధ్య రెండోది,
▪️ డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు. #FreeGasCylinders

💥 *ఉచిత గ్యాస్ సిలిండర్ల సమాచారం :*
☛ ఆధార్, తెల్ల రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
☛ సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS వెళుతుందని ఆయన వెల్లడించారు.
☛ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందన్నారు.
☛ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు ఖాతాదారుల అకౌంట్లలోకి జమవుతుందని తెలిపారు. #FreeGasCylinders

G O Ms No 12 LPG Cylinder GO.pdf
2.6 MB
G O Ms No 12 LPG Cylinder GO.pdf #FreeGasCylinders ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి జీవో విడుదల.
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు. #FreeGasCylinders
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధులు విడుదలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు*
• లబ్దిదారులకు ఒక సిలిండర్ రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి
• ఈనెల 31న ఉచిత సిలిండర్ కు లబ్దిదారులకు ఇవ్వనున్న ప్రభుత్వం
• ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం
• మూడు ఉచిత సిలిండర్లకు రూ.2,684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. #FreeGasCylinders
⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬
https://t.me/VolunteerConnection/15246

🟡 *ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్*
▪️ ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది.
▪️ గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి.
▪️ పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది.
▪️ ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేయాలి.
▪️ మొదటి సిలిండర్ కు మార్చి 31 లోపు, రెండోది జులై 31, మూడోది నవంబరు 30లోపు తీసుకోవచ్చు. #FreeGasCylinders
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🟡 *ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి*
▪️ పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
▪️ ఆయిల్ కంపెనీ యాప్‌లోనూ అవకాశం ఉంటుంది.
▪️ ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది.
▪️బుక్ చేయగానే లింక్ అయిన నంబర్ కు మెసేజ్ వస్తుంది.
▪️ సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. #FreeGasCylinders

✅ *ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి* #FreeGasCylinders
💥 ఉచిత సిలిండర్ పథకానికి అర్హతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు అధికారులు సమాధానాలిచ్చారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉంటేనే లబ్ధి పొందగలరని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సరిపోతుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరిట గ్యాస్ కనెక్షన్ ఉన్నా పథకం వర్తిస్తుంది. ఇక గ్యాస్ రాయితీ పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. #FreeGasCylinders
■ వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి.
■ కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది.
■ భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులే.
■ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/ మూడు కనెక్షన్లున్నా.. రాయితీ ఒక్క కనెక్షన్ కు వర్తిస్తుంది.
■ తెదేపా హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ 'దీపం 2.0' పథకం వర్తిస్తుంది.
■ గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
■ ఆన్లైన్లో లేదా డీలర్ వద్దకెళ్లి బుక్ చేసుకోవచ్చు.
■ సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తాయి.
■ సమస్యలుంటే 1967 (టోల్ ఫ్రీ) నంబరుకు ఫోన్ చేయొచ్చు.
■ గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించవచ్చు. #FreeGasCylinders

ఉచిత_గ్యాస్_సిలిండర్లు_బుక్_చేసుకోండి.png
568.9 KB
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోండి*
» మార్చి 31లోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు
» డెలివరీ అయిన 48 గంటల్లో ఖాతాకు డబ్బులు జమ
» సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరు ఫోన్ చేయండి #FreeGasCylinders

ఉచిత_గ్యాస్_సిలిండర్లు_50_లక్షలు_పంపిణీలో_రికార్డు.png
531.3 KB
✅ *ఉచిత గ్యాస్ సిలిండర్లు 50 లక్షలు పంపిణీలో రికార్డు* #FreeGasCylinders