VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు(ఆగస్టు 21) కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు* #WomenFreeBusRide
🧾 *ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం - ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి*
వారి పెన్షన్లు కట్! #NTRBharosaPension
నేడు(ఆగస్టు 21) ట్రైనింగ్ ఉన్నా జిల్లాలు అల్లూరి సీతారామ రాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ జిల్లాల ఆధార్ ఆఫీసర్లకు [ PSDA/WEDPS ] ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది . కేవలం ట్రైనింగ్ ఉన్న DA/WEDPS వారు జాయిన్ అవ్వగలరు. DC వారు కోఆర్డినేట్ చేసుకొని సమస్యలను మీరు సేకరించి సెషన్ లాస్ట్ లొ అడగగలరు.

⏬ 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗟𝗶𝗻𝗸 ⏬

https://teams.live.com/meet/9588806264341?p=irGNJCvtRzfnVDdOsV #StaffInfo
*PANCHAYAT SECRETARY NOTE*

• గ్రామ సభ డేటా అప్డేట్ కొరకు కొత్తగా "Grama Sabha App* రిలీజ్ చేసారు.
👇👇
https://t.me/VolunteerConnection/14333

• Panchayat Secretary Register అవ్వాల్సి ఉంటుంది మాత్రమే

• వేరే వాళ్ళు Testing or Register అవ్వకూడదు.

• Register అయితే panchayat Secretary & Registration కు అవకాశ ఉండదు.

• పంచాయతీ కు ఒక user ని మాత్రమే allow చేసియున్నారు.

• కనుక జాగ్రత్తగా ఎటువంటి పొరపాటు లేకుండా అందరూ Secretery లు Download చేసుకొని లాగిన్ అవ్వండి . ఓపెన్ చేసాక Designation, District Mandal , GP PS Name Mobile Number ఎంటర్ చేసి Submit చేయాలి .
GramaSabha.apk
6 MB
*గ్రామ సభ 1.0 v*
✅ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలు డీసీసీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్య నారాయణ గుప్త డిమాండ్ చేశారు.

✅ ఎన్నికల సమయంలో వాలంటీర్ల కు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, గౌరవ వేతనం రూ. 10వేలకు పెంచుతాం అనే హామీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చలేదన్నారు. #APVolunteers

📷 *వీడియో లింక్*👇
https://x.com/news_volunteer/status/1826205595285983664?t=ai0IGhutUJ3xBoa1xLo-9Q&s=19
🧑‍🎓 *ఏపీ & తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.1000 స్కాలర్షిప్*

✓ ఏపీ, TGలోని ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 8వ క్లాస్ విద్యార్థులు #NMMS స్కాలర్షిప్ లకు అర్హులు.

✓ ప్రైవేట్, కేంద్రీయ, నవోదయ, గురుకులాలు, వసతితో కూడిన స్కూళ్లలో చదివేవారు అనర్హులు.

✓ పేరెంట్స్ వార్షికాదాయం ₹3.5లక్షలకు మించకూడదు.

✓ 7వ క్లాస్లో 55% మార్కులు సాధించి ఉండాలి.

✓ ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు నెలకు ₹1000 ఇస్తారు.

✓ APలో SEP 6 వరకు, TGలో NOV 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

✍️ *Online Link*👇
https://portal.bseap.org/APNMMSTFR/Account/Login.aspx

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👥 *సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జన గణన. 2021 లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.*
*IMMS App Regarding*

Login with the default password i.e., imms@123, and go to the password reset option. Update the mobile number and password.

*Download IMMS App*
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
e-Panta & e-KYC.apk
8.3 MB
e-CROP App Version V1.3.5
⛈️ *ప్రస్తుతం పార్వతీపురం, అనంతపురం, కర్నూలు, అల్లూరి జిల్లాల్లో భారీ తుపానులు వీస్తున్నాయి. ఈ రాత్రికి విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, గోదావరిలోని కొన్ని ప్రాంతాలకు తుపానులు క్రమంగా వ్యాపించనున్నాయి! వైజాగ్, విజయవాడల్లో జల్లులు కురుస్తాయి* 🌧️
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు Postpone అయ్యాయి.అభ్యర్ధులు గమనించగలరు.
🔴 *ఉద్యమబాటలో వాలంటీర్లు*

• రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వని వైనం
• కొనసాగింపుపై కొరవడిన స్పష్టత
• 27న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వాలంటీర్ల వినతి
• 31న ఉద్యమ కార్యాచరణ

*Source* : ఆంధ్రప్రభ (22.08.2024) #APVolunteers
🟡 *పంచాయతీ కార్యదర్శులకు* : 23 ఆగష్టు గ్రామ సభ బ్యానర్లు 4×8 & 8×8 సైజు #GramaSwarajInAP
👇👇