గౌరవ సచివాలయం సిబ్బందికి మరియు మండల స్థాయి, పట్టణ స్థాయి అధికారులకు గ్రామ- వార్డు వాలంటీర్లు యొక్క విజ్ఞప్తి :
➪ మేము కరోనా నేపధ్యంలో గత 5నెలల నుండి పింఛను దారులకు మా యొక్క బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా అన్ని బాధ్యతలు స్వీకరిస్తూ పింఛను మొత్తాలను లబ్దిదారులకు అందజేస్తున్నాము కాని రానున్న నెల అనగా సెప్టంబర్ నెలకు ఇవ్వవలసిన పింఛను మొత్తాలను పింఛను దారుల బయోమెట్రిక్ ఆధారిత పేమెంట్ చేయాలని ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే.
➪ గత కాలంలోనూ, ప్రస్తుతం redzone ప్రాంతాల్లో అనేక రకాల సేవలు అందించి చాలా మంది కరోనాతో బాధపడుతున్నారు ఇప్పుడు ఇంకా చాలా మందికి కూడా పాజిటివ్ ఉండి ఉండవచ్చు. మేము పించనులు అందించే వారిలో అధికశాతం మంది వృద్దులు, వికలాంగులు ఇతర వ్యాధులతో బాధపడే వారు ఉన్నారు కావున మా నుండి వారికి కరోనా వ్యాపించే అవకాశం అధికంగా ఉంది మరియు వారిలో ఎవరికైనా ఉంటే మాకు సోకే అవకాశం కూడా ఉంది కాబట్టి గత నెలలో ఇచ్చిన విధంగా పింఛను పంపిణీ 𝙿𝙷𝙾𝚃𝙾 మరియు 𝙿𝙳𝙾 ఆధారిత పంపిణీ ని తిరిగి ప్రారంభించాలని మనవి.
➪ కనీసం ఈ నెలకు ప్రతీ వాలంటీర్లుకు కనీస ఆరోగ్య భద్రత దృష్ట్యా సానితైజర్, హ్యాండ్ గ్లౌజ్, మాస్క్ అందించి ప్రజల మరియు మా వాలంటీర్ల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము.✨ 𝐅𝐋𝐀𝐒𝐇 𝐍𝐄𝐖𝐒 ✨
🎥 ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ రిక్రూట్మెంట్ ఏ ఏ జిల్లాలో ఖాళీలు? || ఎలా అప్లై చేయాలో? || పూర్తి ప్రొసెస్ & అర్హులు ఎవరు? || 10వ తరగతి? || చివరి తేదీ ఎప్పుడు?
«»«»«»«»«»«»«»«»«»«»«»«»
☟︎︎︎ 𝐂𝐋𝐈𝐂𝐊 𝐓𝐎 𝐖𝐀𝐓𝐂𝐇 ☟︎︎︎
📌 𝚅𝙸𝙳𝙴𝙾 𝙻𝙸𝙽𝙺 :
https://youtu.be/GMZbSx-FRbc
»«»«»«»«»«»«»«»«»«»«»«»«
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

📌 చేయూత న్యూ లోన్ ప్రొసెస్ & చేయూత పేమెంట్ ఎలా చెక్ చేయాలి? -
https://youtu.be/-200tFPQC-4
📌 వాలంటీర్స్ ఉద్యోగ ప్రకటన (ఆగస్ట్ - సెప్టెంబర్ 2020) -
https://youtu.be/GMZbSx-FRbc
🎖️𝙹𝙾𝙸𝙽 𝙾𝚄𝚁 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
https://youtu.be/-200tFPQC-4
📌 వాలంటీర్స్ ఉద్యోగ ప్రకటన (ఆగస్ట్ - సెప్టెంబర్ 2020) -
https://youtu.be/GMZbSx-FRbc
🎖️𝙹𝙾𝙸𝙽 𝙾𝚄𝚁 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
➪ మీలో ఎవరికైనా కొన్ని నెలలుగా శాలరీ పడకపోతే ఈ లింక్ [ https://bit.ly/3913JGS ] క్లిక్ చేసి, మీ CFMS లేదా మీ ఆధార నెంబర్ తో సెర్చ్ చేస్తే మీ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి.
➪ మీకు ఏ నెలలో పడింది, ఎంత మనీ పడింది, బ్యాంక్ డీటెయిల్స్, మీ పేరు, ...etc కనిపిస్తుంది
➪ అక్కడ 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝚂𝚃𝙰𝚃𝚄𝚂 అనేది 𝐀𝐂𝐓𝐈𝐕𝐄 అని ఉంటే కంగారు పడనవసరం లేదు. మీకు ఏ నెల ఐతే రాలేదో అది కచ్చితంగా వస్తుంది.
➪ అక్కడ 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝚂𝚃𝙰𝚃𝚄𝚂 అనేది 𝐓𝐄𝐑𝐌𝐈𝐍𝐀𝐓𝐄𝐃 అని గాని, (లేదా) అసలు మీ డీటెయిల్స్ ఏమి చూపకపోతే(శాలరీ పడనివారిది) మీ సచివాలయం PS/AS గారికి పిర్యాదు చేస్తే వారు MPDO/MC కి చెప్పి పరిష్కరిస్తారు.
➪ మీ స్థానిక MLO గారికి (FOA టీం) కూడా చెప్పండి.
➪ మొదటి నెల నుండి శాలరీ పడని వారు ఎవరైనా ఉంటే పై లింక్ లో సెర్చ్ చేశాక బ్యాంక్ డీటెయిల్స్ మివో? కావో? చూసుకోండి. అసలు ఏమి కనపడకపోతే PS/AS చెప్పండి.
✨ TELEGRAM :
@VolunteerConnection

వైస్సార్ చేయూతలో CHANGE CASTE CERTIFICATE ఆప్షన్ లోని కాస్ట్ రాంగ్ అని వచ్చేవారు అప్డేట్ చేసి సబ్మిట్ చేయచ్చు!! #1Phase ఎలిజిబుల్ వాళ్లకు మాత్రమే.
Pension amount will be credited today morning.
Please withdraw total cash and handover over to Volunteers and make ready for Biometric authentication disbursement on 1st September 2020. Ensure 100% disbursement. -
Director, Pensions, SERP, Vijayawada

PVTG MOBILE APPLICATION USER MANUAL .pdf
2.5 MB
✨ PVTG USER MANUAL
𝚃𝙷𝙰𝙽𝙺 𝚈𝙾𝚄 𝚂𝙾 𝙼𝚄𝙲𝙷 𝚂𝙸𝚁
https://mobile.twitter.com/news_volunteer
కరోనా వల్ల బయోమెట్రిక్ బదులు జిమో ట్యాగింగ్ ఫోటోలు
https://mobile.twitter.com/news_volunteer
కరోనా వల్ల బయోమెట్రిక్ బదులు జిమో ట్యాగింగ్ ఫోటోలు