🏫 *స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు*
✓ ఏపీ విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్సైటులో నమోదు చేయాలని స్కూళ్లను విద్యాశాఖ ఆదేశించింది.
✓ ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు ఉండాలని DEOలు, MEOలు, HMలు, టీచర్లకు సూచించింది.
✓ సెప్టెంబర్ 6వ తేదీలోగా విద్యార్థుల డేటాను నమోదు చేయాలని స్పష్టం చేసింది.
✓ ఈ డేటా ఆధారంగా మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు, స్కాలర్షిప్, రవాణా భత్యం వంటి వాటికి కేంద్రం బడ్జెట్ కేటాయించనుంది.
✍️ *వెబ్సైట్ లింక్*👇
https://udiseplus.gov.in/udiseprofile/
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔔 *Transfers Purpose - Addition of employee in the PS/DA/WEDS/Admin login's* :
✓ Individual GP లో ఉన్న గ్రేడ్ 5 PS లు మీ GP ఉన్న సచివాలయం లో PS/DA LOGIN ద్వారా Secondary PS గా ADD అవ్వాలి.
✓ Secondary PS గా
ADD అయిన తరువాత మీ HRMS portal update చేసుకోవాలి.
✓ HRMS portal Update అయ్యాక Transfer Module లో Transfer APPLY చేసేటపుడు మీ సచివాలయం , గ్రామ పంచాయతీ పేరు కూడా చూపిస్తుంది.
✓ ఈ విధంగా మీ Transfer Application HRMS లో సబ్మిట్ చేసుకోగలరు.
✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే Transfer Request Apply చేసుకుంటారో వారు మీ సంబంధిత సచివాలయములో రెగ్యులర్ ఎంప్లాయ్ గా డీటెయిల్స్ ఉన్న తర్వాత మాత్రమే Apply చేసుకొనవలెను.
✓ ఏదైనా సచివాలయంలో ఇన్చార్జిగా ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ నుండి Vacant అయ్యి మీ రెగ్యులర్ సచివాలయం నుండి ఎంప్లాయి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవలెను.
✓ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై ప్రక్రియ 27 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
✓ 28 ఆగస్టు 2024 నాడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లను డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకొని సీనియారిటీ మరియు ర్యాంక్ వైస్ గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవలసి ఉంటుంది.
✓ HRMS లాగిన్ ఇష్యూలు ఏవైనా ఉన్నట్లయితే మీ సచివాలయం పేరు, CFMS ID, ఆధార్ వంటి వివరాలతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లేదా ఎడిసి ఇన్చార్జి వారికి సంప్రదించవలెను. #GSWSTransfers
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

*🟣 Salary Bills Reminder*
✅ నిధి పోర్టల్ లో ఆగష్టు నెలకి సంబంధించిన జీతాల బిల్లులు సబ్మిట్ చేయుటకు నేడే చివరి తేదీ (25.08.2024).
⏯️ ఈ ఆగస్టు నెలకి సంబంధించిన శాలరీ బిల్స్ ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే బిల్స్ సబ్మిట్ చేసుకోగలరు.
🔎 *మీకు బిల్ పెట్టారా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చెయ్యగలరు*
👇👇
https://t.me/VolunteerConnection/14315

*🟡ANMs Transfers Update*
ఈ Transfers లో ANM లకు కూడా బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించబడినది.
👉🏻గత ఏడాది జరిగిన Transfers లో ANM లకు కేవలం Mutual Transfers కి మాత్రమే అవకాశం ఇచ్చారు.అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
👉🏻ఈ Transfers లో ఐతే ANM లకు మిగతా ఉద్యోగుల వలె బదిలీ అయ్యేందుకు అన్నీ ఆప్షన్స్ ఇవ్వబడినవి.ఆసక్తి గల వారు బదిలీ కొరకు అప్లై చేసుకోవచ్చు.
👉🏻ANM లకు గ్రామ సచివాలయాల నుండి వార్డు సచివాలయాలకు అలాగే వార్డు సచివాలయాల నుండి గ్రామ సచివాలయాలకు కూడా బదిలీ అయ్యే అవకాశం కలదు.
*✅గమనిక:* డ్యూటీలో ఉన్న వారు మాత్రమే బదిలీలు అయ్యేందుకు అవకాశం కలదు.మెడికల్ /మెటర్నిటీ/చైల్డ్ కేర్ తదితర లీవ్ లో ఉన్న వారు బదిలీ అగుటకు అవకాశం ఉండదు. #GSWSTransfers
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

🔴 *వాలంటీర్లుకు ≈ మూడు ముఖ్యమైన శుభవార్తలు!?*
✅ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు
✅ వాలంటీర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలను త్వరలో చెల్లించనుంది
✅ బాగా చదువుకున్న వారు వాలంటీర్ గా పని చేస్తూనే.. వారికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. తద్వారా వారికి ఉన్నత హోదా ఇవ్వనున్నట్లు సమాచారం. #APVolunteers
👇👇
• *Source* - ఆంధ్రప్రభ (24.08.2024)
https://t.me/VolunteerConnection/14379

🧾 గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి వాలంటీర్ల సమస్యల మీద వాలంటీర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి గారిని కలసి ఈరోజు(ఆగస్టు 25) వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
✅ వాలంటీర్ వ్యవస్థ గూర్చి *ప్రభుత్వ విధివిధానాలు ఖరారు చేసే ఆలోచనలోనుంది.* వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రిగారు తెలిపారనే సమాచారం కలదు. #APVolunteers
📍 *ట్విట్టర్ పోస్ట్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1827737403278389406?t=2ig2YFCH8D_jGwEZJv80Zg&s=19
(*ట్వీట్ చేయండి👆*)

⛈️ *ఈ రాత్రి ఒడిశా నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు తుపాను దూసుకుపోతోంది.*
గ్రామ_వార్డు_సిబ్బంది_సర్దుబాటు!.jpg
596 KB
✅ *సిబ్బంది సర్దుబాటు!*
✅ *గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన*
• నలుగురైదుగురికే పరిమితం చేసే చాన్సు
• మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు యత్నాలు
• తొలుత ఇరిగేషన్ ఏఈలుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు!
• పంచాయతీరాజ్ లోనూ ఇలాగే సర్దుబాటు గ్రామీణ తాగునీటి విభాగంలో కూడా..
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన*
• నలుగురైదుగురికే పరిమితం చేసే చాన్సు
• మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు యత్నాలు
• తొలుత ఇరిగేషన్ ఏఈలుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు!
• పంచాయతీరాజ్ లోనూ ఇలాగే సర్దుబాటు గ్రామీణ తాగునీటి విభాగంలో కూడా..
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 *Volunteer Connection ≈ వాట్సాప్ ఛానల్ లింక్*👇 [ https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x ]
ఇక నుండి వాట్సాప్ ద్వారా అప్డేట్స్ పొందదలచుకునేవారు పై👆 లింక్ క్లిక్ చేసి 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 కాగలరు మరియు 🔔 బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే త్వరగా నోటిఫికేషన్లు పొందగలరు. 🙏

✓ సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటన చేసిన మంత్రి రాంప్రసాద్.
✓ రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామస్థుల నుంచి ఫిర్యా దులు స్వీకరించి, సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
✓ వీఆర్వోల నుంచి కలెక్టర్ల వరకు అధికారులందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటారు.

సెప్టెంబర్_1_నుండి_రెవెన్యూ_సదస్సులు1.jpg
1.1 MB
*సెప్టెంబర్ 1 నుండి రెవెన్యూ సదస్సులు*
కాంట్రాక్ట్_ఉద్యోగులకు_సంక్షేమ_పథకాలు_వర్తింపజేయాలి.jpg
111 KB
*కాంట్రాక్ట్ ఉద్యోగులకు.. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి*
వాలంటీర్ల_జీవితాలతో_చెలగాటమాడొద్దు.jpg
533.3 KB
*వాలంటీర్ల జీవితాలతో చెలగాటమాడొద్దు. రాజీనామా చేసిన వాలంటీర్లకు న్యాయం చేయండి. ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్* #APVolunteers
సొంత_గ్రామాల్లో_పనిచేసేందుకు_వీల్లేదు»_సచివాలయాల_ఉద్యోగుల_బదిలీలకు.png
605.1 KB
*సొంత గ్రామాల్లో పనిచేసేందుకు వీల్లేదు. సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు* #GSWSTransfers
🛑 *CISF Constable/ Fire Recruitment 2024: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం*
➥మొత్తం పోస్టులు: 1130
➥అర్హత: ఇంటర్మీడియట్
➥వేతనం: నెలకు రూ.21,700 నుంచి 69,100లతోపాటు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
➥దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
➥దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 31, 2024
➥దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2024.
*Website Link* 👇
https://cisfrectt.cisf.gov.in/

⛈️ *ఆగస్టు 29 నుండి వాయుగుండం కారణముగా ఏపీ లో తీవ్రమైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.* 🌪️🌊
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాజీనామా చేసిన వారి కోసం ఐతే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవచ్చు - మహా న్యూస్ రిపోర్టర్ #APVolunteers
🛑 *31 నుంచి 'వాలంటీర్ల నివేదన' కార్యక్రమం*
✓ మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
✓ గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది.
✓ రేపు(ఆగస్టు 28) జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే CM చంద్రబాబు, Dy. CM పవన్ కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది. #APVolunteers
🔎 *Source* : Way2News(27.08.2024)
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 🔔
http://bit.ly/VCWhatsAppLink