VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 As per the Govt Memo No. 2474995/RD.I/Al/2O24 dated 26.06.2024 Para(5.vii), Pension disbursement shall start at 6.00 AM on the 1st day.

🟡 Keeping in view of the instructions, Pension Disbursement Mobile app will be enabled at 05.30 AM on 1st day (01.10.2024) for payment.

☑️ Kindly follow the instructions. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జీతాలు పెంచకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం: వాలంటీర్లు

గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. AIYF జిల్లా కార్యదర్శి వలీ మాట్లాడుతూ.. వాలంటీర్లకు న్యాయం చేయని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామన్నారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు, ఏఐవైఎఫ్ భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, వాలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను వెంటనే తిరిగి వీధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
*ఈరోజు పాడేరులో 11మండలాల వాలంటీర్ల ఆందోళన* #APVolunteers
• ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది.

• అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

• ఫాం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది.

• నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించనున్నారు.

• డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అదే నెల 30న తుది జాబితాను వెల్లడించనున్నారు.

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✅ పెన్షన్ యాప్ రేపు(అక్టోబర్ 1) ఉదయం 05:30 ఎనేబుల్ అవుతుంది. దానికి ముందుగా పెన్షన్ల పంపిణీ చేయడానికి కుదరదు. #NTRBharosaPension #StaffInfo
🔴 *లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం*

తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన CM చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా, రెండో అభిప్రాయం తీసుకోకుండా పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడారు? లడ్డూలను టెస్టులకు పంపారా? ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించినప్పుడు బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?' అని ప్రభుత్వ లాయర్ను ప్రశ్నించింది.

03:09pm, 30.09.2024, W2N

🔴 *ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు*

లడ్డూ వివాదంలో AP ప్రభుత్వం తీరును SC ఆక్షేపించింది. 'ఈ వివాదంపై Sep 18న ముఖ్య మంత్రి ప్రకటన చేశారు. Sep 25న FIR నమోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచారణ పూర్తవ్వకముందే మనోభావాలు దెబ్బతీసేలా మీడియా ముందు ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది' అని ప్రశ్నించింది. లడ్డూలు రుచిగా లేవని భక్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.

03:23pm, 30.09.2024, W2N

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• ఏపీ ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సెస్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.

• పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో దీనిని చేపట్టారు.

• గ్రామ, వార్డు సచివాలయాలు, స్కిల్ డెవలెప్మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది సర్వే చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

• యువతలో నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. #SkillEnumeration

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 '15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల వయస్సున్న వారి స్కిల్స్, విద్యార్హతలు తెలుసుకుంటున్నాం. వారి నైపుణ్యలను బట్టి ఎనిమిది సెక్టార్లలో వివరాలు సేకరిస్తున్నాం. దీంతో వారికి ఏ రంగంలో ఉపాధి కల్పించాలన్నది సులభమవుతుంది.' - *అనిల్ కుమార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈడీ* #SkillEnumeration
*వాలంటీర్లను కొనసాగించాలని ధర్నా*

• రాష్ట్రవ్యాప్తంగా లక్ష 30 వేల మంది వాలంటీర్లను కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా జరిగింది.

• ఈ సందర్భంగా ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ నాయకులు డి.రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు.

• వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• మంగళవారం(అక్టోబర్ 1) కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
• పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలకొండలో సీఎం పర్యటన
• పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం #NTRBharosaPension
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఉద్యోగ_భద్రత_కల్పించాలి.jpg
504.3 KB
వాలంటీర్లు కు ఉద్యోగ భద్రత కల్పించాలి #APVolunteers
వలంటీర్లకు_ఇచ్చిన_హామీలు_అమలు_చేయాలి.jpg
162.9 KB
వలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి #APVolunteers
వాలంటీర్ల_సేవలు_మరువలేనివి_ఎమ్మెల్యే_మత్స్యరాస.jpg
190.7 KB
వాలంటీర్ల సేవలు మరువలేనివి... ఎమ్మెల్యే మత్స్యరాస #APVolunteers
అక్టోబర్_25_లోపు_జీతాలు_ఇవ్వకపోతే_నిరసన_దీక్షలు.jpg
154.6 KB
అక్టోబర్ 25 లోపు జీతాలు ఇవ్వకపోతే నిరసన దీక్షలు #APVolunteers
సచివాలయ_ఉద్యోగుల_సంఘం_రద్దు.jpg
110.3 KB
సచివాలయ ఉద్యోగుల సంఘం రద్దు?
25లోపు_వలంటీర్లకు_జీతాలు_ఇవ్వకపోతే_ఆందోళనలు.jpg
220 KB
25లోపు వలంటీర్లకు జీతాలు ఇవ్వకపోతే ఆందోళనలు #APVolunteers
✅ *సెప్టెంబర్ నెల జీతాల బిల్లులు ఈకుబేర్ కు చేరుకున్నవి.* #SalaryInfo #GSWS
30092024HMF_MS124.pdf
424.9 KB
Ensuring delivery of effective health services by Village Health Clinics and to bring better co-ordination between Community Health Officer/ Auxiliary Nurse Midwifery/ ASHA workers – certain guidelines. #ANM