VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి* ‼️

రాష్ట్రంలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు ఇచ్చారు. భూయజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వ్యక్తిగతంగా ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆⏬

https://t.me/VolunteerConnection/14918
పెన్షన్ అప్డేట్.jpg
108.5 KB
‼️ *పెన్షన్ లాస్ట్ డేట్ సమాచారం* ‼️

☛ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షన్ పంపిణి ప్రతీ నెల మొదటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

☛ అందులో మొదటి రోజు సాధారణ సెలవు / ఆదివారం అయితే గత నెల చివరి పని దినము నాడు పెన్షన్ పంపిణి ఉంటుంది.

☛ 2వ రోజు సాధారణ సెలవు / ఆదివారం అయితే తరువాత వచ్చే పని దినము నాడు పెన్షన్ పంపిణి ఉంటుంది.

☛ అక్టోబర్ నెల 2వ తారీఖు న గాంధీ జయంతి - సెలవు సందర్భంగ తరువాత వచ్చే పని దినము అంటే అక్టోబర్ 3న పెన్షన్ పంపిణి ఉంటుంది. #NTRBharosaPension

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
గ్రామా_వార్డు_వాలంటీర్లకు_&_గ్రామా_వార్డు_సచివాలయ_సిబ్బందికి_గతంలో.jpg
723.4 KB
గ్రామా వార్డు వాలంటీర్లకు & గ్రామా వార్డు సచివాలయ సిబ్బందికి గతంలో ఇచ్చిన *₹200/- న్యూస్ పేపర్ అలవెన్సు* ను రద్దు చేస్తూ GORt 16, Dt. 01/10/2024 విడుదల చేసిన ప్రభుత్వం. #APVolunteers
🔴 *విడపనకల్లో పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరార్*

• విడపనకల్ సచివాలయం-2 సర్వేయర్ పెన్షన్ సొమ్ము తీసుకొని మంగళవారం(అక్టోబర్ 1) ఉడాయించాడు.

• సచివాలయ సర్వేయర్ ఇనయతుల్లా లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన *పింఛన్ సొమ్ము రూ.2.52 లక్షలతో ఉడాయించగా* మండల పరిషత్ అధికారులు విడపనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

• ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. #NTRBharosaPension #gswsstaff

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💰 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం ఈరోజు(అక్టోబర్ 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలును అప్పుగా పాడినట్లు సమాచారం.

💰 వీటిని 3-10-2024 నాడు బ్యాంకు పని వేళల్లో వారి కేంద్ర కార్యాలయం ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా బదిలీ చెయ్యడం జరుగుతుంది. #Budget

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పింఛన్ కోసం ఉదయం నుంచి పడిగాపులు*

• అల్లూరి జిల్లా మన్యంలోని పలు గ్రామాల్లో పింఛన్ దారులు నగదు కోసం అవస్థలు పడుతున్నారు.

• ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధి కర్లపోదురు గ్రామానికి చెందిన పింఛన్ దారులు పింఛన్ నగదు అందుకునేందుకు మంగళవారం(అక్టోబర్ 1) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెట్టు కింద పడిగాపులు కాస్తున్నామని వాపోతున్నారు.

• ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే ఇదే పరిస్థితి నెలకొందని ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
వాలంటీర్లకు_దినపత్రిక_కోసం_ఇచ్చే_రూ200_సాయం_నిలుపుదల.jpg
52 KB
🟡 *వాలంటీర్లకు దినపత్రిక కోసం ఇచ్చే రూ.200 సాయం నిలుపుదల*

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/14921
✅ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొబైల్ యాప్ 03.10.2024 EOD వరకు ఒపెన్ చేయబడి ఉంటుంది.

✅ సచివాలయం సిబ్బంది బ్యాలెన్స్ పెన్షన్లు రేపు పంపిణీ చేయవచ్చు. #NTRBharosaPension #GSWSStaff
*నేటితో సచివాలయ వ్యవస్థ కు ఐదేళ్లు* 💐#GSWSStaff #5YearsForGSWS
🗑️ *రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.*
🟡 *అక్టోబర్ 10న ఏపీ కేబినెట్ మీటింగ్*

✅ ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం

✅ పీ-4 కార్యక్రమం అమలుపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం

✅ చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

✅ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై చర్చించే అవకాశం

✅ అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరిగే అవకాశం #APCabinet

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/14929
🛑 *నేటి నుంచి టెట్*
*గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతి*

• నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) జరుగనున్నాయి.

• ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి.

• ఉదయం 9:30 నుంచి 12 వరకు,

• మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.

• పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

• మొత్తం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

• దివ్యాంగులకు అదనంగా 50 నిముషాల సమయాన్ని కేటాయించారు.

• మొత్తం 813 మంది దివ్యాంగులు సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు.

• పరీక్షా కేంద్రాలలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

✅ *ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్*
https://aptet.apcfss.in/CandidateLogin.do

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *5న పీఎం కిసాన్ నిధుల విడుదల*

• పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 18వ విడత నిధులను కేంద్రం ఈ నెల 5న విడుదల చేయనుంది.

• దీనిద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.

• పీఎం కిసాన్ పథకం కింద రైతులు విడతకు రూ.2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో సూచించారు.

• ఎవరైనా ఇ-కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు.

• లబ్దిదారుడు కచ్చితంగా తమ ఆధార్ కు బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ నేడే(అక్టోబర్ 3) పింఛను పంపిణీ చేయుటకు చివరి తేది.

✅ ఇంకా చెల్లించని పింఛన్ల కోసం పొడిగింపు లేదు. #NTRBharosaPension
📝 *PM కిసాన్ న్యూ లిస్ట్ 2024* 👇
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

📝 *PM కిసాన్ eKYC & eKYC స్టేటస్* 👇
https://pmkisan.gov.in/aadharekyc.aspx

*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 *ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం*
అక్టోబర్ 10న ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. #APCabinet

⏬ 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗙𝘂𝗹𝗹 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 ⏬

https://t.me/VolunteerConnection/14929
• అక్టోబర్ 7న దిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
• ప్రధాని మోదీ, అమిత్ పులువురు కేంద్ర మంత్రులతో భేటీ
• రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్తో సమావేశం కానున్న చంద్రబాబు
• అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్న సీఎం
‼️ *బదిలీల సమాచారం* ‼️

ఏపీలో 29.10.2024 నుండి 16.01.2025 వరకు ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రక్రియ ఉన్నందున *ఆ ప్రక్రియలో భాగమైన శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీపై మరియు ఆ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులబదిలీలపై మాత్రమే నిషేధం* విధిస్తూ ఉత్తర్వులు విడుదల.