VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🍚 *విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం*

• వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

• ఫుడ్ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి.

• రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి.

• వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి.

• రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు.

• వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది.
🟡 *జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు*
🔴 *గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.98కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు*
🟡 *అక్టోబర్ 16 నుంచి రోజుకి 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి.. 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త ఇసుక రిచ్లు అందుబాటులోకి.. ఆన్ లైన్ పోర్టల్ తో పాటు రిచ్ల వద్ద నేరుగా బుకింగ్ చేసుకునే అవకాశం*
• ఈ రోజు సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు

• పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సమీక్ష చేయనున్న సీఎం
✅ *భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం: చంద్రబాబు*

• *పల్లె పండుగ* కార్యక్రమం విజయవంతంగా సాగడం ఆనందంగా ఉంది: సీఎం చంద్రబాబు

• 13,326 గ్రామాల్లో 30 వేల పనులు చేపట్టాలని సంకల్పం

• సంకల్పాన్ని కార్యరూపంలోకి తెచ్చిన పవన్ కల్యాణ్ కు అభినందనలు

• అభివృద్ధి పనలు.. ఉపాధి కల్పిస్తూ పల్లెల్లో వెలుగులు తెస్తున్నాయి

• భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం
✅ ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది.
✅ మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది.
✅ డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు చేస్తుండగా, రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
✅ నిన్న మద్యం షాపులను లాటరీ ద్వారా కేటాయించగా, రేపటి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.👇👇
⛈️ బంగాళఖాతం లో కొనసాగుతున్న వాయుగుండం.
⛈️ అక్టోబర్ 20 తర్వత మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలు.
*జీవో- 24ను కొట్టివేసిన హైకోర్టు*

• ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతిలో 25% పేద విద్యార్థులకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో-24ను హైకోర్టు కొట్టివేసింది.

• అమ్మఒడి పథకం అందిస్తుండటంతో 2023-24 సంవత్సరంలో పిల్లలను చేర్చుకోవాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

• దీనిపై విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

• పిటిషన్ పై విచారించిన ధర్మాసనం విద్యాహక్కు చట్టానికి భిన్నంగా ఉందంటూ జీవోను కొట్టివేసింది.
• భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు(అక్టోబర్ 16) చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

• అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు.

• అటు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు
🟡 రేపు(అక్టోబర్ 16) ఉదయం 11:00 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ✅

🟡 హాజరుకానున్న మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ✅ #APCabinet
⛈️ కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు విస్తరిస్తుండటంతో.. ఈ జిల్లాలకు భారీ వర్షం హెచ్చరిక.

⛈️ మిగిలిన జిల్లాల్లో ఈ రాత్రి మాత్రమే వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం గురువారం చెన్నైకి సమీపంలో తీరం దాటనుంది
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రెండు రోజులు తిరుపతి, చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవులు.. ఒక్కరోజులనే 20 సెంటి మీటర్ల వర్షం పడొచ్చని అంచనా.. ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్న అధికారులు..
🌀 నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాప్ట్ల, కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధిక వర్షపాతం 157మి.మీ.

🌀 వైజాగ్ తీరం నుండి తిరుపతి వరకు కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది!
✅ *11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ*

🟡 ఇవాళ ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం

• ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలకమైన ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం

• వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై చర్చ

• చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం

• 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న క్యాబినెట్ #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
BRAND WISE MRP LIST ANDHRAPRADESH.pdf
63.2 KB
🍻 *ఈ రోజు(అక్టోబర్ 16) నుండి అమలయ్యే నూతన మద్యం ధరల వివరాలు*👆👆