VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
• భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు(అక్టోబర్ 16) చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

• అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు.

• అటు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు
🟡 రేపు(అక్టోబర్ 16) ఉదయం 11:00 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ✅

🟡 హాజరుకానున్న మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ✅ #APCabinet
⛈️ కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు విస్తరిస్తుండటంతో.. ఈ జిల్లాలకు భారీ వర్షం హెచ్చరిక.

⛈️ మిగిలిన జిల్లాల్లో ఈ రాత్రి మాత్రమే వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం గురువారం చెన్నైకి సమీపంలో తీరం దాటనుంది
తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రెండు రోజులు తిరుపతి, చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవులు.. ఒక్కరోజులనే 20 సెంటి మీటర్ల వర్షం పడొచ్చని అంచనా.. ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్న అధికారులు..
🌀 నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాప్ట్ల, కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలిలో అత్యధిక వర్షపాతం 157మి.మీ.

🌀 వైజాగ్ తీరం నుండి తిరుపతి వరకు కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది!
✅ *11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ*

🟡 ఇవాళ ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం

• ప్రభుత్వ శాఖలు ఇచ్చిన కీలకమైన ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం

• వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై చర్చ

• చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం

• 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న క్యాబినెట్ #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
BRAND WISE MRP LIST ANDHRAPRADESH.pdf
63.2 KB
🍻 *ఈ రోజు(అక్టోబర్ 16) నుండి అమలయ్యే నూతన మద్యం ధరల వివరాలు*👆👆
🟣 *వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు, వేతనాలు చెల్లింపుపైన, నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది* #APVolunteers #APCabinet
*Source* : ఆంధ్రప్రభ-16.10.2024
నేడు_రాష్ట్ర_కేబినెట్లో_పలు_కీలక_నిర్ణయాలు.jpg
749.4 KB
📜 *నేడు రాష్ట్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు ≈ ABN న్యూస్* #APCabinet
✅ *11:30 నిమిషాలకే ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం* #APCabinet
🛑 ఏపీ క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరుగుతున్న ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, చెత్త పన్ను రద్దు, ఆలయాల పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, నూతన పారిశ్రామిక విధానం, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ తదితర అంశాలపై సీఎం, మంత్రులు చర్చిస్తున్నారు. #APCabinet
🛑 *అన్నా క్యాంటీన్లపై తెదేపా రంగులు వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్*

• గతంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ వేయటంపై గతంలో తీర్పు ఇచ్చినట్టు కోర్టుకు తెలిపిన పిటిషనర్

• బ్లూ కలర్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందని, రంగులు తొలగించటానికి సమయం పట్టగా కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని కోర్టుకు తెలిపిన పిటిషనర్

• కలర్ బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారన్న హైకోర్టు

• అన్నా క్యాంటీన్ ఇంతకు ముందు ఏ కలర్ వేశారన్న హైకోర్టు

• ప్రతివాదులకు నోటీసులు జారీ

• తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా
Ltr-GSWS-State portal-instuctions-Reg.pdf
403.7 KB
*Ltr-GSWS-State portal-instuctions-Reg.pdf*
*AP TET అభ్యర్థులకు అలర్ట్*

• ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల ఆన్సర్ 'కీ' విడుదలైంది.

• పేపర్ 1A, 1B ఆన్సర్ 'కీ'తో పాటు క్వశ్చన్ పేపర్లు https://aptet.apcfss.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

• 'కీ'పై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీలోపు టెట్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలని సూచించింది
🟡 *దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం*
🛑 *పలు అంశాలకు కేబినెట్ ఆమోదం*

• ఏపీ క్లీన్ ఎనర్జీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

• 2024- 29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది.

• 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని తీసుకువచ్చారు.

• ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ సాగుతోంది.

• నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

• 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకువచ్చింది.

• ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చ సాగింది.

• మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూకేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

• డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ సాగుతోంది.

• ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైనా చర్చిస్తున్నారు.

• అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

• చెత్తపన్ను రద్దుపైనా క్యాబినెట్ తీర్మానం చేయనుంది. #APCabinet
*💰Arrear bills అప్డేట్*

గత రెండు నెలల నుండి పెండింగ్ లో ఉన్న Maternity/ Paternity/ Child care Leave salary/ Increment arrears లాంటి తదితర arear bills కి సంబంధించిన బిల్ అమౌంట్స్ ఈరోజు క్రెడిట్ అయినవి.. చెక్ చేసుకోగలరు.. #GSWSStaff
▪️ ఈరోజు సా.4:30 గం.లకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న CRDA అథారిటీ సమావేశం.

▪️ అమరావతి అంశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న CRDA అథారిటీ
▪️రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా *'పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్'*కు రూ.35 వేల కోట్లు కేటాయింపు

▪️ రబీ పంటసీజన్ కు సంబంధించి నాన్- యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడి.

▪️ 2025-26 సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచి రూ.2,425కి చేర్చినట్లు తెలిపినా ≈ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
⛈️ *కృష్ణా, కోనసీమ, కాకినాడ తీరాల దగ్గర భారీ తుఫానులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.*