VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ ఈ మధ్యకాలంలో బదిలీ అయినా సచివాలయ ఉద్యోగులు అందరూ వారి బదిలీ స్థానంలో, గతంలో పనిచేసిన స్థానంలో తప్పనిసరిగా Edit Employees లొ Join & Vacant గా వెంటనే అప్డేట్ చేయగలరు. అప్పుడు మాత్రమే వారికి వారి బదిలీ స్థానంలో బయోమెట్రిక్ హాజరు మరియు ఇతర సేవలు పొందుటకు అవకాశం ఉంటుంది. #GSWSStaff
🌀 ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలుగా మరొక్క తుఫాను ప్రభావం ఉండనుంది. అక్టోబర్ 21 నుండి 26 వరకు అప్రమత్తంగా ఉండాలి‼️
🎫 *రైల్వే అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు కుదింపు*

• ఐఆర్సీటీసీ నిబంధనల్లో మార్పు
• నవంబర్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
• ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం
• ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాటికి ఎటువంటి ఇబ్బంది లేదన్న రైల్వే వర్గాలు

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔔 PS Note : CRS Portal will not be available due to maintenance activity from 10:00 AM 17-10-2024 to 02:00 PM 17-10-2024.
*GSWS Department Employees :*

➼ సాధారణ బదిలీలు 2024 నందు బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు VSWS పోర్టల్ PS/DA లాగిన్ నందు Employees data నందు పాత సచివాలయంలో మీ యొక్క వివరాలు డిలీట్ చేయించుకుని మీరు బదిలీ అయిన కొత్త సచివాలయంలో మీ వివరాలు యాడ్ చేయించుకోగలరు.

➼ అప్పుడు మాత్రమే మీకు Attendance యాప్ మరియు ఇతర లాగిన్ లు ఓపెన్ అవుతాయి.

➼ అలాగే కొత్త సచివాలయంలో మీ యొక్క HRMS లాగిన్ లో మీ వివరాలతో Profile Update చేసుకోగలరు.
✅ *రాజీనామా చేసిన వాలంటీర్ ఆవేదన*
👇👇
*కామెంట్ బాక్స్*
https://comments.app/view/30fa-GUX
💥 *CFMS services are unavailable between 23.00 hrs on 19/10/2024 and 20/10/2024, 19.00 hrs. due to server maintenance activity*
Media is too big
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్లు యొక్క అవసరం ఈరోజు రాష్ట్రానికి ఆ స్థాయిలో లేదు - రాయపాటి అరుణ* #APVolunteers
🎒 *నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యా సంస్థలు యథావిధిగా నడవనున్నాయి*
ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. అలాగే రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 20లోగా కట్టొచ్చని వెల్లడించింది. ఈ గడువు తర్వాత ఇక అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రైవేట్గా రాసేవారు రూ.1,500తో వచ్చే నెల 30లోగా, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30లోగా ఫీజు చెల్లించవచ్చు.
🟡 *టీడీపీ ప్రజాప్రతినిధులతో నేడు సీఎం కీలక భేటీ*

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLA లు, MLC లు, MP లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. *TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు*. అలాగే మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపు, క్షేత్రస్థాయి సమస్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.
🟡 'సూపర్ సిక్స్'లోని మరో రెండు పథకాల అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుడుతుండగా... *'తల్లికి వందనం' మరో మూడు నెలల్లో* అమలు చేయనున్నారు. *'అన్నదాతా సుఖీభవ' నిధులు మార్చి, ఏప్రిల్ లో* రైతులకు అందనున్నాయి. #ThallikiVandanam #AnnadathaSukhibhava
💰 *ఏపీ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు.*
🌀 *Upcoming Cyclone hit chances (Oct 21 to 26)*

• Odisha 40%
• Andhra Pradesh 35%
• West Bengal 25%
• Tamil nadu 0%
🟢 *నేడు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు సమావేశం.. ఉదయం 11.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు.. సాయంత్రం 05:00 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్న టీడీపీ అధినేత*
⚫ *ధరల స్థిరీకరణపై నేడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమీక్ష సమావేశం*
🟢 *అక్టోబర్ 23న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్*

🟢 ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు నోట్ పంపిన సీఎస్ కార్యాలయం #APCabinet
🔴 *Applications for corrections in Re-Survey Grama Sabhalu*👇👇
Application_for_Division_of_Joint_Field_Mutation_Problem_Resurvey.pdf
128 KB
*జాయింట్ ఫీల్డ్ (Mutation Problem) విభజన కొరకు అర్జీ*
Application_fro_Partition_of_Joint_Field_Resurvey_Grama_Sabhalu.pdf
107.4 KB
*జాయింట్ ఫీల్డ్ విభజన కొరకు అర్జీ*
Application for Name Correction-Resurvey Grama Sabhalu.pdf
107.3 KB
*పట్టాదారు పేరు నమోదు కొరకు అర్జీ*
Application_for_Modification_in_Correlation_Resurvey_Grama_Sabhalu.pdf
107 KB
*Correlation సవరణ కొరకు అర్జీ*
Application for Variation in Area Resurvey Grama Sabhalu.pdf
108.2 KB
*విస్తీర్ణం నందు వ్యత్యాసం కొరకు అర్జీ*