VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥 *వైసీపీ గాడు గానీ, వాలంటీర్ గానీ సచివాలయం మెట్లు ఎక్కితే సచివాలయ సిబ్బందిని కొట్టండి - శశికాంత్ భూషణ్*
✅ *ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఏపీ గవర్నర్ ను కలవనున్న సీఎం చంద్రబాబు.. ప్రస్తుత రాష్ట్ర పరిస్ధితులపై గవర్నర్ తో చర్చించనున్న సీఎం*
🟡 *ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి*

▪️ పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

▪️ ఆయిల్ కంపెనీ యాప్లోనూ అవకాశం ఉంటుంది.

▪️ ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది.

▪️బుక్ చేయగానే లింక్ అయిన నంబర్ కు మెసేజ్ వస్తుంది.

▪️ సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. #FreeGasCylinders

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• సచివాలయంలో బుధవారం నీతి ఆయోగ్ సీఈవో సమావేశం

• సచివాలయంలోని ఐదో బ్యాక్ లో నీతి ఆయోగ్ బృందంతో సమావేశం

• కేంద్ర పథకాలను రాష్ట్రాల్లో అమలు చేసే అంశంపై చర్చించే అవకాశం

• కీ ఇండికేటర్స్, విజన్ డాక్యుమెంట్ 2047పై చర్చించే అవకాశం

• కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న సీఎం, నీతి ఆయోగ్ సీఈవో

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
GSWS department informed that RD service for FPS devices will be renewed tomorrow(Oct 30). All FPS devices will be working for payment of pensions.
💥 *Update on Pension Disbursement*

✓ 2024 November month కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.

✓ Functionary wise pensions mapped has been enabled in WEA / WWDS logins.

✓ User can login using that login id and check the pensions. #NTRBharosaPension
User wise Physical and Financial for October-2024 releases.xlsx
10.9 MB
✅ *నవంబర్ నెల పెన్షన్ పంపిణి చేయు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు, సచివాలయం పేరు, పంచె పెన్షన్ల సంఖ్య, మొత్తం పెన్షన్ నగదు వివరాలు*. #NTRBharosaPension
*నైపుణ్య గణన సర్వేపై శిక్షణ* #SkillCensus
✅ *నైపుణ్య గణన సర్వే 2024*

https://t.me/VolunteerConnection/15260
Director Sir VC minutes 28.10.24.pdf
379.7 KB
File No.GWS01-COOR0MEET(SECY)/6/2021-GWS

Minutes of the Video Conference conducted by the Director, GSWS Department with GSWS Ofcers snICharge, DLDOs, DCs &ADCs on 28.10.2024
💥 మెగా DSC 2024
రాష్ట్ర వ్యాప్తంగా 16, 347 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నవంబర్ 6 న ఉత్తర్వులు జారీ చేయనున్నారు

అక్టోబర్ 3 నుండి 21 వరకు జరిగిన TET పరీక్షల తుది కీలు ఈ నెల 29 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. నవంబర్ 2 న ఫలితాలు విడుదల చేయనుంది 6 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు
Good morning to All
1. NTR Bharosa Pension Bills(1,30,707 transactions) status ""success".
2. Amount will be credited to Village/ward secretariat accounts.
3. Please ensure withdrawal of cash by all village/ward secretariats.
4. Cash withdrawal status should be updated in mobile app.
5. Please instruct all secretariat functionaries to take proper care in safety of cash.
🔴 *CFMS Bills Update*

• ఇప్పుడు CFMS బిల్ స్టేటస్ కేవలం సంబంధిత DDO లాగిన్ లో మాత్రమే చెక్ చేసుకునేలా ఆప్షన్ ఇవ్వడం జరిగినది.

• గతంలో CFMS వెబ్సైట్ నందు ఏ DDO లాగిన్ లో అయినా బిల్ నెంబర్ తో బిల్ స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దానిని Disable చేశారు.

• ఒకవేళ వేరొక DDO లాగిన్ లో బిల్ నెంబర్ ఎంటర్ చేసి search చేస్తుంటే *you are authorised' the bill is not under your jurisdiction* అని చూపిస్తాది.
*పెన్షన్ అమౌంట్ CREDIT అయ్యి WITH-DRAW చేసిన తర్వాత NTR BHAROSA PENSION APP నందు ఉన్న "CASH WITH DRAWL STATUS" అనే ఆప్షన్ లో అప్డేట్ చేయగలరు.* #NTRBharosaPension
Dear All,

1. Online secretariat user need to update Cash Withdrawal Status in NTR Bharosa App

2. Offline secretariat user need to update Cash Withdrawal Status in NTR Bharosa Portal. #NTRBharosaPension
*💫 Update on Pension Disbursement*

Dear All,

*💥2024 November Month _ Pension Disbursement Receipt Generation provision enabled in SS Pensions WEA/WWDS login.*

✅Pls check now. #NTRBharosaPension
💰 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం నిన్న(అక్టోబర్ 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలును అప్పుగా పాడినట్లు సమాచారం.

💰 దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు రూ. 50,000 కోట్లకు చేరింది. #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *నవంబర్ 2 నుంచి ' గుంతల రహిత ఏపీ కార్యక్రమం'*
💥 *తెల్లరేషన్ కార్డుదారులందరికి ఉచిత సిలిండర్* #FreeGasCylinders