VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
సచివాలయ_ఉద్యోగిని_ఆత్మహత్యాయత్నం•_టిడిపి_కూటమి_నాయకుల_వేధింపులే.png
627.4 KB
✅ *సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం*
• టిడిపి కూటమి నాయకుల వేధింపులే కారణమని నోట్
🏘 రాష్ట్రంలో గూడు లేని పేదలకు కూటమి ప్రభుత్వం భారీ వరాన్ని ప్రకటించింది. రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు/ పట్టాలు అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని *'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ఎన్టీ ఆర్ నగర్'* పథకం కింద చేపట్టనుంది. ఇప్పటికే పురోగతిలో ఉన్న గృహాలు కాకుండా అదనంగా మరో 16 లక్షల మందికి ఇళ్లు/ పట్టాలు అందిస్తామని స్పష్టం చేసింది. కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసిన 6.9 లక్షల గృహ నిర్మాణాలనూ పూర్తి చేయను న్నట్లు తెలిపింది. ఈ కాలనీల పేరును *ప్రధానమంత్రి ఆవాస్ యోజన- నగర్* మార్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద 1.79 లక్షల ఇళ్లను పూర్తి చేయనుంది. ఆదివాసీ గిరిజనులకు పీఎం జన్మన్ కింద మంజూరైన 15 వేల ఇళ్లను పూర్తి చేస్తామంది. ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి రూ.4,012 కోట్లు కేటాయించింది.
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *GSWS Employee Mobile App 4.0 Updated to Version 11.11.2024* ▪️ *HH Geo Location - Improvements* ✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ✅ *Report Link*👇 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBO…
✅ గత ఆరు రోజులుగా సచివాలయం సిబ్బందితో👆 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కుటుంబ సర్వే ( #HHGeoLocation ) ఇప్పటివరకు 20.97% మాత్రమే సర్వే పూర్తి అయినది.

✅ చివరి తేది : 15.11.2024

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15443
🔴 *వలంటీర్ల వ్యవస్థకు మంగళం!*

• బడ్జెట్లో వలంటీర్ల గౌరవ వేతనాలకు కేటాయింపులు నిల్
• నిధులు కేటాయించకపోవడమంటే వలంటీర్ల వ్యవస్థకు ముగింపు పలికినట్టేనంటున్న అధికారులు #apbudget2024 #APVolunteers

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/vIwUoCtD
కస్తూర్బా_గాంధీ_బాలికా_విద్యాలయాల్లో_కేజీబీవీ.jpg
134.7 KB
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గతంలో 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకాలానికి వేతనాలు విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ
NPCI_లింకింగ్_&_ఇంటింటి_లొకేషన్_కాప్చర్_సర్వేల.png
802.3 KB
🟡 *NPCI లింకింగ్ & ఇంటింటి లొకేషన్ కాప్చర్ సర్వేల* రిత్యా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇతర పనులు వారి వారి లైన్ డిపార్ట్మెంట్ వారు అప్పగించరాదు మరియు ఆయా సర్వే లు *నవంబర్ 15 లోపు పూర్తి అవ్వాలి* అని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల. #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

🟢 *సచివాలయం వారీగా రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
🟢 గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ కి సంబందించి జీతాలు కోసం ఏపీ బడ్జెట్ లో గత ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వచ్చింది.

🟡 ఈ NDA ప్రభుత్వం గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ జీతాల కొరకు ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదు.

🟣 వాలంటీర్స్ అవార్డ్స్ కి సంబందించి కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు..

💰 ఈ ప్రభుత్వం వాలంటీర్స్ కోసం కేవలం 194 కోట్లు మాత్రమే కేటాయించింది.

✅ గతంలో బడ్జెట్ వివరాలు చూసినట్లు అయితే...

2022-23 = 1183.80 కోట్లు
2023-24 = 1201.79 కోట్లు
2024-25 = 194.69 కోట్లు #apbudget2024 #APVolunteers@VolunteerConnection
Forwarded As Received
పంచాయతీరాజ్_మరియు_గ్రామీణాభివృద్ధి_శాఖ.pdf
678.6 KB
✅ *2024-25 సంవత్సరమునకు బడ్జెటు అంచనాలు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ* #GSWSStaff #APVolunteers@VolunteerConnection
mandal wise Post payment contact details.xlsx
83.9 KB
🔰Please find the Mandal wise contact details of India post payments Bank. May contact them for any camp related coordination issues.
🟣 *మహిళలకు నెలకు రూ.1500.. బడ్జెట్లో నిధులు*

సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో రూ.3341.82 కోట్లు కేటాయించింది. జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. #AadabiddaNidhi@VolunteerConnection
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23 కు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పత్రిక ప్రకటన విడుదల
🟢 *GSWS ఎంప్లాయీ మొబైల్ యాప్‌లోనున్న EKYC అనే ఆప్షన్ ప్రస్తుతం వర్క్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొనగలరు.*

🟡 *ఈ ఆప్షన్ ద్వారా సిటిజన్ యొక్క ఆధార్ ప్రకారముగా HH మ్యాపింగ్ నందు నున్న లింగం/ పేరు/ వయస్సు ను అప్డేట్ చేయవచ్చు* #GSWSStaff@VolunteerConnection

✅ *యాప్ లింక్*👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
🛑 *క్లస్టర్ వారీగా ≈ కుటుంబ సర్వే రిపోర్టు లింక్*

👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport #HHGeoLocation@VolunteerConnection #GSWSStaff

✅ ఇప్పటివరకు (14th Nov-07am) 36.05% సర్వే పూర్తి
✅ చివరి తేది : 15.11.2024
✅ *ఇసుక, మద్యం జోలికి వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించిన సీఎం*
2024MAUD_33866_MS120.pdf
593.7 KB
✅ *CRDA పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు*

క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) పరిధిని రూ. 8352చ.కి.మీ. పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని 562చ.కి.మీ. విస్తీర్ణాన్ని CRDAలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15460
🛑 *నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు*

• బుధవారంనాడు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.

• డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు.

• మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ మున్సి పల్ బిల్లు-2024,

• ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెడతారు.

• అనంతరం బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవుతుంది. #apbudget2024@VolunteerConnection

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
👩‍⚕️ *ఇంటికొస్తారు.. ఒంట్లో వ్యాధిని గుర్తిస్తారు*

• మధుమేహం, రక్తపోటుతోపాటు క్యాన్సర్ ముప్పు ప్రజలను వణికిస్తోంది.

• దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా అసంక్రమిత వ్యాధుల సర్వే(ఎన్సీడీ) మూడో విడత ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.

• రేపటి(నవంబర్ 14) నుంచి వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టనున్నారు.

• ఏఎన్ఎం, ఎంఎలెచ్పీలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, హిమోగ్లోబిన్, నోటి క్యాన్సర్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తారు. #NCDsurvey@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ మీకు వాలంటీర్ ఎవరు? పశువుల డాక్టర్ మాకు వలంటీర్... ఎప్పుడు నుంచి? ఈ చంద్రబాబు నాయుడు ఎట్టినకాడి నుంచి... #GSWSStaff #APVolunteers@VolunteerConnection

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/mY9j5FTn
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 2️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/XR6Cmo9KJ3E?si=xJFwyXTU_7_NgcqX #apbudget2024 #APAssembly
A_Q_13_11_2024_3.pdf
897.2 KB
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 13వ తేది, బుధవారము వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly