🛑 *సచివాలయం సిబ్బంది అటెండెన్స్ సంబంధించి ముఖ్య గమనిక*
• హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో కేవలం 83,144 మంది ఉద్యోగుల హాజరును గుర్తించడం విస్మయానికి గురిచేస్తోంది.
• ఇది తీవ్రమైన సమస్య, ఏ ఉద్యోగి అయినా హాజరు నమోదు చేయకపోతే జీతం చెల్లించబడదు.
• గ్రామం/ వార్డులో పని చేయడానికి కేటాయించబడిన ఉద్యోగులందరూ VROS, పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్ I- IV), మహిళా పోలీసులు, గ్రామ సర్వేయర్లతో సహా సెక్రటేరియట్లు HRMS పోర్టల్‌లో వారి హాజరును గుర్తించాలి, లేకుంటే జీతం చెల్లించబడదు.
• అన్ని GSWS ఇన్చార్జి ఆఫీసర్లు మరియు DLDOలు హాజరును గుర్తించని / విధులకు హాజరుకాని ఉద్యోగులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని మరియు ఉద్యోగుల హాజరు 100% ఉండేలా చూడాలని అభ్యర్థించారు.
• ఇంకా, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో హాజరును గుర్తించని ఉద్యోగులకు జీతం చెల్లించవద్దని మరియు ఇతర డిడిఓఎస్లకు వేతనాన్ని చెల్లించవద్దని అభ్యర్థించారు. #GSWSStaff #Attendance
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🛑 *GSWS Employee Mobile App 4.3 Updated to Version 15.11.2024*
▪️ *Geo Location - Improvements*
✅ *Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
✅ *Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff #HHGeoLocation

VOLUNTEER 🤝 CONNECTION
🛑 *సచివాలయం సిబ్బందికి ముఖ్య గమనిక* • హౌస్‌హోల్డ్ (HH)కి జియో ట్యాగింగ్ చేయడం చాలా సులభమైన పని అయినప్పటికీ ఇప్పటి వరకు 33.32% మాత్రమే సర్వే పూర్తయినది. • ఈ సర్వే ను 25 నవంబర్ 2024లోపు తప్పకుండా పూర్తి చేయవలెను. • జియో ట్యాగింగ్ ను క్యాప్చర్ చేసేటప్పుడు…
✅ *జియో ట్యాగింగ్ & NPCI లింక్ సర్వేలను నవంబర్ 25 వరకు పొడిగించడం జరిగింది*
🟢 *GOMS 65 సారాంశం :*
☛ DPO, DLPO ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, బిల్లు కలెక్టర్లకు వివిధ గ్రేడ్ పం చాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించే సర్వీసు రూల్స్‌లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
☛ ఇప్పటిదాకా డీపీవో, డీఎల్పీవో ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు నేరుగా గ్రేడ్ -2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు పొందేం దుకు అవకాశం ఉండగా, ఇప్పుడు వారు గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్న తులు పొందేందుకు మాత్రమే ప్రభుత్వం వీలు కల్పించింది.
☛ గ్రేడ్ - 2 పంచాయతీ కార్యదర్శులుగా కేవలం గ్రేడ్ -3 పంచాయ తీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.
☛ అదే విధంగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్ట ర్లుగా పనిచేసే వారికి గతంలో గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందే వీలుండగా.. తాజాగా వారికి గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందేం దుకు మాత్రమే వీలు కల్పించారు.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15498

ఇతర_రాష్ట్రాల_వృద్ధులకూ_ఆర్టీసీ_ఛార్జీలో_25%_రాయితీ_వర్తింపు.jpg
159.5 KB
🚌 *ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు*
• ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది.
• ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో.. ఏదైనా, ఏ రాష్ట్రంలో జారీచేసినా సరే..
• వాటి ఆధారంగా రాయితీ వర్తింపజేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులు, 4 జోన్ల ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15500

పంచాయతీ,_సచివాలయం_కలిపి_ఒకే_వ్యవస్థగా_నడిపించాలి.png
930.8 KB
✅ *పంచాయతీ, సచివాలయం కలిపి.. ఒకే వ్యవస్థగా నడిపించాలి*
🟡 సెప్టెంబర్ లో విజయవాడలో సంభవించిన వరదలను అధిగమించేందుకు *రాష్ట్ర GSTపై తాత్కాలికంగా 1% సర్ ఛార్జీని విధించే* వెసులుబాటు కల్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
🛑 *ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 5️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇
https://www.youtube.com/live/ti8bILQzp7Q?si=oxwR4tAFBKzSOsR4 #apbudget2024 #APAssembly

Memo to Secretariat Staff of Peddapappur Mandal.pdf
1.4 MB
✅ *పెద్దపప్పూరు మండలము గ్రామ సచివాలయ సిబ్బంది సకాలములో బయోమెట్రిక్ హాజరు వేయడంలో నిర్లక్ష్యము వహించునందుకు గాను మీ పై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోనకూడదో - సంజయాషి కోరుట గురించి.* #GSWSStaff #Attendance
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15504
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15504
✅ *ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు*
• *గిరిజన ప్రాంతాలు, అంగన్వాడీ కేంద్రాలు, అనాథశరణాలయాల్లో* ఆధార్ ప్రత్యేక క్యాంప్ లులో ఏర్పాటు.
• *3వ వారంలో అనగా 19 నుండి 22 నవంబర్ 2024 వరకు మరియు 4వ వారంలో అనగా 26 నుండి 29 నవంబర్ 2024 వరకు* ఆయా ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలు షెడ్యూల్ చేయబడ్డాయి.
• అన్ని ఆధార్ కిట్లు వర్కింగ్ కండిషన్లో ఉండేలా చూడాలని మరియు ప్రెస్ నోట్స్ ఇచ్చే పౌరులకు అవగాహన కల్పించాలని అభ్యర్థించారు. #AadhaarCamp

🔴 *గ్రామ, వార్డు వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలి: ఏఐవైఎఫ్*
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐవైఎఫ్ నాయకుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం ఈ విషయంపై కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకొని, వారికి ఎన్నికల హామీ ప్రకారం రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వాలంటీర్స్, తదితరులు పాల్గొన్నారు. #APVolunteers
06:36pm - 16.11.2024 - W2N

*ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం*
✓ పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
✓ 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదు వుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనా లకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
✓ విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
✓ విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
✓ కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.

Lr_to_District_Collectors_on_Relaunching_of_Kishori_Balika_Vikasam.pdf
375.2 KB
🚨 Mahila Police & Welfare and Educational Assistant's Note :
Mission Vatsalya Scheme – Relaunching of Kishori Balika Vikasam Program -Impart Trainings to Mandal Resource Groups by District Resource Group and Village Resource Groups by Mandal Resource Groups- Formation of Outside School / College Adolescent Girls Groups by Mahila Police & Welfare & Education Assistant

*RTF/ Fees Re-Imbursemnet/ JVD* :
Secretariat Six step Verification for Academic Year 2024-25 enabled in Jnanabhumi2 login.

🔵 *"ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్"* లో Rice Card eKYC కు గాను VRO.., Household Mapping & Update eKYC అనగా ప్రజాసాధికార సర్వే లో పేర్లు తప్పు పడినచో... అప్డేట్ eKYC చేస్తే ఆధార్ లో ఎలా ఉంటే అలా డేటా వస్తుంది.
🟢 ఇవి వాలంటీర్స్ లేకపోవడంతో సంబంధిత అధికారి వారి లాగిన్ లో ఆప్షన్ ఎనబుల్ చేయడం జరిగింది.
🔴 సర్వే లకి సంబంధించి అన్ని క్లస్టర్స్ అందరికి ఓపెన్ అవడం జరిగింది. గమనించగలరు. #GSWSStaff
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟢 ఇవి వాలంటీర్స్ లేకపోవడంతో సంబంధిత అధికారి వారి లాగిన్ లో ఆప్షన్ ఎనబుల్ చేయడం జరిగింది.
🔴 సర్వే లకి సంబంధించి అన్ని క్లస్టర్స్ అందరికి ఓపెన్ అవడం జరిగింది. గమనించగలరు. #GSWSStaff
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌀 ఈ నెలాఖరులో తుఫానుకు పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 23న అల్పపీడనం ఏర్పడి నవంబర్ 24 నుంచి 29 వరకు తుపానుగా మారే అవకాశం ఉంది. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయనే సమాచారం కలదు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *వాట్సాప్‌లో HI చెబితే ధాన్యం కొనుగోలు: మంత్రి నాదెండ్ల*
• రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యయప్రయాసలు అక్కర్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
• 73373 59375 నంబర్ కు వాట్సాప్ నుంచి HI చెబితే సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
• 'ఏ కేంద్రం, ఏ రోజు, ఏ టైమ్, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు విక్రయిస్తారో మెసేజ్ పెట్టగానే స్లాట్ బుక్ అవుతుంది.
• ఆ వెంటనే కూపన్ కోడ్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారం ధాన్యం విక్రయించవచ్చు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యయప్రయాసలు అక్కర్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
• 73373 59375 నంబర్ కు వాట్సాప్ నుంచి HI చెబితే సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
• 'ఏ కేంద్రం, ఏ రోజు, ఏ టైమ్, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు విక్రయిస్తారో మెసేజ్ పెట్టగానే స్లాట్ బుక్ అవుతుంది.
• ఆ వెంటనే కూపన్ కోడ్ జనరేట్ అవుతుంది. దాని ప్రకారం ధాన్యం విక్రయించవచ్చు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
హైస్కూల్ వేళలు మార్పు.png
872 KB
🏫 *హైస్కూల్ వేళలు మార్పు*
• సాయంత్రం 5గంటలు వరకు పొడిగింపు
• పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు
• ఈ నెల 25 నుంచి 30 వరకు ట్రయల్
• ప్రతి మండలంలో ఒక హైస్కూల్ ఎంపిక