వాలంటీర్లకు_మొండిచెయ్యి_చూపించారు.png
251.8 KB
⭕ *వాలంటీర్లకు మొండిచెయ్యి చూపించారు* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్ల_వ్యవస్థ_లేదని_ప్రకటించడం_సిగ్గుచేటు.png
2.1 MB
⭕ వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం సిగ్గుచేటు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన #APVolunteers #SaveAPVolunteers
లేని_వాలంటీర్లకు_వేతనాలు_ఎలా_మంత్రి_డోలా.png
575.2 KB
⭕ *లేని వాలంటీర్లకు వేతనాలు ఎలా?: మంత్రి డోలా* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లను_మోసం_చేశారు.png
265.9 KB
⭕ *వలంటీర్లను మోసం చేశారు* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్లను_మోసం_చేస్తున్న_ప్రభుత్వం.png
448.9 KB
⭕ *వాలంటీర్లను మోసం చేస్తున్న ప్రభుత్వం* #APVolunteers #SaveAPVolunteers
రోడ్డునపడ్డ_వాలంటీర్లు.png
821.6 KB
⭕ *రోడ్డునపడ్డ వాలంటీర్లు* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్లు లేరు.png
1.1 MB
⭕ *వాలంటీర్లు లేరు*
• కొనసాగించలేం.. లేని బిడ్డకు పేరెలా పెడతారు?
• మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
• మీరు జీవో ఇవ్వొచ్చుగా: ప్రతిపక్ష నేత బొత్స #APVolunteers #SaveAPVolunteers
• కొనసాగించలేం.. లేని బిడ్డకు పేరెలా పెడతారు?
• మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
• మీరు జీవో ఇవ్వొచ్చుగా: ప్రతిపక్ష నేత బొత్స #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లను_కూటమి_దారుణంగా_మోసం_చేసింది.png
581.1 KB
⭕ *వలంటీర్లను కూటమి దారుణంగా మోసం చేసింది* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్ల_వ్యవస్థ_లేదని_మంత్రి_ప్రకటించడం_సిగ్గుచేటు.png
352.5 KB
⭕ *వలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటు - ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్ అసోసియేషన్* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్ల_వ్యవస్థే_లేదు_కొనసాగించేది_లేదు.png
663.5 KB
⭕ *వలంటీర్ల వ్యవస్థే లేదు.. కొనసాగించేది లేదు* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లకు_రూ10_వేలు_ఇస్తానని_దారుణంగా_వంచించావు.png
771.9 KB
⭕ *వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్_వ్యవస్థే_లేదువేతనాలెలా_ఇస్తాం.png
1.7 MB
⭕ *వాలంటీర్ వ్యవస్థే లేదు వేతనాలెలా ఇస్తాం?* #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్_వ్యవస్థ_మనుగడలో_లేకుండానే_వరద_సహాయక_చర్యల్లో_నియమించారా.png
946.8 KB
⭕ *వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేకుండానే వరద సహాయక చర్యల్లో నియమించారా?* #APVolunteers #SaveAPVolunteers
వలంటీర్లను_కొనసాగించాలి.png
190.5 KB
⭕ *వలంటీర్లను కొనసాగించాలి* #APVolunteers #SaveAPVolunteers
Fee Reimbursement to Colleges Directly GO.pdf
94.3 KB
☛ 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
☛ ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.
☛ విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది.
☛ ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15576

Media is too big
VIEW IN TELEGRAM
✅ *మహిళా వాలంటీర్ ఆవేదన* #SaveAPVolunteers@VolunteerConnection
✅ *టెన్త్ విద్యార్థులకు శుభవార్త*
• ఏపీ పదో తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
• ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లిష్/ తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు ఆప్షన్‌ను మార్చుకోవచ్చని తెలిపింది.
• ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తించనుంది.
• 2020-21లో 1-6 తరగతులను ఇంగ్లిష్ (M) లోకి మార్చిన ప్రభుత్వం, వారు టెనకు వచ్చాక ENGలోనే పరీక్షలు రాయాలని రూల్ పెట్టింది.

*వాలంటీర్ వ్యవస్థ లేదని తెలియజేయగానే...*💐
https://comments.app/view/-e_29Fo7 #SaveAPVolunteers@VolunteerConnection
Forwarded As Receivedhttps://comments.app/view/-e_29Fo7 #SaveAPVolunteers@VolunteerConnection
2019-24 మధ్య IT అభివృద్ధికి కనీస చర్యలు లేవు. మరో 3 నెలల్లో విశాఖకు TCS వస్తుంది. IT క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌ను అడిగాం. అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటళ్లు విశాఖకు రాబోతున్నాయి. టాప్-100 IT కంపెనీలతో చర్చించాం. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం - *మంత్రి లోకేశ్*