కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేతనం అందించి న్యాయం చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని పలువురు వాలంటీర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐటీయూసీ అధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతున్న సీఎం వాలంటీర్లకు ఇచ్చిన హామీ గుర్తు లేదా అని ప్రశ్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని కోరారు. #SaveAPVolunteers@VolunteerConnection
▪️ Source : W2N (13.12.24)
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
▪️ Source : W2N (13.12.24)
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *విజయవాడ గాంధీనగర్ అలంకర్ థియేటర్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ లో "వాలంటీర్ల ఆత్మ గౌరవ దీక్ష ప్రోగ్రాం లో" భాగంగా మూడు రోజులు(2024 డిసెంబర్ 16,17,18) అనగా 50 గంటల నిరాహార దీక్షను ప్రారంభించిన ఏపీ వాలంటీర్లు* #VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers
🚨 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/_vLtiQ7c
🚨 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/_vLtiQ7c
VOLUNTEER 🤝 CONNECTION
✅ *విజయవాడ గాంధీనగర్ అలంకర్ థియేటర్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ లో "వాలంటీర్ల ఆత్మ గౌరవ దీక్ష ప్రోగ్రాం లో" భాగంగా మూడు రోజులు(2024 డిసెంబర్ 16,17,18) అనగా 50 గంటల నిరాహార దీక్షను ప్రారంభించిన ఏపీ వాలంటీర్లు* #VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers…
వాలంటీర్ల_ఆత్మ_గౌరవ_దీక్ష_≈_డిసెంబర్_16,17,18.jpg
119.4 KB
▪️ *వాలంటీర్ల ఆత్మ గౌరవ దీక్ష ≈ డిసెంబర్ 16,17,18* #VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers
👇🏿👇🏿
https://t.me/VolunteerConnection/15883
👇🏿👇🏿
https://t.me/VolunteerConnection/15883
వలంటీర్ల_50_గంటల_ఆత్మగౌరవ_దీక్ష.jpg
891.3 KB
✅ *వలంటీర్ల 50 గంటల ఆత్మగౌరవ దీక్ష*
✅ *వలంటీర్లకిచ్చిన హామీ సంగతేంటి?*
#VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers
✅ *వలంటీర్లకిచ్చిన హామీ సంగతేంటి?*
#VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ *YCP నేతలే పనికొస్తారా.. వాలంటీర్లు పనికిరారా? : సీపీఐ రామకృష్ణ*
• వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబుకు వాలంటీర్లు కనిపించడం లేదా అని CPI రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు.
• వాలంటీర్లపై అంత పగ ఎందుకని ఆయన నిలదీశారు.
• ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి.
• వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. వారికి మీరేం అదనపు ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదు.
• విధుల్లోకి తీసుకుని రూ.5 వేల జీతం ఇస్తే చాలు అని ఆయన వ్యాఖ్యానించారు #APVolunteers #SaveAPVolunteers #VolunteerAtmaGauravaDeeksha
▪️ Source : W2N (18.12.24)

వలంటీర్ల వర్రీ.jpg
664.9 KB
✅ *వలంటీర్ల వర్రీ*
- రూ.10 వేల గౌరవభృతిపై ఆశలు
- ఆరు నెలలైనా స్పందించని కూటమి సర్కారు
- హామీల అమలు కోసం ఉద్యమబాట
- 2న మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చేనా?
#APVolunteers #SaveAPVolunteers
- రూ.10 వేల గౌరవభృతిపై ఆశలు
- ఆరు నెలలైనా స్పందించని కూటమి సర్కారు
- హామీల అమలు కోసం ఉద్యమబాట
- 2న మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చేనా?
#APVolunteers #SaveAPVolunteers
🟡 *ముఖ్యమంత్రికి CPI (M) లేఖ*
*వాలంటీర్లలో డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసినవారున్నారు. కేవలం 5వేల రూపాయాలకు పని చేయడానికి లక్షలాదిమంది సిద్ధపడ్డారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్ధాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు.* #SaveAPVolunteers #APVolunteers

వలంటీర్ల_సమస్య_పరిష్కరించండి.jpg
635.7 KB
✅ *వలంటీర్ల సమస్య పరిష్కరించండి. సీఎం చంద్రబాబుకు శ్రీనివాసరావు లేఖ* #SaveAPVolunteers #APVolunteers
📜 *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15987
📜 *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15987
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పాడేరులో వాలంటీర్ల దీక్షలు ప్రారంభం*
AP గ్రామ వార్డు వాలంటీర్ల సమస్య పరిష్కారం చెయ్యాలని కోరుతూ పాడేరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు రోజుల దీక్షలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను రెన్యూవల్ చేసి యదావిథిగా కొనసాగించాలని. గ్రామ వాలంటీర్ల బకాయిల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోభద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. #SaveAPVolunteers #APVolunteers

🔴 *వాలంటీర్లకు గుడ్ న్యూస్!?* #SaveAPVolunteers #APVolunteers
గ్రామ_వాలంటీర్లను_విధుల్లోకి_తీసుకోవాలని_రెండొవ_రోజు_దీక్ష.jpg
672.6 KB
✅ *గ్రామ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని రెండొవ రోజు దీక్ష* #SaveAPVolunteers #APVolunteers
2025_0102_053905.png
671.7 KB
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వాలంటీర్ల నిరసన #SaveAPVolunteers #APVolunteers
*వలంటీర్లను కొనసాగించలేం ≈ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ* #APVolunteers #SaveAPVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయి - మంత్రి నారా లోకేష్* #APVolunteers #SaveAPVolunteers
'వలంటీర్లకు_వేతనాలు_చెల్లించండి'.png
1.9 MB
*'వలంటీర్లకు వేతనాలు చెల్లించండి'* #APVolunteers #SaveAPVolunteers
మహిళా_వలంటీర్_ఆత్మహత్య.jpg
195.1 KB
🔴 *మహిళా వలంటీర్ ఆత్మహత్య*
• ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణం
• తూర్పు గోదావరి జిల్లాలో ఘటన #APVolunteers #SaveAPVolunteers
• ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ కంపెనీ వేధింపులే కారణం
• తూర్పు గోదావరి జిల్లాలో ఘటన #APVolunteers #SaveAPVolunteers
వాలంటీర్_కుటుంబానికి_న్యాయం_చేయాలి.jpg
295.5 KB
✅ *వాలంటీర్ కుటుంబానికి న్యాయం చేయాలి* #APVolunteers #SaveAPVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *వాలంటీర్లుకి ఇచ్చిన మాట కొరకు సీఎం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలని నేడు(25.01.25)థాలీ బజావో నిరసన కార్యక్రమంలో ప్రశ్నించిన వైఎస్ షర్మిల గారు.*
#APVolunteers #SaveAPVolunteers
#APVolunteers #SaveAPVolunteers