VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వై.యస్.ఆర్ ఆసరా పథకం(డ్వాక్రా)
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)
⬇️
వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు
వాలెంటర్ల్లు అందరికీ విజ్ఞప్తి ఇప్పుడే సెర్ప్ CEO గారు వైయస్సార్ భీమా కోసం మరియు చేయూతకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది.

🦋 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection

1️⃣ వైయస్సార్ బీమా సంబంధించి జన్ధన్ అకౌంట్ ఉన్నా లేకపోయినా సేవింగ్ అకౌంట్ ఉన్నా లేకపోయినా సరే ఏవిధమైన అకౌంట్ లేకపోయినా డేటా ముందు ఫీట్ చేయమన్నారు

అదేవిధంగా నామిని అకౌంట్ లేకపోయినా పర్వాలేదు ముందు డేటా మాత్రం సబ్మిట్ చేయమని చెప్పడం జరిగినది.

2️⃣ రైస్ కార్డు లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు ఉన్నట్లయితే డేటా ఎంట్రీ చేసినప్పుడు రైస్ కార్డ్ డేటా ఎంట్రీ చెయ్యమన్నారు బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర ఆధార్ కార్డు ప్రకారం బ్యాంక్ అకౌంట్లు ఎలాగైతే డేటా ఉందో అదేవిధంగా ఎంటర్ చేయమని చెప్పడం జరిగినది.

ఆధార్ కార్డు పేరు తో పాటు అలియాస్ అని రైస్ కార్డు లో ఏ పేరు ఉందో ఆ పేరు ఎంటర్ చేయమని చెప్పడం జరిగింది.

3️⃣ సెర్ప్ ఆఫీసు నుండి వైయస్సార్ బీమా సంబంధించిన అప్లికేషన్స్ వస్తుందంట అప్లికేషన్స్ లొ ఎవరికైతే అకౌంట్ నెంబర్ లేదో వాళ్ళందరికీ బ్యాంకు కి వెళ్లి ఎకౌంటు ఓపెన్ చేసి ఈ డేటా కరెక్ట్ నమోదు చేయమనిచెప్పడం జరిగినది.
🦋 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
4️⃣ బెనెఫిసిరి డేటా మరియు నామిని డేటా ఎంట్రీ చేసినప్పుడు ఎకౌంట్ నెంబర్ లో గానీ ఏ విధమైన తప్పులు లేకుండా జాగ్రత్త పడవలసిన కోరడమైనది.

5️⃣ బెన్ ఫిషరీస్ ఎవరైతే 70 సంవత్సరాల పైబడి ఉందో అటువంటి వారికి భీమ వర్తించదు.

6️⃣ రైస్ కార్డు లో సింగిల్ గా ఉన్న పర్సన్ కి నామిని ఎవరో లేకపోయినట్లయితే సెల్ఫ్ నామిని పెట్టమని చెప్పడం జరిగింది.

ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా యాక్సిడెంట్ లో అనుకోని కారణాల వల్ల శాశ్వత వికలాంగత్వ పొందినట్లయితే బెన్ ఫిషరీ ఎకౌంట్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని చెప్పడం జరిగింది.

🦋 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
🎖️ జన్ ధన్ అకౌంట్
🎖️ పొదుపు ఖాతా
🎖️ వాటి ప్రయోజనాలు
🎖️పొదుపు to జన్ ధన్ ఎలా మార్చాలి? 👇

🎥 𝐋𝐈𝐍𝐊 : https://youtu.be/4hVwXaPXdS4
🎖️ వై.యస్.ఆర్ భీమా క్రొత్త అప్డేట్స్

🎥 𝐋𝐈𝐍𝐊 : https://youtu.be/0FI45kF9M_A

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
11 సెప్టెంబర్ 2020న ఉదయం 11:00 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మహిళలకు రూ.6,792 కోట్లకు సంబంధించిన చెక్కును సీఎం లాంఛనంగా అందజేస్తారు.

🦋 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
PrajaSachivalayam_TAF_4.3.apk
7.3 MB
Sir/madam , We released G/W Volunteer mobile application V4.3

🎖️TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection

✪ 𝐆𝐒𝐖𝐒 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.3𝐯 :
https://bit.ly/2DOT9aJ
✪ 𝐆𝐒𝐖𝐒 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.2𝐯 :
https://bit.ly/3ibI6Y7

✪ 𝐆𝐒𝐖𝐒 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.3𝐯 :
https://bit.ly/2DOT9aJ
🎖️ వైస్సార్ చేయూత మరో క్రొత్త అప్డేట్ :

🎥 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/TQJrqxhBJpQ

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
🗣️ "వైస్సార్ అసరాకు ఎంత డబ్బులు వస్తాయో అనేది ఈ క్రింది సెర్ప్ లింక్ ద్వారా తెలుసుకొనగలరు".

♐ https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx @VolunteerConnection

♐ https://nrlm.gov.in/shgReport.do?methodName=showPage

వైస్సార్ ఆసరా

🎖️మహిళలు బయోమెట్రిక్ వేయకపోతే - https://youtu.be/Ab73W_vKDxo

🎖️స్కీమ్ వివరాలు & ప్రభుత్వ జీవో - https://youtu.be/4vRtIUUWUZc

🦋 𝚃𝙴𝙻𝙴𝙶𝚁𝙰𝙼 𝙲𝙷𝙰𝙽𝙽𝙴𝙻 :
https://t.me/VolunteerConnection
🍁 GVWV 4.3v లో వైస్సార్ భీమా సర్వే ఎటువంటి సమస్యలేకుండా వర్క్ అవుతుందా!?
Anonymous Poll
60%
YES
40%
NO
"𝙲𝙷𝙴𝙲𝙺 𝙲𝙰𝚂𝚃𝙴 𝙳𝙴𝚃𝙰𝙸𝙻𝚂"
➪ https://youtu.be/TQJrqxhBJpQ #𝐘𝐒𝐑𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚
వైఎస్‌ఆర్‌ ఆసరా పధకాన్ని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్ #YSRASARA @VolunteerConnection
🎥 𝐄𝐎𝐋 - ఈజీ ఆఫ్ లివింగ్ సర్వే ప్రొసెస్
👇
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/NVqSdUc_jTc

https://youtu.be/NVqSdUc_jTc
-----------------------------
🍂 సచివాలయం పరీక్షలు 2020 హాల్ టికెట్స్ విడుదల : ☟︎︎︎
🍃 https://apgsvam20reports.apcfss.in/SearchVsws852602092020.apgs

➪ 𝚃𝚎𝚕𝚎𝚐𝚛𝚊𝚖 𝙲𝚑𝚊𝚗𝚗𝚎𝚕 :
https://t.me/VolunteerConnection/1583
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☞︎︎︎ 𝐓𝐎𝐃𝐀𝐘 𝐔𝐏𝐃𝐀𝐓𝐄𝐒 ☜︎︎︎

1️⃣ 𝚈𝚂𝚁 𝙱𝙷𝙸𝙼𝙰 𝙽𝙴𝚆 𝚄𝙿𝙳𝙰𝚃𝙴 :

https://youtu.be/0FI45kF9M_A

2️⃣ 𝙿𝚁𝙰𝙹𝙰 𝚂𝙰𝙲𝙷𝙸𝚅𝙰𝙻𝙰𝚈𝙰𝙼 - 𝙶𝚅𝚆𝚅 4.3𝚟 :

https://bit.ly/2DOT9aJ

3️⃣ 𝙲𝙷𝙴𝙲𝙺 𝙲𝙰𝚂𝚃𝙴 𝙳𝙴𝚃𝙰𝙸𝙻𝚂 #𝐘𝐒𝐑𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 :

https://youtu.be/TQJrqxhBJpQ

4️⃣ 𝚈𝚂𝚁 𝙰𝚂𝙰𝚁𝙰 𝙱𝙴𝙽𝙴𝙵𝙸𝙲𝙸𝙰𝚁𝚈 2020 𝙻𝙸𝚂𝚃 :

https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx

https://nrlm.gov.in/shgReport.do?methodName=showPage

5️⃣ 𝚂𝙰𝙲𝙷𝙸𝚅𝙰𝙻𝙰𝚈𝙰𝙼 𝙴𝚇𝙰𝙼𝙸𝙽𝙰𝚃𝙸𝙾𝙽 2020 𝙷𝙰𝙻𝙻 𝚃𝙸𝙲𝙺𝙴𝚃𝚂 𝚁𝙴𝙻𝙴𝙰𝚂𝙴𝙳 :

https://apgsvam20reports.apcfss.in/SearchVsws852602092020.apgs
🍁 హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండి ysr భీమా లో పేర్లు రాని కుటుంబాల పరిస్థితి ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది.

🍁 మీ హౌస్ హోల్డ్ డేటా లో ఆ కుటుంబ పెద్ద ను చేంజ్ చేయండి.

➪ 𝚃𝚎𝚕𝚎𝚐𝚛𝚊𝚖 𝙲𝚑𝚊𝚗𝚗𝚎𝚕 :
https://t.me/VolunteerConnection

🍁 తర్వాత ysr భీమా ఓపెన్ చేసి పైన ఉన్న రిఫ్రెష్ బటన్ ని క్లిక్ చెయ్యండి... ఇప్పుడు మాస్టర్ డేటా అప్డేటెడ్ successfully అని చూపిస్తుంది.

🍁 ఇప్పుడు చెక్ చేయండి మీరు మిస్ అయింది అనుకున్న కుటుంబం ysr భీమా లో చూపిస్తుంది.

🍁 డేటా ఎంట్రీ ఐపోయాక మళ్ళీ హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఫ్యామిలీ హెడ్ 1st ఎవరున్నారో వారినే పెట్టేయండి సరిపోతుంది. #YSRBHIMA

➪ 𝚃𝚎𝚕𝚎𝚐𝚛𝚊𝚖 𝙲𝚑𝚊𝚗𝚗𝚎𝚕 :
https://t.me/VolunteerConnection
వైస్సార్ భీమా FAQ
*గ్రూప్ సభ్యులకు ముఖ్య విజ్ఞప్తి*

✨ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్తగా అర్హులైన వాళ్లందరికీ రైస్ కార్డు ఇవ్వడం జరిగింది, అలాగే పాత రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళల్లో అర్హులైన వాళ్లకు కూడా కొత్త రైస్ కార్డ్ ఇవ్వడం జరిగింది.

✨ అయితే వీళ్లలో చాలా వరకు రైస్ కార్డ్ E-kyc పూర్తి చేసుకున్నారు. మిగిలిన వాళ్లు కూడా తప్పనిసరిగా *రైస్ కార్డ్ E-kyc* ని పూర్తి చేసుకోగలరు.

✨ లేనియెడల తదుపరి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు E-kyc జరగక పోవడం వల్ల, ఆ సంక్షేమ పథకానికి మీరు అర్హులైన సరే ఆటంకం పడే అవకాశం ఉన్నది, కావున ప్రజలందరూ దీనిని దృష్టిలో పెట్టుకుని E-kyc కచ్చితంగా పూర్తి చేసుకోవలసిందిగా మనవి.

#SachivalayamVRO

➪ 𝚃𝚎𝚕𝚎𝚐𝚛𝚊𝚖 𝙲𝚑𝚊𝚗𝚗𝚎𝚕 :
https://t.me/VolunteerConnection