వైఎస్‌ఆర్ ఆసరా పధకాన్ని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ #YSRASARA @VolunteerConnection
YSRASARA PRELAUNCH activities 2022-23 .pdf
158.5 KB
#YSRASARA PRELAUNCH activities 2022-23
VOLUNTEER 🤝 CONNECTION
YSRASARA PRELAUNCH activities 2022-23 .pdf
💥 *ప్రతి VOA/RP / గ్రామ వాలంటీర్* తన పరిధిలో వై.యస్.ఆర్ "ఆసరా" కు అర్హత గల ప్రతి సంఘం సభ్యురాలి గడప గడపకు వెళ్ళి పైన తెలియచేసిన అన్ని వివరాలు లబ్దిదారు రాలికి తెలియచేయాలి. *మార్చి 14th నుండి 17th ఈ 4 రోజుల వ్యవధిలో పూర్తిచేయవలెను*.
💥 *CC/CO/WEA* తన పరిధిలో గల వై.యస్.ఆర్ "ఆసరా" కు అర్హత గల ప్రతి సంఘంతో సమావేశం ఏర్పాటు చేసి పైన తెలియచేసిన అన్ని వివరాలు సంఘ సభ్యులకు తెలియచేయాలి. *మార్చి 18th నుండి 20th ఈ 3 రోజుల వ్యవధిలో పూర్తిచేయవలెను*.
💥 *CC/CO/WEA* తన పరిధిలో గల గ్రామ/వార్డ్ లలో వై.యస్.ఆర్ "ఆసరా" పథకం పై అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పైన తెలియచేసిన సంఘ సభ్యులకు తెలియచేయాలి. *మార్చి 21,23,24th ఈ 3 రోజుల వ్యవధిలో పూర్తిచేయవలెను.* #YSRASARA

ఆసరా డిజిటల్ రసీదు.jpg
202.4 KB
సభ్యురాలి నుంచి తీసుకొనే #YSRASARA డిజిటల్ రసీదు👆