VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా గత నెల (నవంబర్ 2024) పెన్షన్ తీసుకోని వారికి ఈనెల (డిసెంబర్ 2024) కలిపి రెండు నెలల పెన్షన్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నారో వారి పేరు,మొబైల్ నెంబర్, సచివాలయం పూర్తి వివరాలు కింద లింక్ ద్వారా తెలుసుకోండి* 👇🏼

https://t.me/VolunteerConnection/15696
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విజయవాడలో వాలంటీర్స్ అసోసియేషన్ AIYF అధ్యక్షుడు గోవింద రాజులు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై వ్యవహరిస్తున్న మొండి వైఖరి తీరు మారాలని ప్రజలకు వాలంటీర్స్ ద్వారా సులువైన సంక్షేమ పథకాలను అందజేయాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, శుక్రవారం ఉదయం దుర్గమ్మని దర్శించుకొని అమ్మవారికి వినతి పత్రం అందజేశామన్నారు.
▪️ Source : W2N (29.11.24)
#SaveAPVolunteers@VolunteerConnection
• సీఎం చంద్రబాబు రేపు అనంతపురం జిల్లా బొమ్మనహాల్లో పర్యటించనున్నారు.

• నేమకల్లు ఇందిరమ్మ కాలనీలో మధ్యాహ్నం 1.25 నుంచి 1.55 వరకు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తారు.

• అనంతరం ఓ గంట పాటు స్థానిక ప్రజలతో సమావేశమై అర్జీలను స్వీకరిస్తారు.

• మ.3.45 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరుతారు. #NTRBharosaPension
*🙏 మీకు అవసరం ఉంటె తప్పా రూ. 1500/- స్కీమ్ కీ అకౌంట్ అవసరం లేదు.* మీ పాత అకౌంట్ ఉన్న సరిపోతుంది... ఐతె NPCI LINK అయ్యి ఉండాలి.. 👇

*🔗 NPCI స్టేటస్*
https://resident.uidai.gov.in/bank-mapper

✅ *NPCI స్టేటస్ విధానం*
https://t.me/VolunteerConnection/15657 #NPCI
Dear All,

💥 *Please update your Employee Mobile App to the latest version 4.7.*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*⏺️NEW UPDATEs::*

*GEO TAGGING లో H.H ఓపెన్ చేసిన తర్వాత సిటిజన్ పేరు పక్కన సిటిజన్ UID last 4 digits తో పాటు సిటిజన్ యొక్క MOBILE NUMBER ఇవ్వడం జరిగింది.*
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*GSWS Staff Note*

రేపు అనగా 01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో హాజరు కానట్టు ( సెలవు ) గా పరిగణించడం జరుగుతుంది.
Dear All,
Unpaid pensioners will be enabled for RBIS enrollment/payment after failure of Biometric/ Irish attempts 3 times and Aadhaar face authentication attempts 3 times. #NTRBharosaPension
Dear ALL,
All leftover *UNPAID* pensions pushed to all Logins. #NTRBharosaPension
పంచగా మిగిలిన అన్ని పెన్షన్లు ఇప్పుడు అందరు లాగిన్ లో ఓపెన్ అవుతాయి అందరు సచివాల సిబ్బంది గమనించగలరు. 3 సార్లు ఆధార్ / ఫేస్ ధ్రువీకరణ ఫెయిల్ అయిన వారి వివరాలు RBIS లొ ఓపెన్ అవుతాయి.
✅ *డిసెంబర్ 1 నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ. అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తాం.: జీవీ ఆంజనేయులు* #NTRBharosaPension #RationCard
గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి షోకాజ్ లు
సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పు
‼️ *కొత్త రేషన్ కార్డుల పై ప్రజలకు గమనిక :*

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలబడలేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కావున ప్రజలు కంగారు పడవద్దు. యూట్యూబ్లో మరియు వాట్సాప్ లో వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారిక సమాచారం వచ్చిన వెంటనే https://t.me/VolunteerConnection ఛానల్ లొ పోస్ట్ చేయడం జరుగుతుంది. #RationCard
✅ *ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ అనేది ఏపీలో మాత్రమే అవుతుంది.. బయట రాష్ట్రములో పేమెంట్ అనేది అవ్వదు.. గమనించగలరు* #NTRBharosaPension
డిసెంబర్ 1 వ తేదీ నుండి 7 వ తేది వరకు CFMS Maintenance లొ ఉండనుంది. అందరు గమనించగలరు.
✅ *నవంబర్ నెల శాలరీ బిల్స్ ప్రస్తుతం Waiting for fund clearance దశలో ఉన్నవి.* #SalaryInfo #GSWSStaff
పీఎంఏవై_20కు_లైన్_క్లియర్.png
467.8 KB
✅ *పీఎంఏవై 2.0కు లైన్ క్లియర్*
2024FIN_RT280.pdf
226.2 KB
16వ ఆర్థిక కమీషన్ ఏర్పాటుకు సంబందించి GO విడుదల