VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*GSWS Staff Note*

రేపు అనగా 01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో హాజరు కానట్టు ( సెలవు ) గా పరిగణించడం జరుగుతుంది.
Dear All,
Unpaid pensioners will be enabled for RBIS enrollment/payment after failure of Biometric/ Irish attempts 3 times and Aadhaar face authentication attempts 3 times. #NTRBharosaPension
Dear ALL,
All leftover *UNPAID* pensions pushed to all Logins. #NTRBharosaPension
పంచగా మిగిలిన అన్ని పెన్షన్లు ఇప్పుడు అందరు లాగిన్ లో ఓపెన్ అవుతాయి అందరు సచివాల సిబ్బంది గమనించగలరు. 3 సార్లు ఆధార్ / ఫేస్ ధ్రువీకరణ ఫెయిల్ అయిన వారి వివరాలు RBIS లొ ఓపెన్ అవుతాయి.
✅ *డిసెంబర్ 1 నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ. అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తాం.: జీవీ ఆంజనేయులు* #NTRBharosaPension #RationCard
గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి షోకాజ్ లు
సచివాలయ ఉద్యోగుల హాజరులో కీలక మార్పు
‼️ *కొత్త రేషన్ కార్డుల పై ప్రజలకు గమనిక :*

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలబడలేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కావున ప్రజలు కంగారు పడవద్దు. యూట్యూబ్లో మరియు వాట్సాప్ లో వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారిక సమాచారం వచ్చిన వెంటనే https://t.me/VolunteerConnection ఛానల్ లొ పోస్ట్ చేయడం జరుగుతుంది. #RationCard
✅ *ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ అనేది ఏపీలో మాత్రమే అవుతుంది.. బయట రాష్ట్రములో పేమెంట్ అనేది అవ్వదు.. గమనించగలరు* #NTRBharosaPension
డిసెంబర్ 1 వ తేదీ నుండి 7 వ తేది వరకు CFMS Maintenance లొ ఉండనుంది. అందరు గమనించగలరు.
✅ *నవంబర్ నెల శాలరీ బిల్స్ ప్రస్తుతం Waiting for fund clearance దశలో ఉన్నవి.* #SalaryInfo #GSWSStaff
పీఎంఏవై_20కు_లైన్_క్లియర్.png
467.8 KB
✅ *పీఎంఏవై 2.0కు లైన్ క్లియర్*
2024FIN_RT280.pdf
226.2 KB
16వ ఆర్థిక కమీషన్ ఏర్పాటుకు సంబందించి GO విడుదల
🛑 *ప్రజలకి విజ్ఞప్తి*

కొత్త రేషన్ కార్డులు మరియు పెన్షన్స్ కి సంబందించిన సమాచారం అధికారికరం గా వెలువడలేదు. దయచేసి మీ చుట్టు ప్రక్కవారు మరియు ఇతర ప్రాధమిక మధ్యమాలలో వచ్చే సమాచారం సరికాదు అని గమనించగలరు.
3న కేబినెట్ మీటింగ్.jpg
124.9 KB
✅ *రేపే(డిసెంబర్ 3న) ఏపీ కేబినెట్ భేటీ. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో భేటీ కానున్న మంత్రివర్గం. 4న జరగాల్సిన కేబినెట్ సమావేశం 3వ తేదికి మార్పు* #APCabinet
🌧️ *భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు.*
✅ *పీఎం ఇంటర్న్ షిప్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5000, వన్టైమ్ గ్రాంట్ కింద రూ.6000 ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు(డిసెంబర్ 2) ప్రారంభించనున్నారు*
అందరికీ ముఖ్య గమనిక,

పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, VS, ANM & సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా GSWS ATTENDANCE APP లో మాత్రమే అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొత్త యాప్ కూడా మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎక్కడ పని ఉన్నప్పటికీని కూడా తప్పనిసరిగా మీరు మీ గ్రామ/వార్డు సచివాలయంలోనే అటెండెన్స్ వేసి రావాల్సి ఉంటుంది మరియు సాయంత్రం కూడా తిరిగి అక్కడే అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. జీతభత్యములు వేసేటప్పుడు హెచ్ ఆర్ ఎం ఎస్ ప్రకారం మాత్రమే ట్రెజరీ వాళ్ళు కూడా బిల్లును పాస్ చేస్తారు. కావున అందరూ గమనించి సకాలంలో అటెండెన్స్ వేయవలసిందిగా తెలియజేస్తున్నాం.

ఇట్లు
కలెక్టర్ వారి కార్యాలయం #GSWSStaff
Forwarded As Received