పింఛన్ల ఏరివేత.png
452.5 KB
✅ *నేడు, రేపు సామాజిక పింఛన్ల తనిఖీలు*
• 13 అంశాలతో ప్రశ్నావళి
• జిల్లాకు ఒక సచివాలయం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక

03_Verification_app_Questioneer_Common_Eligible_Criteria_05_12_2024.ppt
1.1 MB
✅ *సామాజిక పింఛన్ల తనిఖీలలో అడిగే 13 ప్రశ్నలు* #NTRBharosaPension
✅ *డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.*
✅ *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా తమ పరిధిలోనున్న పింఛన్ లబ్దిదారుల ఇంటింటికి యొద్దకు వెళ్లి సమాచారం సేకరించనున్నారు*
✅ *చివరి తేది : 10.12.2024 - 05:00PM*
✅ *జీవో పిడిఎఫ్*
https://t.me/VolunteerConnection/15791
✅ *ఎంపిక చేయబడిన సచివాలయలా లిస్ట్*
https://t.me/VolunteerConnection/15793
✅ *సామాజిక పింఛన్ల తనిఖీలలో అడిగే 13 ప్రశ్నలు*
https://t.me/VolunteerConnection/15799 #NTRBharosaPension

✅ SS Pensions - WEA login - Grievance System "Pensioner Death Capture" option నందు death update చేసి, PS login నందు approve చేయించాలి.
✅ PS login నందు Death approval చేసిన తరువాత, WEA login - Others -- "Apply for Spouse (Wife) pension" నందు Death certificate upload చేసి, spouse pension కొరకు apply చెయ్యాలి.
✅ Apply చేసిన తరువాత approval కొరకు ఆ వివరాలు MPDO login నకు forward అవుతాయి.
*!! Spouse pension Raising Process !!*
1. *Unpaid Pensioner :: If any Unpaid pensioner Died* , Remarks to be captured in Mobile app. After Death confirmation approval by PS / WAS details will be visible in WEA / WDS login for uploading the Death certificate and process the application further.
🟡 2. *Paid Pensioner :: If any Paid pensioner is Died* / wrongly remarks captured, WEA / WDS need to raise the death approval request in SS Pensions Portal. After Death confirmation approval of PS / WAS, WEA / WDS can raise the spouse pension request in SS Pensions portal. #NTRBharosaPension

Dear All,
🟡 Geo Location module, "Demise" option enabled for all HH family members.
☑️ Pls check now.

ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్.. మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్.. శాఖల వారీగా కాన్ఫరెన్స్ లో ప్రజెంటేషన్స్.. రెండో రోజు ముగింపు సమయంలో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్.. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్ కాల్స్.. పవన్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు.. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది.. బెదిరింపు కాల్స్‌పై పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం పేషీ అధికారులు
రేషన్_బియ్యం_దోపిడీని_నియంత్రించేందుకుప్రత్యేక_గుర్తింపు_కార్డు.png
977.8 KB
✅ *రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు*
పింఛన్ల_అనర్హుల_ఏరివేత!.png
444.2 KB
✅ *పింఛన్ల అనర్హుల ఏరివేత!*
• ప్రత్యక్ష పరిశీలనకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు • ఒక వార్డులో ఉన్న పింఛన్లను ఇతర ప్రాంత సిబ్బందితో పరిశీలన

VOLUNTEER 🤝 CONNECTION
✅ *డిసెంబర్ 9 & 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.* ✅ *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా తమ పరిధిలోనున్న పింఛన్ లబ్దిదారుల ఇంటింటికి యొద్దకు వెళ్లి సమాచారం సేకరించనున్నారు* ✅ *చివరి తేది : 10.12.2024 -…
*నేటితో ముగియనున్న సామాజిక పించన్ల తనిఖీ కార్యక్రమం*
ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా పడతాయంది. నేడు ASR, తూ.గో., ప.గో., కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, YSR జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
*ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎప్పటి నుంచంటే?*
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు TDP MLA యార్లగడ్డ వెంకట్ రావు FBలో పోస్ట్ పెట్టారు. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు. #WomenFreeBusRide

✅ *రెవెన్యూ సదస్సులు - అధికారులకు గమనిక :*
☛ అధికారి తమ డిపార్ట్మెంట్ లేదా అధికార పరిధికి చెందినది కానట్లయితే ఫిర్యాదును పరిష్కరించకూడదు.
☛ అధికారి సిటిజెన్ కు స్థితిని తెలియజేయకుండా ఫిర్యాదును మూసివేయకూడదు.
☛ వివరణాత్మక విచారణ లేకుండా ఫిర్యాదులు క్లోజ్ చెయ్యకూడదు .
☛ గత PGRS అర్జీ ద్వారా అప్లోడ్ చేసిన ఎండార్స్‌మెంట్‌ను తిరిగి తెరవబడిన ఫిర్యాదులొ అప్లోడ్ చెయ్యకూడదు.
☛ ఖాళీ/చెల్లని/తప్పు/అసంపూర్ణ ఎండార్స్మెంట్లు అప్లోడ్ చెయ్యరాదు.

Revenue Sadassulu_Grievance Registeraion.pdf
1.1 MB
రెవెన్యూ సదస్సులు అర్జీల నమోదు విధానం. Revenue Sadassulu Token Registration Process
✅ *కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం: ఆనం*
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలను ముద్రించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం వీటిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో నూతన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. మర్రిపాడు మండలం పొంగూరులో ఇవాళ జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించి రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమన్నారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Short SOP for PGRS Revenue Saddasulu Portal.pdf
54.2 KB
✅ *Short SOP for PGRS Revenue Saddasulu Portal*