VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
♻️ *నష్టపరిహార సెలవు [ Compensatory Holiday ] :*

☛ కార్యాలయములలో పని చేయుచున్న సూపరింటెండెంటుకంటె తక్కువ కేడరులలో పని చేయుచున్న మినిస్టీరియల్ సిబ్బంది లాస్టుగ్రేడు సిబ్బంది ఏ కారణంచేతనైన ప్రభుత్వ సెలవుల రోజులలో పని చేయవలెనని అధికారి ఆదేశించిన సందర్భాలలో అట్టి ఉద్యోగి, దరిమిలా నష్ట పరిహార సెలవు (Compensatory Holiday) పొందుటకు అర్హుడు.

☛ అట్టి అవకాశం 6 నెలలలోపు ఉపయోగించుకొనవలసి యున్నది.

☛ అట్టి నష్ట పరిహార సెలవులు యాదృచ్ఛిక సెలవు (Casual leave)తోగాని పబ్లిక్ హాలిడేస్లో గాని కలిపి తీసుకొనవచ్చును.

☛ కాని మొత్తం సెలవు పది రోజులకు మించకూడదు. కాని అట్టి సెలవు కాజువల్ లీవుతో కాకుండ రెగ్యులర్ లీవుతో కలిసి తీసుకున్న 10 రోజులు మించవచ్చు.

☛ అదేవిధంగా ఒక ఉద్యోగి ఏదైన ఆప్షనల్ హాలిడేని వినియోగించుటకు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించిన సందర్భంలో అట్టి స్థానంలో నష్ట పరిహార సెలవు (Compensatory)పై వెళ్ళుటకు అర్హత కలిగియుండును.

☛ కాని అట్టి పరిస్థితులలో ఎట్టి సందర్భంలోను అట్టి నష్ట పరిహార సెలవులు కేలండరు సంవత్సరములో మూడు రోజుల మించకూడదు.
Regular_pay_bill_for_the_month_of_December_2024_opened_in_Nidhi.jpg
101.8 KB
Regular pay bill for the month of December 2024 opened in  Nidhi Portal.
• కృష్ణా జిల్లాలో వైద్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన 18 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది.

• ల్యాబ్ టెక్నీషియన్ (4), ఫిమేల్ నర్సింగ్ (8), వాచ్మెన్ (6) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

• దరఖాస్తు వివరాలకై https://krishna.ap.gov.in/, చూడాలని పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం సాయంత్రం 5గంటల లోపు మచిలీపట్నంలోని DM&HO కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు.
• ఏలూరు DLTC ITI కాలేజీలో డిసెంబర్ 17న 240 ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్రబాబు ఆదివారం తెలిపారు.

• ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

• 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా డీగ్రీ ఫార్మసీ, PG వంటి విద్యార్థులు ఉన్న 18 నుంచి 45 ఏళ్లు వారు ఏపీలో ఎక్కడ ఉన్న ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు అని స్పష్టం చేశారు.
✅ *విజయవాడ గాంధీనగర్ అలంకర్ థియేటర్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ లో "వాలంటీర్ల ఆత్మ గౌరవ దీక్ష ప్రోగ్రాం లో" భాగంగా మూడు రోజులు(2024 డిసెంబర్ 16,17,18) అనగా 50 గంటల నిరాహార దీక్షను ప్రారంభించిన ఏపీ వాలంటీర్లు* #VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers

🚨 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/_vLtiQ7c
FLAG FUND DEDUCTION.pdf
321.7 KB
*ఉద్యోగుల శాలరీ సమాచారం :*
Flag Day Fund కోసం ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల (జనవరి లొ వచ్చే శాలరీ) లొ జీతం తో పాటు Deduct చెయ్యాలి, NGOs కు 50-00 (సచివాలయం ఉద్యోగులుతో సహా) మరియు Gezetted లకు 100-00 రూ.లు.
𝗡𝗼𝘁𝗲 : Deduction Description : 2069 FlagFund
✅ *UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు.. కేంద్రం స్పష్టత*

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్్చక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI)పైనే ఛార్జీలు ఉంటాయంది.
✅ *రేపు(డిసెంబర్ 17) గుంటూరు జిల్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మంగళగిరి AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి..*
Dear All,,

GSWS Mobile app నందు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన సిటిజెన్స్ ను Household mapping నకు add చేస్తున్న సమయంలో *"Member not allowed, as Age is more than 15 years" అని గతంలో condition display అయ్యేది.*

☑️ App నందు ఈ condition remove చేయడం జరిగింది.

🔘 వయస్సుతో సంబంధం లేకుండా, citizen ను నేరుగా Emloyee mobile app నందు కూడా household mapping నకు add చెయ్యవచ్చు. గమనించగలరు.
✅ *ఆధార్ సేవలు కలిగిన PSDA / WEDPS అధికారులకు గమనిక :*

➪ డిసెంబర్ 17,18,19,20 & 26,27,28 లొ ఆధార్ స్పెషల్ డ్రైవ్ లు రాష్ట్ర వ్యప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ లలో జరుగును.

➪ కొత్త ఆధార్ ( బాల ఆధార్ ) & తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తూ సర్వీస్ లు చేయాల్సి ఉంటుంది.

➪ ఆధార్ సేవలు కలిగిన అధికారులకు ఎటువంటి డిప్యూటేషన్ / BLO డ్యూటీలు కానీ వేయరు.

➪ ఆధార్ స్పెషల్ క్యాంప్లొ అన్ని రోజులు పాల్గొన్న అధికారులకు Travelling Allowance (TA) గా రూ. 1000/- ఇస్తారు.

📃 *స్పెషల్ ఆధార్ డ్రైవ్ ఆర్డర్ కాపీ :* ⏬

https://t.me/VolunteerConnection/15891

● *కొత్త ఆధార్ ( బాల ఆధార్ )*

➢ DOB Certificate తప్పనిసరి
➢ తల్లి / తండ్రి బయోమెట్రిక్ తప్పనిసరి
➢ తుంబ్ వేసే వారి MBU అయి ఉండాలి. ఆధార్ Active లొ ఉండాలి. DOB లొ ఉన్న పేరు & ఆధార్ లొ ఉన్న పేరు సరి పోవాలి.
➢ కొత్త ఆధార్ కు, MBU అనగా తప్పనిసరి బయోమెట్రికు కు *ఫీజు ఉచితం.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

మీ మీ మండల MPDO / MC కార్యాలయం నుంచి క్యాంప్ డేటా అనేది లిస్టు రెడీ చేస్తారు. ఏ రోజు? ఎక్కడ ? అనేది. సచివాలయంలో తెలుసుకొని ఫాలో అయ్యి ఆధార్ అప్డేట్ చేయించుకోండి.
Waiver of User charges _ Revenue services list.pdf
90.6 KB
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో ఉచిత సర్వీస్ ఫీజుతో పొందగలిగే సర్వీసుల లిస్టు మరియు సర్వీస్ పొందు గడువు వివరాలు విడుదలవడం జరిగినది.

రెవెన్యూ సదస్సులు జరిగే సమయంలో ఉచిత సర్వీసు పొందాలి అంటే తప్పనిసరిగా PGRS ( అర్జీ నమోదు సైట్ ) లొ అర్జీ నెంబర్ కలిగి ఉండాలి.

ఉచిత సర్వీసు ఫీజు కలిగిన పూర్తి సర్వీసుల లిస్టు 👇🏼

https://t.me/VolunteerConnection/15893

ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.
టెన్త్_సర్టిఫికెట్లన్నీ_ఆన్లైన్.png
1.4 MB
✅ *టెన్త్ సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్*
» 1969 నుంచి 1990 వరకు డిజిటైజేషన్
» అనుమతిచ్చిన పాఠశాల విద్యాశాఖ
గణితం_పేపర్_లీక్»_సమ్మేటివ్_అసెస్మెంట్_1_పరీక్ష_వాయిదా.png
1015.6 KB
✅ *గణితం పేపర్ లీక్*
» సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా
» లీకుపై పోలీసు కేసు నమోదు
వలంటీర్ల_50_గంటల_ఆత్మగౌరవ_దీక్ష.jpg
891.3 KB
✅ *వలంటీర్ల 50 గంటల ఆత్మగౌరవ దీక్ష*
✅ *వలంటీర్లకిచ్చిన హామీ సంగతేంటి?*
#VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers
Dear Sir / Madam
• Plz go through the following data. There are 157519 Employees who are not part of House Hold data being maintained by the GSWS Deptt
• As per the instruction of the HCM Each and every citizen of AP should be enrolled with the HH Data.
• For Govt Employees a link has also been created and shared thrice to all of them for enrolling themselves in the data.
• But the response is very poor
• As HCM is reviewing this subject frequently, the Collectors are requested to instruct the concerned employees to get them enrolled along with details of family members in the HH data by clicking the following link or by visiting the nearest Secretariat with immediate effect.
• *Link* : https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home
• Plz find the District wise line list of the employees who are yet to be enrolled with the HH data.
✅ *హౌస్ మ్యాపింగ్ లో లేని ప్రజల సమాచారం :*

➪ చాలా మంది Missing Citizens ను Single Member Household గా create చేస్తున్నారు. Missing Citizen కు కుటుంబ సభ్యులు వున్నచో, Missing citizen ను మరియు కుటుంబ సభ్యులను కలిపి , ఈ క్రింద తెలిపిన విధంగా ఒకే Household గా mapping చెయ్యాలి.

1. "Citizen Belongs to Same Secretariat" అని remark select చేసుకున్న తరువాత,, are you sure you want to redirect missing citizens details page?  "Ok"  పైన click చేసి, OTP authencation తరువాత మిగిలిన వివరాలతో పాటు *"Do You Want to Add Members? Yes/No"* అనే ప్రశ్న display అవుతుంది.

2. ఆ సిటిజన్ కు సంబందించిన ఇతర కుటుంబ సభ్యులు Already Household mapping కలిగి వున్నా / లేకున్నా "Yes" అని select చేసుకొని, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ నమోదు చేసి "search" మీద click చెయ్యాలి.

3. కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు already household కలిగి వుంటే, household member details display అవుతాయి. అక్కడే missing citizen ను citizen యొక్క Family HH నకు add చెయ్యవచ్చు.

4. కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, Search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు కూడా household mapping నందు లేనిచో, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు నమోదు చేసి, relationship, mobile number ఇతర వివరాలు నమోదు చేసి family members ను కూడా add చెయ్యగలరు.

(లేదా)

1. Employee Mobile app నందు "Add Family member" ద్వారా mapping చెయ్యవచ్చు.

2. *🟡 Important Note ::* ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు లేని సందర్బంలో / ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న సందర్బంలో మాత్రమే *"Do You Want to Add Members?"* అనే ప్రశ్నకు   "NO" అని select చేసుకోవాలి.

3. ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు వున్నప్పటికీ కూడా కొంతమంది "NO" అని select చేసుకొని submit చేస్తున్నారు. ఈ విధంగా చెయ్యటం వలన,, ఆ missing citizen కు మాత్రమే separate Household create అవుతుంది. గమనించగలరు.

4. ముఖ్యంగా School/Anganwadi records update చేస్తున్న సమయంలో, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు already Household mapping కలిగి వుంటారు. కావున School/Anganwadi records mapping చేసే సమయంలో "Do You Want to Add Members?" అనే ప్రశ్నకు "yes" అని select చేసుకొని, తల్లిదండ్రుల ఆధార్ నమోదు చేసి, Parents Household నకే student ని add చెయ్యగలరు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection