Waiver of User charges _ Revenue services list.pdf
90.6 KB
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో ఉచిత సర్వీస్ ఫీజుతో పొందగలిగే సర్వీసుల లిస్టు మరియు సర్వీస్ పొందు గడువు వివరాలు విడుదలవడం జరిగినది.
రెవెన్యూ సదస్సులు జరిగే సమయంలో ఉచిత సర్వీసు పొందాలి అంటే తప్పనిసరిగా PGRS ( అర్జీ నమోదు సైట్ ) లొ అర్జీ నెంబర్ కలిగి ఉండాలి.
ఉచిత సర్వీసు ఫీజు కలిగిన పూర్తి సర్వీసుల లిస్టు 👇🏼
https://t.me/VolunteerConnection/15893
ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.

టెన్త్_సర్టిఫికెట్లన్నీ_ఆన్లైన్.png
1.4 MB
✅ *టెన్త్ సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్*
» 1969 నుంచి 1990 వరకు డిజిటైజేషన్
» అనుమతిచ్చిన పాఠశాల విద్యాశాఖ
» 1969 నుంచి 1990 వరకు డిజిటైజేషన్
» అనుమతిచ్చిన పాఠశాల విద్యాశాఖ
గణితం_పేపర్_లీక్»_సమ్మేటివ్_అసెస్మెంట్_1_పరీక్ష_వాయిదా.png
1015.6 KB
✅ *గణితం పేపర్ లీక్*
» సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా
» లీకుపై పోలీసు కేసు నమోదు
» సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా
» లీకుపై పోలీసు కేసు నమోదు
వలంటీర్ల_50_గంటల_ఆత్మగౌరవ_దీక్ష.jpg
891.3 KB
✅ *వలంటీర్ల 50 గంటల ఆత్మగౌరవ దీక్ష*
✅ *వలంటీర్లకిచ్చిన హామీ సంగతేంటి?*
#VolunteerAtmaGauravaDeeksha #APVolunteers #SaveAPVolunteers

Dear Sir / Madam
• Plz go through the following data. There are 157519 Employees who are not part of House Hold data being maintained by the GSWS Deptt
• As per the instruction of the HCM Each and every citizen of AP should be enrolled with the HH Data.
• For Govt Employees a link has also been created and shared thrice to all of them for enrolling themselves in the data.
• But the response is very poor
• As HCM is reviewing this subject frequently, the Collectors are requested to instruct the concerned employees to get them enrolled along with details of family members in the HH data by clicking the following link or by visiting the nearest Secretariat with immediate effect.
• *Link* : https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home
• Plz find the District wise line list of the employees who are yet to be enrolled with the HH data.

✅ *హౌస్ మ్యాపింగ్ లో లేని ప్రజల సమాచారం :*
➪ చాలా మంది Missing Citizens ను Single Member Household గా create చేస్తున్నారు. Missing Citizen కు కుటుంబ సభ్యులు వున్నచో, Missing citizen ను మరియు కుటుంబ సభ్యులను కలిపి , ఈ క్రింద తెలిపిన విధంగా ఒకే Household గా mapping చెయ్యాలి.
1. "Citizen Belongs to Same Secretariat" అని remark select చేసుకున్న తరువాత,, are you sure you want to redirect missing citizens details page? "Ok" పైన click చేసి, OTP authencation తరువాత మిగిలిన వివరాలతో పాటు *"Do You Want to Add Members? Yes/No"* అనే ప్రశ్న display అవుతుంది.
2. ఆ సిటిజన్ కు సంబందించిన ఇతర కుటుంబ సభ్యులు Already Household mapping కలిగి వున్నా / లేకున్నా "Yes" అని select చేసుకొని, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ నమోదు చేసి "search" మీద click చెయ్యాలి.
3. కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు already household కలిగి వుంటే, household member details display అవుతాయి. అక్కడే missing citizen ను citizen యొక్క Family HH నకు add చెయ్యవచ్చు.
4. కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, Search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు కూడా household mapping నందు లేనిచో, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు నమోదు చేసి, relationship, mobile number ఇతర వివరాలు నమోదు చేసి family members ను కూడా add చెయ్యగలరు.
(లేదా)
1. Employee Mobile app నందు "Add Family member" ద్వారా mapping చెయ్యవచ్చు.
2. *🟡 Important Note ::* ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు లేని సందర్బంలో / ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న సందర్బంలో మాత్రమే *"Do You Want to Add Members?"* అనే ప్రశ్నకు "NO" అని select చేసుకోవాలి.
3. ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు వున్నప్పటికీ కూడా కొంతమంది "NO" అని select చేసుకొని submit చేస్తున్నారు. ఈ విధంగా చెయ్యటం వలన,, ఆ missing citizen కు మాత్రమే separate Household create అవుతుంది. గమనించగలరు.
4. ముఖ్యంగా School/Anganwadi records update చేస్తున్న సమయంలో, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు already Household mapping కలిగి వుంటారు. కావున School/Anganwadi records mapping చేసే సమయంలో "Do You Want to Add Members?" అనే ప్రశ్నకు "yes" అని select చేసుకొని, తల్లిదండ్రుల ఆధార్ నమోదు చేసి, Parents Household నకే student ని add చెయ్యగలరు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

‼️ *స్టాఫ్ నోట్ - హౌస్ మాపింగ్ అప్డేట్ :*
➼ సచివాలయ ఉద్యోగుల మొబైల్ యాప్ [ GSWS Mobile app ] నందు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన సిటిజెన్స్ ను Household mapping నకు add చేస్తున్న సమయంలో *"Member not allowed, as Age is more than 15 years" అని గతంలో చూపించేది.* కొత్తగా యాప్లొ ఈ సమస్య క్లియర్ చేయడం జరిగింది.
➼ వయస్సుతో సంబంధం లేకుండా, ఎవరిని అయినా నేరుగా Emloyee mobile app నందు కూడా household mapping నకు add చెయ్యవచ్చు. గమనించగలరు.

🌧️*రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల వెంబడి ఆంధ్రప్రదేశ్ & తమిళనాడులోని వర్షాలు పుంజుకోనున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి*
🟡
✅ *పూర్తి సమాచారం*👇
https://t.me/VolunteerConnection/15892
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మంగళవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. ఈనెల 26 నుంచి 28 వరకు మరోసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ ను నమోదు చేస్తారు.
✅ *పూర్తి సమాచారం*👇
https://t.me/VolunteerConnection/15892
✅ *HH SERVICES కి సంబంధించి ప్రస్తుతం DA/WEDPS లాగిన్ లో ఉన్న ఆప్షన్స్.*
*1️⃣HOUSE HOLD CLUSTER MIGRATION::* ఈ ఆప్షన్ ద్వారా వేరే సచివాలయం నుండి వచ్చిన HHs ను ప్రస్తుతం వారు నివసిస్తున్న సచివాలయం వారు మ్యాపింగ్ చేసుకోవచ్చు.
*🟢PROCESS::AP SEVA PORTAL-- DA/WEDPS LOGIN--->OTHER SERVICES -->SERVICES-->HOUSE HOLD CLUSTER MIGRATION.*
*2️⃣MEMBER MIGRATION ON MARRIAGE GROUNDS::*
ఈ ఆప్షన్ ద్వారా వివాహం అయినా BRIDE ను GROOM యొక్క HH లో మైగ్రేట్ చేయవచ్చు.
*🟡PROCESS:- AP SEVA PORTAL-- DA/WEDPS LOGIN-->OTHER SERVICES --->GSWS INTERNAL-->HH MIGRATION ON MARRIAGE GROUNDS -->PS/WS LOGIN-->MPDO/MC LOGIN.*
*3️⃣HOUSE HOLD MERGING*::
ఈ ఆప్షన్ ద్వారా ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేరే వేరే HHs గా ఉన్నచో వారిని ఒకే HH గా చేయవచ్చు.
*🟠AP SEVA PORTAL-- DA/WEDPS LOGIN--->OTHER SERVICES --->GSWS INTERNAL-->MERGING OF TWO HOUSE HOLDS-->PS/WS LOGIN.*
*4️⃣CAPTURE DEATH DETAILS::*
ఈ ఆప్షన్ ద్వారా HH లో ఉన్న వారిలో DEATH PERSONs ఉంటే వారిని DEATH CAPTURE చేయచ్చు. (కానీ వారు HH లో నుండి డిలీట్ అవ్వరు)
*🔴OLD GSWS PORTAL-->PS/WS LOGIN--->SERVICES --->CAPTURE DEATH DETAILS.*

✅ *పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పెన్షన్ తనిఖీలలో భాగంగా అనర్హులుగా గుర్తించిన పెన్షన్ దారులకు (563) నోటీసులు జారీ చేయుట మరియు నోటీసులు తీసుకోకపోతే / సరైన సమాధానం చెప్పకపోయినా పెన్షన్ దారులను HOLD లో ఉంచుటకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల.* #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*//NTR Bharosa Pension Scheme//*
*Important Note* :: Pilot secretariat and all other secretariats ineligible proposed for cancellation. List will be enabled by 5 pm today(17.12.24)- All secretariats

*RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు*
APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.

✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం :*
9717 పెన్షన్ దారులకు ప్రభుత్వం తరుపున IVRS మోడ్ లొ ఫోన్ చేసి 30.11.2024 & 02.12.2024 నాడు పెన్షన్ పంపిణి లొ అవినీతి జరిగిందా ? అని అడిగితే అందులో 582 పెన్షన్ దారులు జరిగింది అని తెలిపారు. ప్రభుత్వం ఆయా పెన్షన్ పంపిణి అధికారులు నిజంగా అవినీతికి పాలుపడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
9717 పెన్షన్ దారులకు ప్రభుత్వం తరుపున IVRS మోడ్ లొ ఫోన్ చేసి 30.11.2024 & 02.12.2024 నాడు పెన్షన్ పంపిణి లొ అవినీతి జరిగిందా ? అని అడిగితే అందులో 582 పెన్షన్ దారులు జరిగింది అని తెలిపారు. ప్రభుత్వం ఆయా పెన్షన్ పంపిణి అధికారులు నిజంగా అవినీతికి పాలుపడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ As per the instructions of the collector sir, all are requested to *mark attendance every day* in and out without fail, *December salary was linked with attendance* #StaffInfo #Attendance
🌧️ *వచ్చే 3 రోజుల్లో వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్ష సూచన. పాఠశాలలు మరియు కళాశాలలకు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలి*‼️🌧️
🚨 *పదవ తరగతి పరీక్షల దరఖాస్తులలో మార్పులు, చేర్పులకు 23 వరకు అవకాశం*
పదవ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులలో ఉన్న తప్పులు, మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కె.వి. శ్రీనివాసుల రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ అప్లికేషన్‌లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చని సూచించారు. విద్యార్ధిపేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా సరి చేసుకునే అవకాశం కల్పించినట్లుశ్రీనివాసుల రెడ్డి తెలిపారు.