VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
జూన్_12_నాటికి118_టిడ్కో_గృహాలు.png
1008.2 KB
✅ *జూన్ 12 నాటికి 1.18 టిడ్కో గృహాలు*
PACS eKYC Related Documents #PACS
sign_61226_1734632215844.pdf
367.8 KB
SoP for undertaking EKYC of existing members of the PACS in the State of Andhra Pradesh through Staf of GSWS and Touch Points of PACS #PACS
sign_61226_1734632196709.pdf
315.9 KB
‼️🟡Centrally Sponsored scheme on Computerisation of PACS in the State Mission Mode KYC drive for updation of KYC details in PACS records Opening of SB accounts to the members - Instructions issued - Reg. #PACS
Dear All,

🟡 Please find the communication and Instructions from Cooperative Department regarding EKYC of PAC Members.

🟡 NOTE :: E KYC is being taken from the PAC members as pert of Digitalization of PACs, in addition if citizen gives consent account may also be opened.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐋𝐢𝐧𝐤  :👇🏼
https://t.me/VolunteerConnection/15970
▪️ *ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

▪️ *PACS EKYC యుజర్ మన్యువల్*
https://t.me/VolunteerConnection/15968

▪️ *PACS EKYC రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport #PACS #GSWSStaff
Weekly_Reviews_VCs_and_100_per_attendance_of_DIOs_DLDOs_DC@ADCs.pdf
439.2 KB
✅ *Weekly Reviews VCs and 100 per attendance of DIOs DLDOs DC@ADCs.pdf* #Attendance
Payments of salaries linked with Biometric attendance.pdf
364.6 KB
✅ *Payments of salaries linked with Biometric attendance.pdf* #Attendance
Ltr-Postal-Dept-Aadhaar_Special_camps-Reg (1).pdf
638.3 KB
🟢 GSWS Department Digital Services -Aadhaar New Enrolment aged (0-6 years)- Conduct of Aadhaar Special Camps at Anganwadi Centers, Village/ Ward Secretariats and at Homes to the infants- Requested Regarding
BLO_వేతనం_12,250_రూపాయలు_చెల్లింపు_కు_Go_నేడు_24122024_విడుదల.jpg
95.8 KB
🔴 *BLO వేతనం 12,250/- రూపాయలు చెల్లింపు కు Go నేడు 24.12.2024 విడుదల.*
🔴 *PACs eKYC కి సంబందించి, Employee Mobile App నందు క్లస్టర్ వారీగా data enable చేయడం జరిగింది.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
VOLUNTEER 🤝 CONNECTION
BLO_వేతనం_12,250_రూపాయలు_చెల్లింపు_కు_Go_నేడు_24122024_విడుదల.jpg
➪ రాష్ట్రంలోని బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్వోలకు) మొత్తం రూ. 58.62 కోట్లు గౌరవ వేతనం విడుదల చేస్తూ మంగళ వారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఉత్త ర్వులు జారీ చేశారు.

➪ 2021-22 మూడో త్రైమాసికం ముంచి 2023-24 మూడో త్రైమాసికం వరకూ ఈ గౌరవ తనం విడుదల చేశారు.
✅ *సంక్రాంతి సెలవుల్లో మార్పులు!*

APలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ JAN 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
✅ *గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు*

AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.
✅ *NTR భరోసా పెన్షన్ స్కీమ్*

జనవరి 2025 కి సంబంధించిన పెన్షన్ల పంపిణీ డిసెంబర్ 31వ తేదీన ఉంటుంది. ఈ నెల 30వ తేదీన పెన్షన్ అమౌంట్ డ్రా చేసి సిబ్బందికి అందించాలి.

Pension distribution shall be done on 31st Dec. All Collectors and PDs shall take necessary action in this regard.

HCM program is fixed at Narsaraopeta in Palnadu district. #NTRBharosaPension
✅ *ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు. రూ.వెయ్యి ఫైన్‌తో ఈనెల 27 వరకు ఫీజు కట్టేందుకు అనుమతి.*
2024SW_34850_MS91.pdf
365.9 KB
✅ *SOP- Social Audit of Caste Survey of Scheduled Castes*
*!! Update on Pension Disbursement !!*

*Dear All,,*

🟡 *This month Pension distribution shall be done on 31st Dec. All MPDOs & Mpl Commissioners are requested to take necessary action in this regard.*

☑️ *Pensions cash will be withdrawn on 30.12.2024 and disbursement on 31.12.2024.* #NTRBharosaPension