VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక*

ఇంటర్ విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని హైస్కూళ్ల నుంచి మధ్యాహ్న భోజనం పంపనున్నారు. అలాగే పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించనున్నారు.
✅ అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్రను గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో *విశాఖ జిల్లాల్లో* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.
ఆశా_వర్కర్లు_ప్రభుత్వ_ఉద్యోగులు_కాదు.png
816.8 KB
✅ *ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు*
🟡 *బయోమెట్రిక్ హాజరు విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు* #GSWSStaff #Attendance
🚌 *ఉచిత బస్సు పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం*

మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశకు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్ తెలిపింది. రవాణ, మహిళా-శిశు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. #WomenFreeBusRide

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Community Assets User Manual.pdf
10.9 MB
✅ *కమ్యూనిటీ అసెస్ట్ యూజర్ మన్యువల్* #CommunityAssets #GSWSStaff
🟢 *2025 జనవరి 2న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"*

▪️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, ఉద్యోగుల డీఏ, ఐఆర్ పై, అమరావతి పనులపై చర్చించే అవకాశం కలదు. #APCabinet
✅ SS Pension Portal Update :

Below mentioned screens are Enabled in NTR Portal Live .

1. Additional Users Screen Online/Offline in MPDO/MC

2. Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS/PS

3. Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS #NTRBharosaPension
🛑 *GSWS Employee Mobile App 5.0 Updated to Version 20.12.2024*

▪️ *Community Assets module added*

✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
ఈనెల 31 వరకు పంటల బీమా.png
1000.5 KB
✅ *ఈనెల 31 వరకు పంటల బీమా*
‘ఉచిత_బస్సు'_మరింత_ఆలస్యం!.png
704 KB
✅ *ఉచిత బస్సు మరింత ఆలస్యం!*

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/15952
వలంటీర్_వ్యవస్థ_కొనసాగించాలని_ధర్నా.png
547.5 KB
✅ *వలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని ధర్నా*
మళ్లీ_జన్మభూమి!_సంక్రాంతి_తర్వాత_రాష్ట్రవ్యాప్తంగా_ప్రారంభం.jpg
926 KB
✅ *మళ్లీ జన్మభూమి! - సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం*
స్టేట్_బ్యాంక్_ఆఫ్_ఇండియా_SBIలో_క్లరికల్_కేడర్జూనియర్_అసోసియేట్స్.png
808.5 KB
✅ *స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో క్లరికల్ కేడర్ జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ సేల్స్) రిక్రూట్మెంట్*

✅ ఖాళీల సంఖ్య : సాధారణ : 13735 + బాక్ లాగ్ : 456

✅ https://bank.sbi/web/careers/current-openings

✅ ప్రకటన నెం : CRPD/CR/2024-25/24

✅ చివరి తేది: 07.01.2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ(డిసెంబర్ 23) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం గుడువర్రులో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్య పాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అధికారులతో చర్చిస్తారు.
వలంటీర్ల వర్రీ.jpg
664.9 KB
✅ *వలంటీర్ల వర్రీ*

- రూ.10 వేల గౌరవభృతిపై ఆశలు
- ఆరు నెలలైనా స్పందించని కూటమి సర్కారు
- హామీల అమలు కోసం ఉద్యమబాట
- 2న మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చేనా?
#APVolunteers #SaveAPVolunteers
✅ *NTR Bharosa Pension Scheme* :

Pensions mapping /Clusters mapping screens enabled. And New users adding screens (MPDO /MC ABDG LOGIN) enabled. #NTRBharosaPension
✅ *పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు*

APలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.