🔴 *PACs eKYC కి సంబందించి, Employee Mobile App నందు క్లస్టర్ వారీగా data enable చేయడం జరిగింది.*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
VOLUNTEER 🤝 CONNECTION
BLO_వేతనం_12,250_రూపాయలు_చెల్లింపు_కు_Go_నేడు_24122024_విడుదల.jpg
➪ రాష్ట్రంలోని బూత్ లెవల్ ఆఫీసర్లకు (బీఎల్వోలకు) మొత్తం రూ. 58.62 కోట్లు గౌరవ వేతనం విడుదల చేస్తూ మంగళ వారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఉత్త ర్వులు జారీ చేశారు.
➪ 2021-22 మూడో త్రైమాసికం ముంచి 2023-24 మూడో త్రైమాసికం వరకూ ఈ గౌరవ తనం విడుదల చేశారు.
➪ 2021-22 మూడో త్రైమాసికం ముంచి 2023-24 మూడో త్రైమాసికం వరకూ ఈ గౌరవ తనం విడుదల చేశారు.
✅ *సంక్రాంతి సెలవుల్లో మార్పులు!*
APలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ JAN 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.✅ *గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు*
AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.✅ *NTR భరోసా పెన్షన్ స్కీమ్*
జనవరి 2025 కి సంబంధించిన పెన్షన్ల పంపిణీ డిసెంబర్ 31వ తేదీన ఉంటుంది. ఈ నెల 30వ తేదీన పెన్షన్ అమౌంట్ డ్రా చేసి సిబ్బందికి అందించాలి.
Pension distribution shall be done on 31st Dec. All Collectors and PDs shall take necessary action in this regard.
HCM program is fixed at Narsaraopeta in Palnadu district. #NTRBharosaPension

✅ *ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు. రూ.వెయ్యి ఫైన్‌తో ఈనెల 27 వరకు ఫీజు కట్టేందుకు అనుమతి.*
2024SW_34850_MS91.pdf
365.9 KB
✅ *SOP- Social Audit of Caste Survey of Scheduled Castes*
*!! Update on Pension Disbursement !!*
*Dear All,,*
🟡 *This month Pension distribution shall be done on 31st Dec. All MPDOs & Mpl Commissioners are requested to take necessary action in this regard.*
☑️ *Pensions cash will be withdrawn on 30.12.2024 and disbursement on 31.12.2024.* #NTRBharosaPension

🟡 *ముఖ్యమంత్రికి CPI (M) లేఖ*
*వాలంటీర్లలో డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసినవారున్నారు. కేవలం 5వేల రూపాయాలకు పని చేయడానికి లక్షలాదిమంది సిద్ధపడ్డారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్ధాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు.* #SaveAPVolunteers #APVolunteers

🔥 *రానున్న 6 నెలలకు విద్యాశాఖ రూట్ మ్యాప్. 'ఒక పాఠశాల-ఒక యాప్' పేరుతో సమగ్ర డాష్ బోర్డ్. ఇంటర్ విద్యకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై దృష్టి. 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త యూనిఫామ్‌లు. ఏపీలో ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా టెక్ట్స్‌బుక్స్‌తో పాటు మెటీరియల్ ఇచ్చేదానిపై దృష్టి.*
టెన్త్_క్లాస్_కి_సంక్రాంతి_సెలవులు_మూడ్రోజులే.png
344.7 KB
✅ *టెన్త్ క్లాస్ కి సంక్రాంతి సెలవులు మూడ్రోజులే*
పదో_తరగతి_పరీక్షఫీజు_గడువు_పొడిగింపు.png
208.5 KB
✅ *పదో తరగతి పరీక్షఫీజు గడువు పొడిగింపు*
విద్యాశాఖలో_సరికొత్త_సంస్కరణలు.png
1 MB
✅ *విద్యాశాఖలో సరికొత్త సంస్కరణలు*
వలంటీర్ల_సమస్య_పరిష్కరించండి.jpg
635.7 KB
✅ *వలంటీర్ల సమస్య పరిష్కరించండి. సీఎం చంద్రబాబుకు శ్రీనివాసరావు లేఖ* #SaveAPVolunteers #APVolunteers
📜 *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15987
📜 *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15987
✅ *How to Download SC Caste Survey Data?*
The Employee VRO/WRS & PS/WAS needs to login with their user credentials in NBM portal.Here Employee needs to click on *Caste Audit Module* on the left side Menu bar, then click on *Caste Audit 2024-25* SC link.
Upon clicking on the link, a list of SC caste citizens details of concerned secretariat will be displayed as shown in screen.By clicking on Print option concern VRO/WRS or PS/WAS have to download the lists in PDF format.
The downloaded lists shall be published in the notice board for social audit purpose. It
should be visible to the citizens to verify
their details.
*Link*👇
https://gsws-
nbm.ap.gov.in/NBM/Home/Main

Caste survey Grievance Module.pdf
1.2 MB
Caste Survey Grievance Module Process
‼️ *SC Caste Survey Note :*
☛ SC కుల గణన అర్జీల నమోదుకు ఏపీ సేవ పోర్టల్ --> GSWS Services --> Caste Suevey Grievances ఆప్షన్ ఇవ్వటం జరిగినది.
☛ CASTE / SUB CASTE - ఈ వివరాల మార్పుకు సంబంధించి VRO - RI - MRO గా వర్క్ ఫ్లో ఉంటుంది.
☛ మిగతా వివరాల మార్పుకు సంబంధించి గ్రామాల్లో PS Gr - VI ( DA ) --> VRO & వార్డులో WEDPS --> WRS గా ఉంటుంది.
♻️ 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼
https://t.me/VolunteerConnection/15994

Pensions eKYC Process .pdf
278.3 KB
✅ *పెన్షన్ ఈకేవైసీ ప్రాసెస్* #NTRBharosaPension
🔴 *పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :*
☛ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లొ eKYC పెండింగ్ ఉన్న పెన్షన్‌దారుల లిస్టు NTR Pension App లొ ఇవ్వటం జరిగింది.
☛ కింద ఇవ్వబడిన మన్యుయల్ ప్రకారం పెన్షన్ పంపిణీ అధికారులు (PDO) లు పెండింగ్ ఈ-కేవైసీను పూర్తి చేయగలరు.
☛ సంబంధిత సచివాలయ ఉద్యోగులకు సమాచారాన్ని అందించగలరు.
☛ PDO Adding, మ్యాపింగ్ స్క్రీన్ పనులు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేమెంట్ లిస్టు విడుదలవుతుంది. #NTRBharosaPension
♻️ 𝐞𝐊𝐘𝐂 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼
https://t.me/VolunteerConnection/15997