VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
2024SW_34850_MS91.pdf
365.9 KB
✅ *SOP- Social Audit of Caste Survey of Scheduled Castes*
*!! Update on Pension Disbursement !!*

*Dear All,,*

🟡 *This month Pension distribution shall be done on 31st Dec. All MPDOs & Mpl Commissioners are requested to take necessary action in this regard.*

☑️ *Pensions cash will be withdrawn on 30.12.2024 and disbursement on 31.12.2024.* #NTRBharosaPension
🟡 *ముఖ్యమంత్రికి CPI (M) లేఖ*

*వాలంటీర్లలో డిగ్రీలు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లు చేసినవారున్నారు. కేవలం 5వేల రూపాయాలకు పని చేయడానికి లక్షలాదిమంది సిద్ధపడ్డారంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్ధాయిలో ఉన్నదో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు.*
#SaveAPVolunteers #APVolunteers
🔥 *రానున్న 6 నెలలకు విద్యాశాఖ రూట్ మ్యాప్. 'ఒక పాఠశాల-ఒక యాప్‌' పేరుతో సమగ్ర డాష్‌ బోర్డ్‌. ఇంటర్‌ విద్యకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై దృష్టి. 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త యూనిఫామ్‌లు. ఏపీలో ఇంటర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా టెక్ట్స్‌బుక్స్‌తో పాటు మెటీరియల్‌ ఇచ్చేదానిపై దృష్టి.*
టెన్త్_క్లాస్_కి_సంక్రాంతి_సెలవులు_మూడ్రోజులే.png
344.7 KB
✅ *టెన్త్ క్లాస్ కి సంక్రాంతి సెలవులు మూడ్రోజులే*
పదో_తరగతి_పరీక్షఫీజు_గడువు_పొడిగింపు.png
208.5 KB
✅ *పదో తరగతి పరీక్షఫీజు గడువు పొడిగింపు*
విద్యాశాఖలో_సరికొత్త_సంస్కరణలు.png
1 MB
✅ *విద్యాశాఖలో సరికొత్త సంస్కరణలు*
ఈ నెల 31నే పింఛన్లు.jpg
319.4 KB
✅ *ఈ నెల 31నే పింఛన్లు?*
వలంటీర్ల_సమస్య_పరిష్కరించండి.jpg
635.7 KB
✅ *వలంటీర్ల సమస్య పరిష్కరించండి. సీఎం చంద్రబాబుకు శ్రీనివాసరావు లేఖ* #SaveAPVolunteers #APVolunteers

📜 *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15987
✅ *How to Download SC Caste Survey Data?*

The Employee VRO/WRS & PS/WAS needs to login with their user credentials in NBM portal.Here Employee needs to click on *Caste Audit Module* on the left side Menu bar, then click on *Caste Audit 2024-25* SC link.

Upon clicking on the link, a list of SC caste citizens details of concerned secretariat will be displayed as shown in screen.By clicking on Print option concern VRO/WRS or PS/WAS have to download the lists in PDF format.

The downloaded lists shall be published in the notice board for social audit purpose. It
should be visible to the citizens to verify
their details.

*Link*👇
https://gsws-
nbm.ap.gov.in/NBM/Home/Main
Caste survey Grievance Module.pdf
1.2 MB
Caste Survey Grievance Module Process
‼️ *SC Caste Survey Note :*

☛ SC కుల గణన అర్జీల నమోదుకు ఏపీ సేవ పోర్టల్ --> GSWS Services --> Caste Suevey Grievances ఆప్షన్ ఇవ్వటం జరిగినది.

☛ CASTE / SUB CASTE - ఈ వివరాల మార్పుకు సంబంధించి VRO - RI - MRO గా వర్క్ ఫ్లో ఉంటుంది.

☛ మిగతా వివరాల మార్పుకు సంబంధించి గ్రామాల్లో PS Gr - VI ( DA ) --> VRO & వార్డులో WEDPS --> WRS గా ఉంటుంది.

♻️ 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼
https://t.me/VolunteerConnection/15994
Pensions eKYC Process .pdf
278.3 KB
✅ *పెన్షన్ ఈకేవైసీ ప్రాసెస్* #NTRBharosaPension
🔴 *పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :*

☛ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లొ eKYC పెండింగ్ ఉన్న పెన్షన్దారుల లిస్టు NTR Pension App లొ ఇవ్వటం జరిగింది.

☛ కింద ఇవ్వబడిన మన్యుయల్ ప్రకారం పెన్షన్ పంపిణీ అధికారులు (PDO) లు పెండింగ్ ఈ-కేవైసీను పూర్తి చేయగలరు.

☛ సంబంధిత సచివాలయ ఉద్యోగులకు సమాచారాన్ని అందించగలరు.

☛ PDO Adding, మ్యాపింగ్ స్క్రీన్ పనులు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేమెంట్ లిస్టు విడుదలవుతుంది. #NTRBharosaPension

♻️ 𝐞𝐊𝐘𝐂 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼

https://t.me/VolunteerConnection/15997
NTR Bharosa Pensions - Dec 2024 Releases.xlsx
2.3 MB
Dear All,,

🟡 Pension will be disbursed on 31.12.2024.

☑️ Funds transfer & Cash withdrawal on 30.12.2024.

🟡 Details of releases for the month of December,2024 shared above.

☑️ Please communicate to all your Branch Managers to and ask to arrange cash on 30.12.2024. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పాడేరులో వాలంటీర్ల దీక్షలు ప్రారంభం*

AP గ్రామ వార్డు వాలంటీర్ల సమస్య పరిష్కారం చెయ్యాలని కోరుతూ పాడేరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు రోజుల దీక్షలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను రెన్యూవల్ చేసి యదావిథిగా కొనసాగించాలని. గ్రామ వాలంటీర్ల బకాయిల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోభద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. #SaveAPVolunteers #APVolunteers
🔴 *మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత*
20 లక్షల ఉద్యోగాలు.jpg
911.2 KB
✅ *20 లక్షల ఉద్యోగాలు - 2025*
మార్చిలోగా_నిర్మాణాలు_లేదంటే_ఇళ్ల_రద్దు.png
273.2 KB
✅ *మార్చిలోగా నిర్మాణాలు.. లేదంటే ఇళ్ల రద్దు*