VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియ నుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

𝗝𝗼𝗶𝗻 : t.me/VolunteerConnection
GSWS Employees App లొ *"Others eKYC"* లొ PACS సభ్యుల eKYC లొ ఈ ఆప్షన్ లు ఇవ్వనున్నారు. వచ్చిన వెంటనే సంబందించిన ఆప్షన్ ను ఎంచుకొని eKYC పూర్తి చెయ్యగలరు.
✅ *కుల సర్వేపై అభ్యంతరాలకు గడువు పెంపు*
*పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :*

➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.

➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.

➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.

➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
2025SW_RT1.pdf
90 KB
✅ *కుల సర్వేపై అభ్యంతరాలకు గడువు పెంపు*
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే (షెడ్యూల్డ్ కులాలు) వివరాలపై అభ్యంతరాల స్వీకరణ గడువును పెంపు.

కుల సర్వే వివరాలు గతేడాది డిసెంబర్ 26న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రచురించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించడానికి తుది గడువు ఈ నెల 7వ తేదీ, అలాగే తుది జాబితాను ప్రకటించే తేదీ ఈ నెల 17గా గతంలో ఆదేశాలు జారీ చేశారు.

అయితే ప్రభుత్వం మంగళవారం జీవో ఆర్టీ నం.1లో అభ్యంతరాల సమర్పణకు తుది గడువు ఈ నెల 12వ తేదీకి, తుది జాబితాను ప్రకటించే తేదీ 20కి పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

🧾 Download GO Copy 👇🏼

https://t.me/VolunteerConnection/16145
(Application for FP Shop Dealership).pdf
618.8 KB
🎟️ *చౌక ధరల దుకాణ డీలర్ గా నియామకం కొరకు దరఖాస్తు (Application for FP Shop Dealership). PDF*
👇👇
https://t.me/VolunteerConnection/16147
✅ *ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు*

AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.
అమరావతిలో_రూ11,467కోట్లతో_పనులు.png
714.7 KB
అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/16149
📌 *Report on Non Resident AP Dashboard*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/NonResidentAPReport

It will shows progress upto village secretariat level. Kindly open and monitor your mandals progress to get better results.
In hrms portal, second saturday and sunday as holidays were not updated. Except general holidays, remaining holidays not updated.No need to worry. Grama ward sachivalayam technical team will update hrms portal very soon. Thank you.
HRMS పోర్టల్ నందు ఇంకనూ రెండవ శనివారము మరియు ఆదివారాలు సెలవులుగా చూపించడం లేదు. సాధారణ సెలవులను మాత్రం సెలవులుగా చూపిస్తుంది. ఉద్యోగులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామా వార్డు సచివాలయ శాఖ టెక్నికల్ టీం వారు త్వరలో ఈ యొక్క సమస్యను క్లియర్ చేస్తారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు.

⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
🔴 *ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా*

AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ. 1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.
🟡 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ఫేక్. ఎవరు షేర్ చేయకండి.*
*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం: CBN*

• తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు.

• ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

• ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.
🔔 Missing Citizen's Update :

MA&UD RECORDS మరియు LAND RECORDS మరియు SCHOOL RECORDS కి సంబంధించి, MISSING CITIZEN RECORDS లో కొంతమంది సిటిజన్స్ యొక్క "UID WRONG" గా ఉండి, మిగిలిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయి, అలాగే ఆ సిటిజన్ యొక్క కరెక్ట్ UID తో ALREADY HH MAPPING లో ఉన్నారు, ఇటువంటి cases కి సంబంధించిన ఆప్షన్ MISSING CITIZENS SCREEN లో *_"Citizen is already exist in HH but showing invalid uid"_* అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection