✅
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు(17.01.2025) ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం. #APCabinet🔔 *జనవరి 2025 శాలరీ బిల్ సమాచారం :*
*జనవరి 2025 శాలరీ బిల్ ప్రిపేర్ చేయటానికి ముందు అందరు DDO లు / శాలరీ ప్రిపేర్ చేసే స్టాఫ్ కింద సూచించిన మూడు ఆప్షన్స్ పూర్తి చేయాలి.*
1. Update Employee Attendance And Availed Earned Leave Particulars
2. Conftim Employee Incentives And Whether Employee Is An Ex-service Man
3. Submit Employees El Opening Balance As On 01-Jan-2025

Progs No 22 32 2020 dt 10 01 2025.pdf
51.9 KB
Notification of Grama Panchayats as Municipalities and merging of part or whole of Grama Panchayat (s) into neighbouring Municipalities/Municipal Corporations Re-designation of Village Secretariats as Ward Secretariats Orders .
🟡 సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. #APCabinet
✅ *ఏపీ కీలక నిర్ణయం.. అలాంటి వారికి పింఛన్లు కట్..!*
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు 4 వేల రూపాయల దాకా పెంచాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ హమీ మేరకే పెంచిన మొత్తాన్ని పెన్షన్ లా ఇస్తున్నారు. ఐతే కొత్త పెన్షన్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న వారిలో చాలామందిపై అనర్హత వేటు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే అనర్హత ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వం వారి నుంచి కొందరిని తొలగిస్తున్నారు. పెన్షన్ విషయంలో వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేస్తునారు. వైద్యుల బృందం కూడా ఏర్పాటు చేసి పెన్షన్స్ ని ఇస్తున్నారు.
🟡 *AP Pensions : బోగస్ పెన్షన్ ఉన్న వారిని..*
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వికలాంగుల పెన్షన్ సంబందించి భారీగా అనర్హత ఉన్న వారు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐతే దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా సచివాలయాల్లో ప్రత్యేక సర్వేని ఏర్పాటు చేశారు. బోగస్ పెన్షన్ వెలుగులోకి రావడంతో వైద్య బృందాలను రంగంలోకి దించారు.
అప్పట్లో వైసీపీ నేతల ఒత్తిడితో కొందరు వైద్యులు అలా వైకల్య సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకే బోగస్ పెన్షన్ ఉన్న వారిని తీసేస్తున్నారు. ఐతే పక్షవాతంతో బాధపడుతున్న వారికి పదివేలు వారు కూడా బోగస్ పెన్షన్ వైకల్య సర్టిఫికెట్ ఉన్న వారిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చేలా ఉంది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🟡 *జనవరి 2025 నెల జీతాలు బిల్ సబ్మిట్ చేయాలంటే..*
(1) అటెండన్స్ కన్ఫర్మేషన్
(2) EX Service men incentive increment వివరాలు
(3) 1.1.2025 నాటికీ E. L. Balance వివరాలు
(4) ఉన్నత అర్హతలు ఇంక్రిమెంట్ వివరాలు .
ఈ పేజీ లన్నీ పూర్తి చేయవలిసి వుంటుంది.
✓ జనవరి నెల జీతాల బిల్లులు చేయాలంటే DDO లు తప్పనిసరిగా ఆర్జిత సెలవులను SR లో నమోదు చేసి DDO Payroll website నందు వాటిని అప్లోడ్ చేయాలి అప్పుడు మాత్రమే జనవరి నెల జీతాల బిల్లు ప్రాసెస్ చేయబడుతుంది
1. *డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO)* 01-01-2025 నాటికి సంబంధించిన *సర్వీస్ రిజిస్టర్ల (SRs)* ప్రకారం ఉద్యోగుల *ఆర్జిత సెలవు (Earned Leave - EL)* లను ఖచ్చితంగా నిర్ధారించాలి.
2. 31-12-2024 వరకు వాడుకొన్న *ఆర్జిత సెలవు (ELs)* ను మినహాయించి, 01-01-2025 నాటికి జమ అయిన సెలవులను కలిపి, 01-01-2025 నాటికి ప్రారంభ బ్యాలెన్స్‌గా నమోదు చేయాలి.
3. 01-01-2025 తర్వాత వాడుకొనే సెలవులను, జీతాల బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో నమోదు చేసిన సెలవుల వివరాల ఆధారంగా ఆటోమేటిక్‌గా నవీకరించబడతాయి.
4. సర్వీస్ రిజిస్టర్ లోని ఆర్జిత సెలవుల ఖాతా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

✅ *ఏపీ రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఏపీ క్యాబినెట్ ప్రారంభం అయిన నేపథ్యంలో మల్కాపురం జంక్షన్ వద్ద పోలీసులు మోహరించారు. గ్రామ వాలంటీర్లు వెలగపూడిలోని ఏపీ సచివాలయం ముట్టడిస్తారని సమాచారంతో ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వెంకటపాలెం చెక్ పోస్ట్, N9 జంక్షన్ తదితర ప్రాంతాలతో పాటు మంగళగిరి పరిధిలోని కృష్ణయపాలెం వద్ద తనిఖీలు చేపట్టారు.
▪️ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
▪️వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
▪️రానున్న ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని
▪️పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని
▪️రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయన్న సీఎం #APCabinet

🟡 *నేటి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు(17.01.25)*
https://www.youtube.com/live/dQ0QhLwjmw0?si=OFHo8ThAqNZNWvlT

Media is too big
VIEW IN TELEGRAM
🟡 *సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై క్యాబినెట్లో చర్చ ≈ గ్రామ/ వార్డు సచివాలయం ≈ మూడు కేటగిరిలు*
*పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక ప్రకటన*
▪️ పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు.
▪️ వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు.
▪️ BPL ఫ్యామిలీ అయి ఉండాలి.
▪️ కచ్చితంగా ఆధార్ ఉండాలి.
▪️ మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
▪️ పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు.
▪️ వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు.
▪️ BPL ఫ్యామిలీ అయి ఉండాలి.
▪️ కచ్చితంగా ఆధార్ ఉండాలి.
▪️ మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఆక్రమణలకు గురైన అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. వీరు 15-10-2019 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగే *గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామన్నారు*. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.🟡 ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదించిన అంశాలివే..
1. ధాన్యం కొనుగోలుకు రూ.700 కోట్లు రుణం తీసుకోవడంపై ఆమోదం
2. ఏపీ మార్క్ ఫెడక్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు ఆమోదం
3. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం
4. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుకు ఆమోదం
5. తోటపల్లి బ్యారేజీ పై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం
6. కడప జిల్లా సీకేదిన్నెలో 2.595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు ఆమోదం
7. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు ఆమోదం
8. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం విద్యుత్ సుంకంలో
9. టారిఫ్ తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం
10. 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం.
🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*సచివాలయ పరిధిలో జనాభా ఆధారంగా*
👤 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు.
👤 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు.
👤 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు.
✅ 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
✅ 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
✅ 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
🔴 మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి.

🟡 *GSWS మల్టీపర్పస్ ఫంక్షనరీస్*
🏠 *గ్రామ సచివాలయ పరిధిలోని...*
1. పంచాయతీ సెక్రటరీ,
2. డిజిటల్ అసిస్టెంట్,
3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్,
4. గ్రామ మహిళా పోలీస్ వస్తారు.
🏠 *వార్డు సచివాలయ పరిధిలోని...*
1. వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ,
2. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ,
3. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ,
4. వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
🟡 *GSWS టెక్నికల్ ఫంక్షనరీస్*
🏠 *గ్రామ సచివాలయ పరిధిలోని...*
1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్,
2. ANM,
3. సర్వే అసిస్టెంట్,
4. ఇంజనీరింగ్ అసిస్టెంట్,
5. అగ్రికల్చర్ సెక్రటరీ,
6. వెటర్నరీ సెక్రటరీ,
7. ఏనర్జీ అసిస్టెంట్ ఉంటారు.
🏠 *వార్డు సచివాలయ పరిధిలోని...*
1. వార్డు రెవెన్యూ సెక్రటరీ,
2. వార్డు హెల్త్ సెక్రటరీ,
3. వార్డు ప్లానింగ్ సెక్రటరీ,
4. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ,
5. వార్డ్ శానిటేషన్ సెక్రటరీ,
6. వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.