గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రాయితీ ధరలపై అందించేందుకు సహకరించాలని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌కు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.source : *సాక్షి న్యూస్*
🏘️ *ఏప్రిల్ 15 నాటికి*
📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయండి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్ కట్టండి. తామే ఇల్లు కట్టుకుంటానున్న వారికి నిర్మాణ సామగ్రిని అందించండి. - *సీఎం వైయస్ జగన్*📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
👩🎓 Completion of verification of *Renewal Applications* by the WEAs and WESs - *2021 MARCH 25*
👩🎓 Completion of verification of *Fresh Applications* by the WEAs and WESs - *2021 MARCH 27*
📲 *
https://t.me/VolunteerConnection
👩🎓 Completion of verification of *Fresh Applications* by the WEAs and WESs - *2021 MARCH 27*
📲 *
Telegram Channel* :https://t.me/VolunteerConnection
LatestFeb2021-ENewsLetter.pdf
8.6 MB
గ్రామ/వార్డు సచివాలయం న్యూస్ లెటర్ ఫిబ్రవరి 2021 - ఎడిషన్ 3
బిమామిత్ర_documents_upload_status_user_manual.pdf
582.6 KB
BIMAMITRA DOCUMENTS UPLOAD STATUS USER MANUAL
*బిగ్ అప్డేట్* :
జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరితేదీ పొడిగించడం జరిగింది. చివరి తేదీ ఈ నెల 25.*Jala Shakthi Abhiyan (JSA-CTR) Mobile Application Version 1.0*
http://emms.ap.gov.in/mobileApps/JalSakthiAbhiyan/JalaShakthiAbhiyan.apk
http://emms.ap.gov.in/mobileApps/JalSakthiAbhiyan/JalaShakthiAbhiyan.apk
*నేడు ప్రపంచ జల దినోత్సవం*
నీటి వృదాను అరికడదాం - జీవకోటి మనుగడకు చేయూతనిద్దాం. @VolunteerConnection
నీటి వృదాను అరికడదాం - జీవకోటి మనుగడకు చేయూతనిద్దాం. @VolunteerConnection
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు.1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ఆదేశాలు.రేపట్నుంచి అనగా *2021 మార్చి 23* నుండి మాస్క్ పెట్టుకోకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 500 రూ. ఫైన్, పట్టణాల్లో 1000 రూ. ఫైన్ వసూలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి. @VolunteerConnectionNew Sand Policy.pdf
383.2 KB
*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ ఏర్పాటు. రాష్ట్రమంతటా అన్ని ఇసుక రీచ్ లలో ఒకటే ధర.
వినియోగదారులు సొంత వాహనాలలో ఇసుక తీసుకుని వెళ్ళేలా చర్యలు తీసుకున్న సీఎం జగనన్న గారి ప్రభుత్వం*
వినియోగదారులు సొంత వాహనాలలో ఇసుక తీసుకుని వెళ్ళేలా చర్యలు తీసుకున్న సీఎం జగనన్న గారి ప్రభుత్వం*
If Startek server is not responding to Navakasam Aaadhar Authentication for JVD.Use Iris Shield and Select Iris Shied UL :
Iris Shield USB Drivers : https://www.secureye.com/irishield-usb-mk2120ul-downloads/ #FAR @VolunteerConnection🎥 *జగనన్న విద్యా దీవెన/జగనన్న వసతి దీవెన - అర్హులు/అనర్హులు ఎవరు? - మనీ క్రెడిట్ గూర్చి - సచివాలయంలో ఏమి చెహించాలి - విద్యార్థులు తల్లిదండ్రులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు* :
🎥
https://youtu.be/q19lQ2s80eU
https://youtu.be/q19lQ2s80eU
🎥
YOUTUBE VIDEO LINK :https://youtu.be/q19lQ2s80eU
https://youtu.be/q19lQ2s80eU
ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్‌కు ఆంధప్రదేశ్ ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు
గ్రామ పట్టణ రెవెన్యూ అధికారులకు తెలుయజేయునది ఏమనగా చాలా సచివాలయాలలో (45 to 60) సంవత్సర ములు వయస్సు గలవారికి కావలసిన దృవపత్రం (EBC) Economically Backward Caste ప్రస్తుతం ఈ యొక్క Service Option లేదు వీరికి చాలా సచివాలయాలలో (EWS) Economically Weaker Section Certificates Apply చేస్తున్నారు. అలా చేయుట వలన వారికి ఎటువంటి ఉపయోగం ఉండదు. దయచేసి అందరూ గ్రామ పట్టణ రెవెన్యూ అధికారులు గమనించగలరు. మరియు మీ యొక్క Digital Assistant లుకు కూడా తెలియజేయగలరు. @VolunteerConnection