VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
2021PR_RT191.PDF
58 KB
𝔾.𝕆.ℝ𝕋 191 ప్రకారముగా 08/04/2021 న జరిగే ᴍᴘᴛᴄ_ᴢᴘᴛᴄ ఎలక్షన్స్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆఫీస్ లు & ప్రభుత్వ సంస్థలు స్థానిక సెలవు దినంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*సేవా మిత్ర పురస్కారం సర్టిఫికెట్*
🏆 *ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2,22,990 మంది వాలంటీర్స్ కు అవార్డ్స్*

🏅 *సేవ మిత్ర* - 2,18,115 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 10వేలు :
🏅 *సేవా రత్న* - 4,000 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 20వేలు :
🏅 *సేవ వజ్రాల* - 875 వాలంటీర్స్ కి - ఒక్కొక్కరికి 30వేలు :

🔥 *వాలంటీర్ కి అవార్డ్స్ ఇచ్చే విధానం - పూర్తి వివరణ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడగలరు* : 👇

https://youtu.be/ImbIpmkOPCs

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
Dear Sir/Madam,

Airtel sim block, sim not workings or sim missing please follow the below process

Please visit nearest airtel store and take one empty sim and send mail Required details

1. 20 digits New empty sim number

2. Volunteers airtel mobile number given by govt of ap

3.volunteers id card or Aadhar card scan copy

Mail id: - airtel@epicassociates.in


Within 24 hours you are received reply mail, new sim will be activated after 4 hours of reply

for any queries, please contact: - 9121376666,9701945678

Help Line Numbers (Timings: 9.30 AM to 06.30 PM on All Working Days)

Note: - Only for Volunteers and Sachivalayam Airtel network
*2021-22 ఆర్థిక సంవత్సరం యొక ఆస్తిపన్ను ఏప్రిల్ 30 లోపు చెల్లించిన వారికి పన్నులో 5% తగ్గింపు* @volunteerconnection
🎙️ *VOLUNTEER CONNECTION Youtube Live* :

https://youtu.be/3ycSTomqEQE
*జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు స్టే*
*రాయితీ విద్యుత్ భారం ప్రభుత్వానిదే*
GO MS. NO. 8.pdf
1.1 MB
Village / Ward Volunteers - ldentifying the best services of Volunteers - Conducting Felicitation Program to Volunteers on the Eve of Ugadi
civil supply acctives.pdf
87.1 KB
GVWV&VSWS Department – Village/Ward Secretariats-Gram
Volunteers/Ward Volunteers -PDS-MDUS-Distribution through volunteers- Certain Civil Supplies activities entrusted in addition to the existing activities – Requested to issue necessary instructions –
Regarding.
👩‍🎓 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :

నవశకం పోర్టల్ - వెల్ఫేర్ లాగిన్ లో GSWS/JVD Analysis Report అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👳 *పీఎం కిసాన్ అప్డేట్* :

ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*కాసేపట్లో పరిషత్ ఎన్నికల స్టే పై హైకోర్టులో విచారణ ; డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ హౌస్ మోషన్ పిటిషన్* #FAR
ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై హైకోర్టులో ముగిసిన వాద‌న‌లు.. 02:15pm కు తీర్పు వెల్ల‌డించ‌నున్న డివిజ‌న్ బెంజ్ #FAR
పరిషత్‌ ఎన్నికలకు ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో రేపే ఏపీలో పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🍂 08 ఏప్రిల్ 2021న 652 జెడ్పీటీసీ, 9,714 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ 126 జెడ్పీటీసీ స్థానాలు , 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం @volunteerconnection #FAR
The Civil Supplies Department requested to spare the services of Volunteers for handling the e-PoS device and obtaining Biometric authentication from Rice Card holders during the process of distribution of essential commodities under PDS in the reference cited above. The
following activities are entrusted to the Gram/Ward Volunteers for efective distribution of essential commodities:

1. Distribution of coupons duly indicating Date and Time on which Mobile Dispensing Unit (MDU) visits the Cluster.

2. Remind the Households 1 day prior to the MDU visit.

3. Volunteer shall available along with the MDU during distribution of commodities

4. Maintain liaison with the concerned VRO/WRO for resolving issues if any.

5. Handle e-PoS device and obtain Biometric authentication from Rice Card holders.

6. Volunteer has to try fusion fnger option where Biometric authentication fails.

7. The Volunteer shall inform those non drawl cardholders that MDU made available at concerned Secretariat between 6 to 7 PM daily for taking Ration.

8. Volunteer shall create awareness among the cardholders about the portability option.

9. Volunteer shall ensure to sensitize the Non-Mapped Cardholders to draw the Ration from their residing Cluster MDU.


Regarding availability along with the MDU during the distribution of Commodities till the completion, the role of Volunteer shall be limited to
the presence only for biometric authentication, and not being entrusted
with the process of loading-unloading, carrying of commodities and other
related activities.

The entire work of distribution shall be completed within 2 days in a month without disturbing the Pension payments in the 1st week of the month.

The Joint Collectors (VWS&D) are requested to issue instructions to the Municipal Commissioners and MPDOs with a direction, to disseminate these instructions to the Gram/Ward Volunteers and ensure smooth distribution of commodities through MDUs

🚨 *LrNo:GSWS-Coord/G/Volunteers/Civil Supply Activities (1371602) Dt:06/04/2021*

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🗳️ *జిల్లాల వారీగా పోలింగ్‌ జరిగే స్థానాలు*

*శ్రీకాకుళం* : 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

*విజయనగరం*: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌.

*విశాఖపట్నం*: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*తూర్పు గోదావరి*: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

*పశ్చిమగోదావరి*: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*కృష్ణా*: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*గుంటూరు*: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*ప్రకాశం*: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*నెల్లూరు*: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

*చిత్తూరు*: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*వైఎస్‌ఆర్‌ జిల్లా*: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

*కర్నూలు*: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

*అనంతపురం*: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు  పోలింగ్‌

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection