VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు.
*ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గాన్ని వేసిన మహనీయుడు భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 130వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాము*
🍂 https://t.me/VolunteerConnection
*ఏపీకి చేరుకున్న 6 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు*
🏆 *ప్రకాశం జిల్లా నియోజకవర్గాల వారీగా వాలంటీర్ అవార్డ్ ల షెడ్యూల్*

» ఒంగోలు - 12.04.2021
» దర్శి - 14.04.2021
» మార్కాపురం - 15.04.2021
» కందుకూరు - 16.04.2021
» సంతనూతలపాడు - 17.04.2021
» చీరాల - 18.04.2021
» యర్రగొండపాలెం - 19.04.2021
» గిద్దలూరు - 20.04.2021
» అద్దంకి - 21.04.2021
» పర్చూరు - 22.04.2021
» కనిగిరి - 23.04.2021
» కొండేపి - 24.04.2021


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 *అనంతపూర్ నియోజకవర్గాల వారీగా వాలంటీర్ అవార్డు ల షెడ్యుల్*

» కళ్యా ణదుర్గం - 12/04/2021 మార్కెట్ యార్డ్
» అనంతపూర్ - 14/04/2021 జెడ్.పి. మీటింగ్ హల్
» రాయదుర్గం - 15/04/2021 మద్దానేశ్వర కళ్యా మంటపం
ణ
» పెనుగొండ - 15/04/2021 ఎంపిడిఓ కార్యాలయం.
» తాడిపత్రి - 16/04/2021 మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్
» కదిరి - 16/04/2021 హాల్
మైనారిటీ ఫంక్షన్
» శింగనమల - 16/04/2021 జెడ్.పి.హెచ్. స్కూల్ బుక్కరాయ సముద్రం
» ఉరవకొండ - 16/04/2021 ఎంపిడిఓ కార్యాలయం.
» మడకశిర - 19/04/2021 ఎంపిడిఓ కార్యాలయం,
» ధర్మవరం - 19/04/2021 మునిసిపల్ కార్యాలయం, ధర్మవరం
» రాప్తాడు - 19/04/2021 జెడ్.పి.హెచ్. స్కూల్ రాప్తాడు
» హిందూపురం - 20/04/2021 ఎంపిడిఓ కార్యాలయం, హిందూపూర్
» పుట్టపర్తి - 24/04/2021 ధర్మశాల పుట్టపర్తి
» గుంతకల్లు - 24/04/2021 యస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుంతకల్లు


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 *విజయనగరం నియోజకవర్గాల వారీగా వాలంటీర్ అవార్డు ల షెడ్యూల్ :*

» విజయనగరం - 12.04.2021
» కురుపాం - 14.04.2021
» బొబ్బిలి - 15.04.2021
» యస్.కోట - 16.04.2021
» నెల్లిమర్ల - 17.04.2021
» సాలూరు - 18.04.2021
» పార్వతి పురం - 19.04.2021
» గజపతి నగరం - 20.04.2021
» చీపురు పల్లి - 21.04.2021


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 *ఈస్ట్ గోదావరి జిల్లా నియోజకవర్గాల వారీగా వాలంటీర్ అవార్డు ల షెడ్యూల్*

» కాకినాడ - 12/04/2021 రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం
» అమలాపురం - 14/04/2021 అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్
» రామచంద్రపురం - 14/04/2021 మండల పరిషత్ కాంపౌండ్
» రాజమహంద్రవరం - 15/04/2021 ఆనం కళాకేంద్రం
» రాజానగరం - 15/04/2021 మండల పరిషత్ ఆఫీస్
» తుని - 16/04/2021 సాయి వేదిక ఫంకన్ హాల్
» పిఠాపురం - 16/04/2021 రెడ్డి కళ్యా మంటపం
» అనపర్తి - 17/04/2021 తేటలి మంగాయమ్మ కళవేదిక
» పెద్దాపురం - 17/04/2021 మట్టేవారి కళ్యాణ మంటపం
» ముమ్మిడివరం - 18/04/2021 మార్కెట్ యార్డ్ కమిటీ
» గన్నవరం - 18/04/2021 జెడ్.పి స్కూల్
» రాజోలు - 18/04/2021 గౌతమ్ స్కూల్ మలికి పురం
» కొత్త పేట - 19/04/2021 సి.హార్.సి. రావులపాలెం
» మండపేట - 19/04/2021 సీతారామ కళ్యాణ మంటపం
» రంపచోడవరం - 20/04/2021 ప్రభుత్వ జూనియర్ కళాశాల
» జగ్గం పేట - 20/04/2021 బాలాజీ ఫంక్షన్ హాల్
» ప్రత్తిపాడు - 21/04/2021 మండల ప్రాథమిక పాఠశాల శంఖవరం


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 *విశాఖపట్నం నియోజకవర్గాల వారీగా వాలంటీర్ అవార్డుల షెడ్యుల్* :

» భీమిలి ౼ 12-04-2021 మధురవాడ మరియు ఆనందపురం
» చోడవరం - 14-04-2021 మార్కెట్
యార్డ్
» ఎలమంచిలి - 15-04-2021 జెడ్.పి బాలికల హై స్కూల్
» అనకాపల్లి - 16- 04-2021 రావుగోపారావు స్టేడియం
» నర్సీపట్నం - 17-04-2021 ఎన్.టి.ఆర్. స్టేడియం.
» హుకుంపేట - 19-04-2021 ఎం.పి.డి. ఓ. కార్యాలయం
» చింతపల్లి - 20-04-2021 ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం
» మాడుగుల - 22-04-2021 ఆర్.సి.యమ్ స్కూల్
» నక్కపల్లి - 24-04-2021 జెడ్.పి హై స్కూల్.


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు*

*సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు వాయిదా
*
🏆 *కర్నూలు జిల్లా నియోజకవర్గాల వారీగా వాలంటీర్ అవార్డు ల షెడ్యూల్*

» కర్నూల్ - 12.04.2021 జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియం
» డోన్ - 14.04.2021
» ఆళ్లగడ్డ - 15.04.2021
» కోడుమూరు - 16.04.2021
» పత్తికొండ - 17.04.2021
» నంద్యాల - 18.04.2021
» ఎమ్మిగనూరు - 19.04.2021
» శ్రీశైలం - 20.04.2021
» మంత్రాలయం - 21.04.2021
» బనగానపల్లి - 22.04.2021
» ఆదోని - 23.04.2021
» పాణ్యం - 24.04.2021
» ఆలూరు - 25.04.2021
» నందికొట్కూరు - 26.04.2021


Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 *శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల వారీగా వాలంటీర్ షెడ్యూల్*

» రాజాం - 12-04-2021 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ
» నర్సన్న పేట - 14-04-2021 ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నర్సన్నపేట
» ఆముదాల వలస - 15-04-2021 ప్రభుత్వ జూనియర్ కాలేజ్
» పాలకొండ - 16-04-2021 గవర్నమెంటు డిగ్రీ కళాశాల పాలకొండ
» ఇచ్చాపురం - 17-04-2021 రాజావారి గ్రౌండ్స్
ఇచ్చాపురం
» పాతపట్నం - 18-04-2021 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ
» పలాస- 19-04-2021 ప్రభుత్వం జూనియర్ కాలేజ్ పలాస
» శ్రీకాకుళం - 20-04-2021 ఎన్. టి.ఆర్. మునిసిపల్ హైస్కూల్ మైదానం శ్రీకాకుళం
» ఇచ్చర్ల - 21-04-2021 జెడ్.పి.హెచ్. స్కూల్ గ్రౌండ్ రణస్థలం
» టెక్కలి - 22-04-2021 జూనియర్ కాలేజ్ టెక్కలి

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🏆 జిల్లాల వారీగా & నియోజవర్గాల వారీగా వాలంటీర్ సేవా అవార్డుల షెడ్యూల్ :

Note: ఆయా తేదీలో జరుగునో? లేదో? అనేది మీ సచివాలయంలో సంప్రదించగలరు.
★ *మార్చి నెల గౌరవవేతనం పడుతుంది*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జులై 1 నుంచి ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం* @volunteerconnection
💉 *నిన్నటి దినం(14/04/2021) దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి టీకా వేయగా...అందులో మన రాష్ట్రం లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు.* @volunteerconnection
మీ అర్బన్/రూరల్ ప్రాంతాల్లో వాలంటీర్లు సేవా అవార్డుల పురస్కారం జరిపింపబడిన తరువాతనే.... ఆయా అర్హులైన వారందరి బ్యాంక్ ఖాతా కు నగదు బహుమతిని జమ చేస్తారు. @volunteerconnection
*ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ పై హైకోర్టులో వాదనలు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా* @volunteerconnection
మరో రెండో రోజుల్లో ఏపీకి 3లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు #FAR
*వై.యస్.ఆర్ భీమ న్యూ ఎన్రోల్మెంట్ కార్యక్రమము పై వీడియో కాన్ఫరెన్స్ యొక్క సమాచారం*