🚫 నిన్నటి నుండి (2021 ఏప్రిల్ 16) *New Pink /Update/Officially Whatsapp/Amazon prime/Online free movies/Live Stream* పేరులతో వాట్సాప్ గ్రూప్ లో వస్తున్న ఫేక్ లింక్స్ ను క్లిక్ చేయకండి.
🚫 @VolunteerConnection అనే టెలిగ్రామ్/యూట్యూబ్ ఛానల్ లో తరుచుగా పై లింక్స్ కోసం అడుగుతున్నారు. కావున ఈ మా సలహా/సూచనలు.
🚫 పైన తెలిపిన ఫేక్ లింక్స్ ను క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ నమోదు చేసే వారికి.....
» ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
» వారి ఫోన్ నెంబర్ ఉపయోగించుకొని ఆ ఫేక్ లింక్స్ ఎక్కువగా వాట్సాప్ లో షేర్ చేసేలా చేస్తున్నారు. (వారికి తెలియకుండా).
ఆయా ఫేక్ లింక్ క్లిక్ చేసిన ఒక వ్యక్తికి ఫోన్ నంబర్ కి కాల్స్ చేసి డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మీకు 2000/- కూపన్ వస్తుంది. కావున మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండని కూడా అడిగారు. ఇలా ఏ కాల్స్ వచ్చిన ఎవరు ఇవ్వకండి. కొందరికి కాల్స్ వచ్చాయని ఆధారాలు(ఆడియో ఫైల్స్ విని) బట్టి తెలియపరుస్తున్నా.
🚫 ఆ ఫేక్ లింక్స్ క్లిక్ చేసి ఉంటే మీకు తెలియకుండానే మిమ్మలి వారు వాడుకుంటున్నారు.
*ఎలా అంటే?* మీరున్న వాట్సాప్ గ్రూప్స్ లో వస్తున్న మెసేజ్ చూసిన/గ్రూప్స్ ఓపెన్ చేసిన వారి లింక్స్ మరింత మందికి చేరేల మీ ఫోన్ నెంబర్ తో ఆటోమేటిక్ గా ఆయా లింక్స్ షేర్ చేసేలా జరిగిస్తున్నారు.
🚫 ఇది తెలియక వాట్సాప్ లోనున్న మిగతా గ్రూప్ సభ్యులు గ్రూప్ లో మిమ్మల్ని అనే పరిస్థితి కలుగుతుంది.
🚫 దయచేసి ఇక నుండి ఎవరు అటువంటి లింక్స్ క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసే వారు ఉంటే వారి వాట్సాప్ ఐకాన్ ను గట్టిగా పట్టుకొంటే APP INFO అని వస్తుంది. అక్కడ CLEAR DATA చేసుకోండి మరియు మీరు వాడే బ్రౌజర్లు యొక్క హిస్టరీ డేటా ను కూడా క్లియర్ చేసుకోండి. వీలైతే మీకు అలా అగుపడే వారికి వ్యక్తిగతముగా చెప్పి సహాయ పడండి.
🚫 పై విధముగా చేసినప్పటికి మీ ప్రమేయం లేకుండా ఆయా లింక్స్ మీ ఫోన్ నెంబర్ తో షేర్ అవుతూ ఉంటే మీ ఫోన్ ని తప్పనిసరిగా RESET చేయవలసిందే మరి.
🚫 ఇంకా ఏమైనా తెలుస్తే అప్డేట్ ఇస్తాం. మరింత సమాచారం కొరకు ఈ మా ఛానెల్ లో జాయిన్ కాగలరు.
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

*పింక్ కలర్ వాట్సాప్ & ఆన్లైన్ స్ట్రీమ్* అనే ఆ రెండింటిని మీరు మీ ఫోన్ లో uninstall చేస్తేనే.... ఆ ఫేక్ లింక్స్ షేర్ అవ్వకుండా అపగలరు.
ఎవరి నెంబర్ ద్వారా ఫేక్ లింక్స్ వాట్సాప్ గ్రూప్స్ లో ఎక్కువగా షేర్ అవుతున్నాయో వారికి వెంటనే చెప్పండి. @VolunteerConnection

🔥 *భీమా EKYC కి సంబంధించిన సమాచారం*
💥 కుటుంబ పెద్ద వేలిముద్రలు మాత్రమే తీసుకోవాలి ( కుటుంబ పెద్ద నిర్ణయాదికారం కుటుంబ సభ్యులదే )
💥 మీకు ఇచ్చిన app లో అందరూ మీరు రిజిస్టర్ చేసుకున్న నంబర్ తో login అవ్వాలి
💥 మీకు మూడు రంగులలో data ఇవ్వటం జరిగింది
( Red , orange , green )
📲 *YSR BIMA NEW EKYC APP* :
https://cutt.ly/8vsAv6h
📲 *YSR BIMA EKYC DEMO VIDEO* :
https://youtu.be/fwBTnOuQlvk
⭐️ 𝗚𝗥𝗘𝗘𝗡 𝗖𝗢𝗟𝗢𝗨𝗥 :
వీళ్ళకి volunteer app లో data entry జరిగింది మరియు బ్యాంక్ లో premium cut అయ్యింది
( కావున వీళ్ళ కి సంబంధించి కుటుంబ పెద్ద ఆధార్ number enter చేసి వాళ్ళ details వస్తాయి .. కుటుంబ పెద్ద బ్యాంక్ డిటైల్స్ , నామిని బ్యాంక్ డిటైల్స్ సరిగా ఉన్నట్లైతే వాటిని సబ్మిట్ చెయ్యండి ( నామిని minor అయితే నామిని గా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళను ఇవ్వాలి ) మార్పులు చేర్పులు కు అవకాశం ఉంది మీరు గత సారి చేసినప్పుడు ఏమైనా తప్పుగా నమోదు చేస్తే వాటిని సరి చెయ్యండి
⭐️ 𝗢𝗥𝗔𝗡𝗚𝗘 𝗖𝗢𝗟𝗢𝗨𝗥 :
Bank లో premium debit కాకుండా పెండింగ్ లో ఉన్నవి
వీళ్ళకి కూడా కుటుంబ పెద్ద authentication తీసుకున్నాక డిటైల్స్ ఓపెన్ అవుతాయి ( pmsby లేదా pmjjby ఏది పెండింగ్ ఉన్నదో దాని ఎదురుగా కాదు అని చూపిస్తాది )
కుటుంబ పెద్ద బ్యాంక్ డిటైల్స్ నామిని బ్యాంక్ డిటైల్స్ అన్ని సరిగా చూసి సబ్మిట్ చెయ్యాలి
వాటికి సంబంధించి భీమా ఫార్మ్స్ fill చేసి బ్యాంక్ కి సబ్మిట్ చెయ్యాలి
⭐️ 𝗥𝗘𝗗 𝗖𝗢𝗟𝗢𝗨𝗥
ఈ category లో ఉన్న వాళ్ళకి volunteer app లో data entry ఇంత వరకు జరగలేదు కావున కుటుంబ పెద్ద authentication తీసుకున్నాక
కుటుంబ పెద్ద బ్యాంక్ డిటైల్స్ and ఆధార్ డిటైల్స్ , నామిని బ్యాంక్ డిటైల్స్ ఆధార్ డిటైల్స్ ఎంటర్ చేశాక సబ్మిట్ చెయ్యాలి ...
వీళ్ళకి కూడా భీమా ఫార్మ్స్ fill చేసి
1. కుటుంబ పెద్ద ఆధార్
2. కుటుంబ పెద్ద బ్యాంక్ అకౌంట్
3. నామిని ఆధార్
4. నామిని బ్యాంక్ అకౌంట్
జిరాక్స్ లు సబ్మిట్ చెయ్యాలి #FAR
Join For More Updates :

*ఏపీలో కొత్తగా 7224 కరోనా కేసులు*
కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, నెల్లూరు లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణ మరియు విజయనగరం లో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. @VolunteerConnection

📲 *వై.యస్.ఆర్ భీమా అప్లికేషన్ స్టేటస్ ను వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా తెలుసుకొనే లింక్ :*
https://ysrbima.ap.gov.in/search.aspx
📲 *వై.యస్.ఆర్ బీమా న్యూ ఈ కేవైసి డెమో వీడియో* :
https://youtu.be/fwBTnOuQlvk
📲 *వై.యస్.ఆర్ భీమా యాప్ లింక్* :
https://cutt.ly/8vsAv6h
📲 *టెలిగ్రామ్ ఛానల్* :
https://t.me/VolunteerConnection
📲 *వై.యస్.ఆర్ భీమా అప్లికేషన్ స్టేటస్ ను రైస్ కార్డు నెంబర్ ద్వారా తెలుసుకొనే లింక్ :*

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
*జగనన్న విద్యా దీవెన 2021 తొలి విడతను ఏప్రిల్ 19వ తేదీ 11:00am కి ప్రభుత్వం విడుదల చేయనుంది* @VolunteerConnection
*రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి అధ్యక్షతన హై లెవల్ మీటింగ్*
కోవిడ్ ఆంక్షలపై కీలక నిర్ణయాలు, పదో తరగతి పరీక్షలుపై నిర్ణయం, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్లకు సెలవులుపై నిర్ణయం, రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మరియు దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలకు అవకాశం, బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు,మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం పలు ఆంక్షలపై నిర్ణయాలు.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
కోవిడ్ ఆంక్షలపై కీలక నిర్ణయాలు, పదో తరగతి పరీక్షలుపై నిర్ణయం, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్లకు సెలవులుపై నిర్ణయం, రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మరియు దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలకు అవకాశం, బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు,మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం పలు ఆంక్షలపై నిర్ణయాలు.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
JVD 2020-21 సంబంధించి మొదటి విడత అర్హుల లిస్ట్ ను వెల్ఫేర్ లాగిన్ నవశకం పోర్టల్ లో పెట్టడం జరిగింది. @VolunteerConnection
*నేడే జగనన్న విద్యా దీవెన ప్రారంభం*
*నేడే జగనన్న విద్యా దీవెన ప్రారంభం*
ఫీజు రీయంబర్స్ మెంట్ లో ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 కు ఫోన్ చేయండి @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జగనన్న విద్యా దీవెన*
🔆 ఏపీలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రేపటి నుంచి సెలవులు
🔆 10 వ తరగతి, ఇంటర్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయి - మంత్రి ఆది మూలపు సురేష్ గారు

YSRBimaeKYC_1.06.apk
6.5 MB
*YSR BIMA EKYC 1.06v*
»
»
పాత వెర్షన్ uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేయండి. @VolunteerConnection*గడిచిన 24 గంటల్లో
ఏపీలో కొత్తగా 5,963 కరోనా కేసులు. కరోనా వలన 27 మంది మరణించారు.*రేపు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద 2019-20 రబీకి సంబంధించి 6,27,906 మంది రైతులకు రూ.128.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు
https://t.me/VolunteerConnection/3228
https://t.me/VolunteerConnection/3228
*ఐదు రాష్ట్రాల సీఎంలకు కరోన పాజిటివ్*
» తమిళనాడు సీఎం పళని స్వామి
» కేరళ సీఎం పినరయి విజయన్
» కర్ణాటక సీఎం యడ్యూరప్ప
» యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు
» తెలంగాణ సీఎం కేసీఆర్
● మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా.
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
» తమిళనాడు సీఎం పళని స్వామి
» కేరళ సీఎం పినరయి విజయన్
» కర్ణాటక సీఎం యడ్యూరప్ప
» యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు
» తెలంగాణ సీఎం కేసీఆర్
● మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా.
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*YSR BIMA ENROLLMENT/RENEWAL/SURVEY APP*
YSR బీమా APP వాలంటీర్ ఓపెన్ చేసిన తరువాత క్రింది విదంగా అందరి పేర్లు కనపడతాయి. అందులో మూడు రకములు :
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.06𝐯 :
https://bit.ly/3v2xIYt
1. *Green Color*: వీరు సర్వే చేయబడి, బ్యాంకు నందు బీమా లో నమోదు అయినవారు. వీరి వివరములు సరైనవో కాదో చెక్ చేసి సబ్మిట్ చేయవలెను.
1. State Bank of India
2. Union Bank of India
3. APGB
4. Canara Banka
5. Indian Bank
6. Bank of India
7. Bank of Baroda
8. Indian Overseas Bank
9. APCOB or ADCC or DCC *బ్యాంకు లలో నమోదు కాబడిన వారు మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తారు.
ఈ బ్యాంక్స్ కాకుండ ఇతర బ్యాంకు లలో బీమా నందు నమోదు కాబడినను వారిని Orange కలర్ లో చూపించడం జరిగినది. వారికి పై బ్యాంకు ల నందు అకౌంట్ ఓపెన్ చేసి మల్లి బీమా చేయించవలెను.
2. *Orange Color*: వీరు సర్వే చేయబడి, బ్యాంకు నందు బీమాలో నమోదు కానివారు.
వీరి వివరములు పరిశీలించి, బ్యాంకు నందు బీమాలో నమోదు కాబడినది లేనిది సరిచూసి (బ్యాంకు Statement 01-05-2020 నుండి పరిశీలించి నమోదు చేయవలెను) నమోదై ఉంటె తేది వేస సబ్మిట్ చేయవలెను.
నమోదు కానట్లయితే “కాదు” అని సబ్మిట్ చేయవలెను. పైన తెలిపిన బ్యాంకు లకు సంబందించిన అకౌంట్ మాత్రమే నమోదు చేయవలెను.
పై బ్యాంకు లలో లబ్ది దారునికి అకౌంట్ లేనియడల కొత్తగా పై బ్యాంకు లలో అకౌంట్ ఓపెన్ చేసి నమోదు చేయవలెను.
వీరికి నామిని లో మార్పు చేసే అవకాశం కూడా ఉన్నది.
3. *Red Color*: వీరు ఇంత వరకు బీమా నందు సర్వే చేయబడలేదు.
వీరిలో అర్హత కలిగిన వారిని బీమా నందు నమోదు చేసి, అనర్హత కలిగిన వారిని (ప్రభుత్వ ఉద్యోగులు, 18 సం,, వయస్సు తక్కువ కలిగిన వారు, 70 సం,, పైన వయస్సు కలిగిన వారు, బీమా ఇష్టం లేనివారు, శాశ్వత వలస వెళ్ళిన వారు) తొలగించవలెను.
వీరిలో కూడా పై బ్యాంకుల యందు బీమాలో నమోదు కాబడిన వారు ఉంటె (బ్యాంకు Statement 01-05-2020 నుండి పరిశీలించి) నమోదు చేయవలెను.
బీమా లో నమోదు కాకుంటే పై బ్యాంకు లకు సంబందించిన అకౌంట్ మాత్రమే నమోదు చేయవలెను. పై బ్యాంకు లలో లబ్ది దారునికి అకౌంట్ లేనియడల కొత్తగా పై బ్యాంకు లలో అకౌంట్ ఓపెన్ చేసి నమోదు చేయవలెను.
4. వాలంటీర్ కు OTP రాకపోవటం లేదా వాలంటీర్ మారినట్టు అయితే:
⭐️ వాలంటీర్ కి OTP రాకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో ఫోన్ నెంబర్ అప్డేట్ చేసే అవకాశం ఉంది.
⭐️ వాలంటీర్ పేరు మార్పు చేయవలసి ఉన్న, కొత్త వాలంటీర్ పేరు నమోదు చేయాలన్న ఈ క్రింది వివరములు Constituency gorup నందు పంపవలెను.
👉Name of the Mandal:
👉Name of the Sachivalayam:
👉Secretariat Code:
👉Volunteer Name:
👉 Volunteer Aadhar Number:
👉Volunteer Phone Number:
👉CFMS ID Number:
👉 WEA Phone Number:
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.06𝐯 :
https://bit.ly/3v2xIYt
5. బ్యాంకు, బ్రాంచ్, మార్పు గురించి:
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కింద పేర్కొన్న బ్యాంకులు కలసి పోవటం జరిగినది👇👇👇
👉 Canara Bank = Syndicate Bank + Canara Bank
👉 Union Bank of India = Corporation Bank + Andhra Bank
👉 Bank of Baroda = Vijaya Bank + Deena Bank
👉 Indian Bank = Allahabad Bank
⭐️ పై బ్యాంకు లను పరిశీలించి ఏదైనా బ్యాంకు, బ్రాంచ్ కనపడకపోతే వాటి బ్యాంకు, బ్రాంచ్ మరియు IFSC కోడ్ వివరములు WEA లాగిన్ నందు నమోదు చేయవలెను.
⭐️ మారిన బ్యాంకు, బ్రాంచ్ మరియు IFSC Code మాత్రమే నమోదు చేయవలెను.
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 𝐒𝐎𝐏 :
https://bit.ly/3x8MeQi
*గమనిక:*
⭐️ అప్డేట్ చేసే ముందు కచ్చితంగా కుటుంబసభ్యుల ఎదురుగా వారితో మాట్లాడిన తర్వాతనే పూర్తి చేయవలెను.
⭐️ లబ్ధిదారుని నామిని వివరాలు, నామినితో సంబంధం Green Color వాటికి మార్చుకునే అవకాశం ఉంది.
⭐️ లబ్ధిదారుని యొక్క అకౌంటు నెంబరు బ్యాంకు, బ్రాంచ్, IFSC కోడ్, నామిని వివరాలు నామినితో సంబంధం అన్ని వివరాలు కూడా Orange మరియు Red Color వాటికి మార్చుకునే అవకాశం ఉంది.
⭐️ Orange మరియు Red Color లబ్ది దారులను Update చేసిన తరువాత WEA లాగిన్ లో ఏమైనా మార్పులు ఉంటె మార్పు చేసి అప్రూవల్ ఇవ్వవలెను..
⭐️ Orange మరియు Red Color లబ్ది దారులకు మాత్రమే బ్యాంకు లో అప్లికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. WEA అప్రూవల్ చేసిన తరువాత WEA లాగిన్ నందు లబ్ది దారుని వారిగా అప్లికేషను ప్రింట్ ఇవ్వటానికి అవకాశం ఇవ్వబడుతుంది.
అప్లికేషను పైన లబ్దిదారునితో సంతకం చేయించి బ్యాంకు నందు ఇవ్వవలసి ఉంటుంది...
⭐️ గతంలో మాదిరిగా Manual గా అప్లికేషను Fill చేసి ఇవ్వవలసిన అవసరం లేదు.
⭐️ ఇప్పుడు నమోదు కాని Rice Card Holders కు బీమా వర్తించదని గమనించగలరు.
ఏదైనా సాంకేతిక సమస్యల కొరకు 7731987581, 7731987582, 9505394510 కాల్ చేయవలెను,
మెయిల్ ID: serp_bima@progment.com కి మెయిల్ చేయవలెను
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 𝐒𝐎𝐏 :
https://bit.ly/3x8MeQi
Forwarded As Received